• Home » Gas cylinder

Gas cylinder

LPG Prices: వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన సిలిండర్ ధరలు

LPG Prices: వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన సిలిండర్ ధరలు

గ్యాస్ (LPG Cylinder Prices) వినియోగదారులకు చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. ప్రతినెలలాగే సెప్టెంబర్ 1న సిలిండర్ ధరల్లో మార్పులు చేశాయి..

AP News: కువైత్‌ నుంచే భర్త నిఘా!

AP News: కువైత్‌ నుంచే భర్త నిఘా!

కువైత్‌ వెళ్లిన భర్త అక్కడి నుంచే నిఘా పెట్టి, వేధిస్తుండడాన్ని భరించలేని ఓ తల్లి తన ఇద్దరి పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన శనివారం ఉదయం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో చోటు చేసుకుంది.

LPG eKYC Updates: వంట గ్యాస్‌తో ఈకేవైసీ లింక్.. కేంద్రం కీలక ప్రకటన..

LPG eKYC Updates: వంట గ్యాస్‌తో ఈకేవైసీ లింక్.. కేంద్రం కీలక ప్రకటన..

New Delhi: గ్యాస్ వినియోగాదారులు ఈకేవైసీ రిజిస్ట్రర్ చేసుకోవాలని, లేదంటే సబ్సిడీ కట్ అవుతుందంటూ గత కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రకటన బాగా వైరల్ అవడంతో ప్రజలు భయంతో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కేంద్రాల వద్దకు బారులు తీరారు. మరోవైపు గ్యాస్ కంపెనీలు సైతం ఈ ప్రక్రియను ప్రారంభించడం..

LPG Gas: గుడ్ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం.. తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్ ధరలు

LPG Gas: గుడ్ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం.. తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్ ధరలు

కేంద్ర బడ్జెట్‌కు ముందు మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. జులై 1, 2024న 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్( LPG cylinders) ధరలు తగ్గాయి. ఈ క్రమంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.30 తగ్గించాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.

New Rules: జులైలో ఈ రూల్స్ మారతాయి.. జాబితాలో క్రెడిట్ కార్డులు, సిలిండర్ ధరలు

New Rules: జులైలో ఈ రూల్స్ మారతాయి.. జాబితాలో క్రెడిట్ కార్డులు, సిలిండర్ ధరలు

ప్రతి నెలలాగే జులైలోనూ కొన్ని రూల్స్ మారనున్నాయి. ఈ జాబితాలో క్రెడిట్ కార్డులు, సిలిండర్ ధరలు ఉన్నాయి. ఇటీల క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగింది. బ్యాంకులు సైతం ఈజీగా కార్డులను జారీ చేస్తున్నాయి. దీంతో డెబిట్ కార్డులను మించి క్రెడిట్ కార్డుల(Credit Cards) లావాదేవీలు జరుగుతున్నాయి.

LPG Saving Tips: గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతుందా? ఇలా చేస్తే ఎక్కువ రోజులు వస్తుంది..!

LPG Saving Tips: గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతుందా? ఇలా చేస్తే ఎక్కువ రోజులు వస్తుంది..!

LPG Saving Tips: కట్టెల పొయ్యి కాలం పోయింది.. ఇప్పుడంతా గ్యాస్ సిలిండర్లదే రాజ్యం. గ్రామీణ ప్రాంతాల్లోని వంట గదుల్లోనూ గ్యాస్ సిలిండర్ ఆక్రమించేసింది. త్వరగా, రిస్క్ లేకుండా వంట చేసేందుకు ప్రజలందరూ గ్యాస్ సిలిండర్‌నే వినియోగిస్తున్నారు. అయితే, ప్రస్తుతం కాలంలో గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగిపోయాయి. 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయలకు..

cylinder price: గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?

cylinder price: గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?

ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీలు హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల ధరలు తగ్గించాయి. 19 కేజీల వాణిజ్య సిలిండర్‌కు రూ.69 చొప్పున తగ్గించాయి. కాగా ఇళ్లలో వినియోగించే 14.2 కేజీల గ్యాస్‌ సిలిండర్ల ధరను మాత్రం రూ.803 వద్దే

Gas leak: ఏర్పేడు సీఎంఆర్ కర్మాగారంలో గ్యాస్ లీక్.. బాధితులు ఎంతమందంటే..?

Gas leak: ఏర్పేడు సీఎంఆర్ కర్మాగారంలో గ్యాస్ లీక్.. బాధితులు ఎంతమందంటే..?

రాజులపాలెం మండలం ఏర్పేడు సీఎంఆర్ అల్యూమినియం కర్మాగారంలో భారీ ప్రమాదం జరిగింది. ప్రమాదశాత్తూ ఒక్కసారిగా గ్యాస్ లీక్(Gas leak) కావడంతో సుమారు 30మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో 25మంది మహిళలు ఉండటం గమనార్హం.

LPG Gas: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్ ధర

LPG Gas: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్ ధర

లోక్‌సభ ఎన్నికల చివరి దశ రోజున ఎల్‌పీజీ వినియోగదారులకు(LPG users) మంచి ఊరట లభించింది. ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను(LPG cylinders rates) ప్రభుత్వ చమురు, గ్యాస్ మార్కెటింగ్ కంపెనీలు వరుసగా మూడోసారి తగ్గించాయి. ఈ విధంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎల్‌పీజీ సిలిండర్ల ధర మూడు రెట్లు తగ్గడం విశేషం.

Fire accident: గ్యాస్ సిలిండర్ పేలి నలుగురికి గాయాలు

Fire accident: గ్యాస్ సిలిండర్ పేలి నలుగురికి గాయాలు

గ్యాస్ సిలిండర్ పేలి నలుగురికి గాయాలయిన ఘటన బాపులపాడు మండలం రేమల్లె మోహన్ స్పిన్టెక్స్ క్వార్టర్స్‌లో జరిగింది. కార్మికులు షిఫ్ట్ దిగి క్వార్టర్స్‌కి వెళ్లి వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో ప్రమాదం సంభవించింది. బాధితులను ప్రథమ చికిత్స అనంతరం విజయవాడకు తరలించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి