Home » Gautam Gambhir
భారత జట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్ తిరిగి ఇంగ్లండ్‌కు వెళ్తున్నాడని తెలుస్తోంది. ఉన్నపళంగా గౌతీ స్వదేశానికి ఎందుకు వచ్చాడు? మళ్లీ తిరుగు ప్రయాణం ఎందుకు అవుతున్నాడు? అనేది ఇప్పుడు చూద్దాం..
శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని యువ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం సన్నద్ధమవుతోంది. కోచ్ గంభీర్, కొత్త కెప్టెన్ గిల్ టీమిండియాను ఇంగ్లండ్‌లో ఎలా నడిపిస్తారో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ కోసం జోరుగా సన్నద్ధమవుతున్నారు భారత ఆటగాళ్లు. ప్రత్యర్థిని వాళ్ల సొంతగడ్డ మీదే చిత్తుగా ఓడించాలని చూస్తున్నారు.
ఇంగ్లండ్‌లో ఉన్న టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా భారత్‌కు బయలుదేరినట్టు తెలుస్తోంది.
టీమిండియాకు రెండే దారులు ఉన్నాయని అంటున్నాడు హెడ్ కోచ్ గౌతం గంభీర్. ఇంకో ఆప్షన్ లేదని చెబుతున్నాడు. మరి.. గౌతీ మాటల్లోని ఆంతర్యం ఏంటో ఇప్పుడు చూద్దాం..
భారత జట్టుకు కొత్త టెన్షన్ మొదలైంది. ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. మరి.. ఏంటా టెన్షన్ అనేది ఇప్పుడు చూద్దాం..
భారత జట్టు బిగ్ చాలెంజ్‌కు రెడీ అవుతోంది. ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ కోసం టీమిండియా సన్నద్ధం అవుతోంది. జట్టులోని ప్రతి ఆటగాడి నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ రాబట్టాలని కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్ భావిస్తున్నారు.
టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. 5 టెస్టుల ఈ సిరీస్‌లో మూడింట్లో మాత్రమే బుమ్రా ఆడనున్నాడు. అయితే గంభీర్-గిల్ ద్వయం మాత్రం అతడు లేకపోయినా బేఫికర్ అంటున్నారు. మరి.. వాళ్ల ధైర్యానికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
టీమిండియా మూలస్తంభాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి తప్పుకున్నారు. దీంతో సుదర్ఘ ఫార్మాట్‌లో వాళ్లను ఎవరు భర్తీ చేస్తారనే చర్చలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో రోకో రిటైర్‌మెంట్‌పై స్పందించాడు హెడ్ కోచ్ గౌతం గంభీర్. అతడేం అన్నాడంటే..
భారత జట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన అతడు దర్శనం అనంతరం ఆలయం బయటకు వస్తున్నప్పుడు దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.