• Home » Gautam Gambhir

Gautam Gambhir

Gambhir-Bumrah: గంభీర్‌ను భయపెడుతున్న బుమ్రా .. టీమిండియాలో నయా పవర్ గేమ్

Gambhir-Bumrah: గంభీర్‌ను భయపెడుతున్న బుమ్రా .. టీమిండియాలో నయా పవర్ గేమ్

Team India: భారత జట్టులో పవర్ గేమ్ స్టార్ట్ అయింది. టీమ్‌పై పట్టు కోసం కోచింగ్ స్టాఫ్ నుంచి కొత్త కెప్టెన్ వరకు అందరూ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతం గంభీర్, సీనియర్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మధ్య పవర్ గేమ్ నడుస్తోందని వినిపిస్తోంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

Gautam Gambhir: గంభీర్‌కు ఫుల్ పవర్స్.. అంతా కీలుబొమ్మలేనా..

Gautam Gambhir: గంభీర్‌కు ఫుల్ పవర్స్.. అంతా కీలుబొమ్మలేనా..

Team India: భారత జట్టులో ఇక ఒకే వ్యక్తి హవా నడవడం ఖాయంగా కనిపిస్తోంది. స్టార్ కల్చర్‌కు అడ్డాగా మారిన టీమిండియాలో ఇకపై కోచ్ ఏకఛత్రాధిపత్యం చలాయించడం పక్కా అని తెలుస్తోంది. అతడికి బోర్డు నుంచి కూడా పూర్తి మద్దతు ఇవ్వడంతో అంతా తానై జట్టును శాసించే సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి.

Gambhir-Kohli: గంభీర్ వల్లే కోహ్లీ రిటైర్‌మెంట్.. ఇంత కుట్ర అవసరమా..

Gambhir-Kohli: గంభీర్ వల్లే కోహ్లీ రిటైర్‌మెంట్.. ఇంత కుట్ర అవసరమా..

Team India: దాదాపుగా దశాబ్దంన్నర కాలం భారత టెస్ట్ జట్టు బ్యాటింగ్ భారాన్ని మోసిన టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్ ప్రకటించాడు. సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు కింగ్ వెల్లడించాడు. అయితే కోహ్లీ వైదొలగడం వెనుక కోచ్ గంభీర్ పాత్ర ఉందని వినిపిస్తోంది.

Delhi Police: గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానంటూ బెదిరించిన వ్యక్తి అరెస్ట్

Delhi Police: గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానంటూ బెదిరించిన వ్యక్తి అరెస్ట్

గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానంటూ బెదిరించిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానంటూ బెదిరించిన ఇంజినీరింగ్ విద్యార్థిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. గౌతమ్ గంభీర్‌కు బెదిరింపు మెయిల్స్ పంపిన గుజరాత్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి జిగ్నేశ్ సిన్హ్ పర్మార్‌ (21)గా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.

 Terrorist Threats to Gautam Gambhir: చంపేస్తాం

Terrorist Threats to Gautam Gambhir: చంపేస్తాం

భారత జట్టు కోచ్ గౌతమ్ గంభీర్‌కు ISIS మరియు కశ్మీర్ పేరిట బెదిరింపు లేఖలు అందాయి. పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన రోజే ఈ లేఖలు వచ్చి, గంభీర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు

Cricketers On Pahalgam Attack: న్యాయం జరగాల్సిందే.. పహల్‌గామ్ అటాక్‌పై స్టార్ క్రికెటర్ల సంచలన వ్యాఖ్యలు

Cricketers On Pahalgam Attack: న్యాయం జరగాల్సిందే.. పహల్‌గామ్ అటాక్‌పై స్టార్ క్రికెటర్ల సంచలన వ్యాఖ్యలు

Kashmir Attack: యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది పహల్‌గామ్ ఘటన. ఉగ్రవాదులు నిర్దాక్షిణ్యంగా జరిపిన కాల్పుల్లో ఏకంగా 28 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై టీమిండియా స్టార్లు రియాక్ట్ అయ్యారు. ఇంతకీ వాళ్లు ఏమన్నారంటే..

BCCI-Team India: టీమిండియా నుంచి తెలుగోడు ఔట్.. గంభీర్ ప్లాన్ ప్రకారమే..

BCCI-Team India: టీమిండియా నుంచి తెలుగోడు ఔట్.. గంభీర్ ప్లాన్ ప్రకారమే..

Gautam Gambhir: ఒకవైపు అంతా ఐపీఎల్ హడావుడిలో ఉంటే మరోవైపు భారత జట్టులో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి అభిషేక్ నాయర్‌తో పాటు తెలుగోడికి ఉద్వాసన పలికింది బీసీసీఐ. దీని వెనుక హెడ్ కోచ్ గంభీర్ హస్తం ఉందనే పుకార్లు వస్తున్నాయి.

Gautam Gambhir: దుబాయ్ టు లండన్‌.. గంభీర్ స్కెచ్‌కు పిచ్చెక్కాల్సిందే

Gautam Gambhir: దుబాయ్ టు లండన్‌.. గంభీర్ స్కెచ్‌కు పిచ్చెక్కాల్సిందే

ICC Champions Trophy 2025: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ కొత్త మిషన్ మొదలుపెట్టేశాడు. అందరూ ఇతర పనుల్లో బిజీ అయిపోతే.. అతడు మాత్రం సరికొత్త సవాల్‌కు సిద్ధమవుతున్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma: కివీస్ కోసం త్రిశూల వ్యూహం.. రోహిత్ స్కెచ్ వేస్తే ఇట్లుంటది

Rohit Sharma: కివీస్ కోసం త్రిశూల వ్యూహం.. రోహిత్ స్కెచ్ వేస్తే ఇట్లుంటది

Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ వ్యూహాలకు పదును పెడుతున్నాడు. కివీస్‌ కోసం కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మాస్టర్ స్ట్రాటజీలు రెడీ చేస్తున్నాడు. వీళ్లిద్దరూ త్రిశూల వ్యూహంతో సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Steve Smith-Gambhir: స్మిత్‌పై గంభీర్ బూతుల దండకం.. నిన్నటి మ్యాచ్‌లో ఎవరూ గమనించని సీన్

Steve Smith-Gambhir: స్మిత్‌పై గంభీర్ బూతుల దండకం.. నిన్నటి మ్యాచ్‌లో ఎవరూ గమనించని సీన్

IND vs AUS: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో భారత్ జోరుకు ఎదురులేకపోవడం, కప్పు వేటలో అడుగు ముంగిట నిలవడంతో గౌతీ ఆనందంగా ఉన్నాడు. రోహిత్ సేన ఇలాగే ఆడి ట్రోఫీ గెలిస్తే గంభీర్‌ కోచింగ్ కెరీర్‌లో తొలి గ్రాండ్ సక్సెస్ వచ్చినట్లే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి