Home » Gautam Gambhir
టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఏ విషయం మీదైనా నిక్కచ్చిగా మాట్లాడతాడు. దేని గురించైనా ధైర్యంగా కామెంట్ చేస్తాడు. అలాంటోడు తాను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. తమను తిట్టే హక్కు వాళ్లకు ఉందన్నాడు.
ఒక్క సిరీస్.. ఒకే ఒక్క సిరీస్ భారత క్రికెట్‌లో లెక్కలన్నీ మార్చేస్తోంది. నిన్నటి వరకు జట్టులో చక్రం తిప్పిన వారు.. ఇప్పుడు బలిపీఠంపై కూర్చోవాల్సిన పరిస్థితి. అసలు టీమిండియాలో ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
పిడుగొచ్చి మీద పడితే ఎలా ఉంటుందో అలా ఉంది సౌతాఫ్రికా పరిస్థితి. టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్ ఓటమికి భారత్ మీద ప్రతీకారం తీర్చుకుందామని బరిలోకి దిగిన ఆ జట్టుకు సంజూ శాంసన్ చుక్కలు చూపించాడు.
అసలే న్యూజిలాండ్ చేతుల్లో వైట్‌వాష్ అవడంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇలాంటి తరుణంలో అతడికి మరింత తలనొప్పి తెప్పిస్తున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ.
Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఇప్పుడు ఫుల్ టెన్షన్ పడుతున్నాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో జట్టు వైట్‌వాష్ అవడంతో అతడికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఈ తరుణంలో భారత క్రికెట్ కోచింగ్‌కు సంబంధించి పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Gautam Gambhir: టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌లో గుబులు మొదలైంది. బీసీసీఐ అంటే భయపడిపోతున్నాడు గౌతీ. అతడికి తప్పించుకునే ఛాన్స్ కూడా లేకుండా పోయింది.
ఎన్నో అంచనాల మధ్య టీమిండియా హెడ్ కోచ్‌గా నియమితుడైన గౌతమ్ గంభీర్‌కు చాలా నిరాశపూరిత ఆరంభం లభించింది. టీ-20 ప్రపంచకప్ గెలిచి మంచి జోరు మీద ఉన్న టీమిండియా గంభీర్ మార్గనిర్దేశకత్వంలో దారుణ పరాజయాలు చవిచూస్తోంది.
హార్దిక్ పాండ్యా మాత్రమే ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా బెస్ట్ అనిపించుకుంటున్నాడు. రానున్న రోజుల్లో నితీశ్ రెడ్డిని ప్రత్యామ్నాయంగా తయారుచేయడంపై సెలక్టర్లు ఫోకస్ పెట్టారు.
దాదాపు పన్నెండేళ్ల తర్వాత సొంత గడ్డపై టీమిండియా టెస్ట్ సిరీస్ కోల్పోయింది. స్వదేశంలో తిరుగు లేని జట్టుగా ఆధిపత్యం చెలాయించే భారత్‌కు ఇది చాలా పెద్ద షాక్. బ్యాటర్లు దారుణంగా విఫలం కావడంతో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా రెండు టెస్ట్‌ల్లో పరాజయం పాలై సిరీస్‌ను కోల్పోయింది.
టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ వచ్చాడు. గౌతమ్ గంభీర్ టీమిండియా కొత్త హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. సహాయక సిబ్బందిని ఎంచుకునే స్వేచ్ఛ తనకు ఇవ్వాలని కూడా ఆ సమయంలో గంభీర్ కండీషన్ పెట్టాడు. అనుకున్నట్టే తనతో గతంలో పని చేసిన వారిని సహాయక సిబ్బందిగా ఎంచుకున్నాడు.