Home » Gaza
హమా్‌సపై ప్రతీకార దాడుల్లో భాగంగా గాజాలో పాలస్తీనా మహిళలపై ఇజ్రాయెల్ బలగాలు అత్యాచారం, లైంగిక హింసకు పాల్పడినట్లు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నివేదికలో పేర్కొంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా స్ట్రిప్ విషయంలో తాజాగా ఒక ఏఐ వీడియోను రిలీజ్ చేశారు. వీడియోలో ప్రస్తుతం గాజా, తర్వాత తమ ఆధీనంలోకి వచ్చిన తర్వాత గాజా ఎలా ఉంటుందనే విషయాలను చూపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Donald Trump on Gaza : హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలు జరుగుతున్న తీరుపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. హమాస్ విడుదల చేస్తున్న బందీలను చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని.. గాజాను అమెరికా స్వాధీనంలోకి తీసుకుని తీరతామని స్పష్టం చేశారు.
యుద్ధం ముగిసిన అనంతరం గాజా స్ట్రిప్‌ను ఇజ్రాయెల్ తమకు స్వాధీనం చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. దీంట్లో అమెరికా దళాల ప్రమేయం ఏమీ ఉండదని ఆయన తేల్చిచెప్పారు.
ఇజ్రాయెల్ మరోసారి గాజాను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. దీంతో గత 24 గంటల్లోనే 59 మంది మరణించారు. అయితే ఖతార్‌లో కాల్పుల విరమణ చర్చల కోసం కొత్త ప్రయత్నాలు జరుగుతున్న క్రమంంలోనే ఈ దాడి జరిగింది.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆరోగ్యం క్షీణించిందని ఇరాన్ మీడియా సంస్థలు ఆదివారం కథనాలు ప్రచురించాయి.
గాజాలో హమాస్--ఇజ్రాయెల్ మఽధ్య ఏడాదికి పైగా జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు సంధి కుదిర్చే యత్నాలు మళ్లీ ముమ్మరమయ్యాయి.
యుద్ధం మిగిల్చే నష్టాన్ని పూడ్చడం అంత సులువు కాదు. హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తోన్న యుద్ధం వల్ల దెబ్బతిన్న గాజా పునర్నిర్మాణానికి దశాబ్దాలు పడుతుందని గతంలో చెప్పిన ఐక్యరాజ్యసమితి.. సైనిక చర్య మొదలై ఏడాదికి పైగా దాటిన వేళ ఈ గడువును పెంచింది.
ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు మెరుపుదాడి చేసి నేటికి సరిగ్గా ఏడాది! పగబట్టిన పాములా.. హమాస్ నిర్మూలించడమే లక్ష్యంగా.. సంవత్సర కాలంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సేనలు బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది!!
సెంట్రల్ గాజా డెయిల్ అల్ బలాహ్ పట్టణంలోని అల్ అక్సా ఆసుపత్రికి సమీపంలో ఉన్న మసీదుపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 26 మంది చనిపోయారు.