• Home » Gas cylinder

Gas cylinder

సీఎన్‌జీ గ్యాస్‌ కోసం 2 కి.మీ క్యూ

సీఎన్‌జీ గ్యాస్‌ కోసం 2 కి.మీ క్యూ

ఆటోలలో సీఎన్‌జీ గ్యాస్‌ నింపుకునేందుకు డ్రైవర్లు సోమవారం నానా తంటాలు పడ్డారు.

శ్మశానవాటికలో సిలిండర్లు దాచి బ్లాక్‌లో విక్రయం!

శ్మశానవాటికలో సిలిండర్లు దాచి బ్లాక్‌లో విక్రయం!

అమెరికా - ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో దేశంలో వాణిజ్య సిలిండర్లకు విపరీతంగా కొరత ఏర్పడింది. దాంతో ఏజెన్సీలు వాణిజ్య సిలిండర్ల సరఫరాను చాలా ప్రాంతాల్లో నిలిపివేశాయి.

గ్యాస్‌ ఎఫెక్ట్‌.. ‘పురం’లో పలు హోటళ్లు బంద్‌

గ్యాస్‌ ఎఫెక్ట్‌.. ‘పురం’లో పలు హోటళ్లు బంద్‌

ఇరాన్‌, ఇజ్రాయెల్‌, అమెరికా దేశాలు చేపడుతున్న యుద్ధం సామాన్యులపై పెను ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా గ్యాస్‌ కష్టాలు అధికమయ్యాయి.

దేశంలో పెట్రోల్, ఎల్పీజీ కొరత లేదు.. పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ

దేశంలో పెట్రోల్, ఎల్పీజీ కొరత లేదు.. పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ

ఆయిల్, గ్యాస్ కొరతపై పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ స్పందించింది. భారతదేశంలో పెట్రోలియం, ఎల్పీజీ సరఫరా పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ ఇంధన అవుట్‌లెట్లలో సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపింది.

గ్యాస్ బుకింగ్‌కు 35 రోజుల విరామం.. నిజం కాదని ప్రకటించిన కేంద్రం..

గ్యాస్ బుకింగ్‌కు 35 రోజుల విరామం.. నిజం కాదని ప్రకటించిన కేంద్రం..

పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల కారణంగా దేశంలో చమురు, గ్యాస్ కొరతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ప్రజలను భయపెట్టేలా రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

పీఎన్‌జీ తిరస్కరిస్తే ఎల్‌పీజీ సరఫరా కట్: కేంద్రం

పీఎన్‌జీ తిరస్కరిస్తే ఎల్‌పీజీ సరఫరా కట్: కేంద్రం

దేశంలో ఎల్‌పీజీ కొరతను అధిగమించేందుకు కేంద్రం ముందడుగు వేసింది. పీఎన్‌జీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఆయా వినియోగదారులు ఆ కనెక్షన్‌కు మారాలని సూచించింది. నిర్దేశిత గడువులోగా మారకపోతే ఎల్‌పీజీ కనెక్షన్‌ను తొలగించాలని ఆదేశాలు జారీచేసింది.

గ్యాస్ సిలిండర్ల సమస్య..  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయి: కేటీఆర్

గ్యాస్ సిలిండర్ల సమస్య.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయి: కేటీఆర్

పశ్చిమాసిమా యుద్ధం ప్రారంభమైన తర్వాత దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఎక్కువైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించారు. గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు..

గ్యాస్ సిలిండర్‌పై ఉన్న కోడ్ అర్థం ఏమిటి?  ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం

గ్యాస్ సిలిండర్‌పై ఉన్న కోడ్ అర్థం ఏమిటి? ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం

వంట గ్యాస్‌ (ఎల్పీజీ) సిలిండర్‌ను సురక్షితంగా వాడటం చాలా ముఖ్యం. అయితే, గ్యాస్ సిలిండర్‌పై ఉన్న కోడ్ అర్థం ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవలసిన విషయం..

వాణిజ్య సిలిండర్ కొరత.. కుదేలవుతున్న ఫుడ్ ఇండస్ట్రీ

వాణిజ్య సిలిండర్ కొరత.. కుదేలవుతున్న ఫుడ్ ఇండస్ట్రీ

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం హైదరాబాద్ నగరంలోని చిరు వ్యాపారులను సైతం అతలాకుతలం చేస్తోంది. యుద్ధం సేపథ్యంలో ఇక్కడి వాణిజ్య సిలిండర్లకు కొరత ఏర్పడడంతో చిన్న, మధ్యతరహా హోటళ్ల వ్యాపారం కుదేలవుతోందని తెలంగాణ హోటళ్ల అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి చెబుతున్నారు.

గ్యాస్ కొరతతో పెరిగిన ఇండక్షన్ స్టవ్‌ల అమ్మకాలు.. రేట్లు పెంచి అమ్ముతున్న వ్యాపారులు

గ్యాస్ కొరతతో పెరిగిన ఇండక్షన్ స్టవ్‌ల అమ్మకాలు.. రేట్లు పెంచి అమ్ముతున్న వ్యాపారులు

ఇండక్షన్ స్టవ్‌లకు డిమాండ్ గ్రేటర్‌లో భారీగా పెరిగింది. గ్యాస్ కొరత, బుక్ చేసినా సిలిండర్ ఆలస్యంగా రావడం వంటి కారణాలతో నగరవాసులు ఇండక్షన్ స్టవ్‌లు వినియోగిస్తుండటంతో వాటి అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. విక్రయాలు పెరగడంతో హోల్ సేల్ మార్కెట్‌లో వీటి ధరలు 20-30 శాతం పెరిగాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి