• Home » Gaza

Gaza

Vaniya Agarwal: మైక్రోసాఫ్ట్‌ను అల్లాడించిన వానియా అగర్వాల్ ఎవరు

Vaniya Agarwal: మైక్రోసాఫ్ట్‌ను అల్లాడించిన వానియా అగర్వాల్ ఎవరు

Vaniya Agarwal: కంపెనీ స్థాపకుడు బిల్ గేట్స్, సీఈవో సత్య నాదెళ్ల, మరో ప్రముఖుడు స్టీవ్ తదితరులు హాజరైయ్యారు. ఆ కార్యక్రమంలో గాజాపై ఇజ్రాయెల్ దాడికి మైక్రోసాఫ్ట్ మద్దతు ఇవ్వడాన్ని ఓ ఇండో అమెరికన్ తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాదు.. వారి రక్తంతో సంబరాలు చేసుకొంటున్నారంటూ ఆమె మండిపడ్డారు. ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేసిన వానియా అగర్వాల్ ఎవరంటే..

Gaza Under Attack: గాజాలో ఇజ్రాయెల్‌ దాడుల్లో 57 మంది మృతి

Gaza Under Attack: గాజాలో ఇజ్రాయెల్‌ దాడుల్లో 57 మంది మృతి

ఇజ్రాయెల్‌ గాజాలో చేపట్టిన తాజా దాడుల్లో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. జబాలియా శరణార్ధి శిబిరం మరియు ఖాన్‌ యూనిస్‌ ప్రాంతాల్లో తీవ్ర నష్టం సంభవించింది

Hamas Govt: గాజాపై ఇజ్రాయెల్‌భీకర దాడులు

Hamas Govt: గాజాపై ఇజ్రాయెల్‌భీకర దాడులు

హమాస్‌ ప్రభుత్వం దాదాపుగా పతనమైంది..! గాజాపై సోమవారం అర్ధరాత్రి నుంచి ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో 419 మంది మృతిచెందగా.. 660 మంది గాయాలపాలయ్యారు.

గాజాలో ఇజ్రాయెల్‌ నరమేధానికి పాల్పడింది

గాజాలో ఇజ్రాయెల్‌ నరమేధానికి పాల్పడింది

హమా్‌సపై ప్రతీకార దాడుల్లో భాగంగా గాజాలో పాలస్తీనా మహిళలపై ఇజ్రాయెల్‌ బలగాలు అత్యాచారం, లైంగిక హింసకు పాల్పడినట్లు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నివేదికలో పేర్కొంది.

Gaza: గాజా ఏఐ వీడియో షేర్ చేసిన ట్రంప్.. బాంబుల మోత టూ బంగారం..

Gaza: గాజా ఏఐ వీడియో షేర్ చేసిన ట్రంప్.. బాంబుల మోత టూ బంగారం..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా స్ట్రిప్‌ విషయంలో తాజాగా ఒక ఏఐ వీడియోను రిలీజ్ చేశారు. వీడియోలో ప్రస్తుతం గాజా, తర్వాత తమ ఆధీనంలోకి వచ్చిన తర్వాత గాజా ఎలా ఉంటుందనే విషయాలను చూపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Donald Trump on Gaza : మా సహనం నశిస్తోంది..గాజా స్వాధీనం చేసుకుని తీరతాం.. ట్రంప్

Donald Trump on Gaza : మా సహనం నశిస్తోంది..గాజా స్వాధీనం చేసుకుని తీరతాం.. ట్రంప్

Donald Trump on Gaza : హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలు జరుగుతున్న తీరుపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. హమాస్ విడుదల చేస్తున్న బందీలను చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని.. గాజాను అమెరికా స్వాధీనంలోకి తీసుకుని తీరతామని స్పష్టం చేశారు.

Trump: ఇజ్రాయెలే మాకు అప్పగిస్తుంది..

Trump: ఇజ్రాయెలే మాకు అప్పగిస్తుంది..

యుద్ధం ముగిసిన అనంతరం గాజా స్ట్రిప్‌ను ఇజ్రాయెల్‌ తమకు స్వాధీనం చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. దీంట్లో అమెరికా దళాల ప్రమేయం ఏమీ ఉండదని ఆయన తేల్చిచెప్పారు.

Airstrikes: 24 గంటల్లో 59 మంది మృతి.. పట్టించుకునేవారే లేరా..

Airstrikes: 24 గంటల్లో 59 మంది మృతి.. పట్టించుకునేవారే లేరా..

ఇజ్రాయెల్ మరోసారి గాజాను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. దీంతో గత 24 గంటల్లోనే 59 మంది మరణించారు. అయితే ఖతార్‌లో కాల్పుల విరమణ చర్చల కోసం కొత్త ప్రయత్నాలు జరుగుతున్న క్రమంంలోనే ఈ దాడి జరిగింది.

క్షీణించిన ఖమేనీ ఆరోగ్యం

క్షీణించిన ఖమేనీ ఆరోగ్యం

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ ఆరోగ్యం క్షీణించిందని ఇరాన్‌ మీడియా సంస్థలు ఆదివారం కథనాలు ప్రచురించాయి.

హమాస్-ఇజ్రాయెల్‌ యుద్ధానికి ముగింపు?

హమాస్-ఇజ్రాయెల్‌ యుద్ధానికి ముగింపు?

గాజాలో హమాస్--ఇజ్రాయెల్‌ మఽధ్య ఏడాదికి పైగా జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు సంధి కుదిర్చే యత్నాలు మళ్లీ ముమ్మరమయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి