Home » Gas cylinder
నూతన సంవత్సరం రోజున గ్యాస్ సిలిండర్ల ధరలు స్వల్పంగా తగ్గాయి. తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెల్లడించింది. ఈ ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.
సవరించిన గ్యాస్ సిలిండర్ ధరలను గ్యాస్ ఏజెన్సీలు శుక్రవారం ప్రకటించాయి. కమర్షియల్ వంట గ్యాస్ (LPG) ధరలను రూ.39.50 మేర తగ్గించినట్టు వెల్లడించాయి.
LPG Cylinder: నెల ఒకటో తేదీ కావడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎప్పటిలానే ఈసారి కూడా వంటగ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చేశాయి. వాణిజ్య సిలిండర్ ధరను పెంచేశాయి.
డబ్బు ఆదా చేసే క్రమంలో ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని పాటిస్తుంటారు. కొందరు పోస్టాఫీసులు, బ్యాంకులు తదితరాల్లో దాచుకుంటే.. మరికొందరు వడ్డీలకు ఇస్తూ పొదుపు చేస్తుంటారు. ఇక పాతతరం వారైతే ఇళ్లల్లోని అల్మారాలు, డబ్బాల్లో దాచుకుంటుంటారు. అలాగే...
కొత్త ఇంటికి చేరిన తరువాత వారికి ఎటువంటి సమస్యా ఎదురుకాలేదు. కానీ ఉన్నట్టుండి వారి ఇంటికి ఓ రశీదు చేరింది. దాన్ని చూసిన ఇంటి యజమానికి గుండె ఆగినంత పనైంది.
ఒకటో తారీఖు వస్తోందంటే.. సగటు మధ్య తరగతి మనిషికి ఓ వైపు ఆనందం.. మరోవైపు ఆందోళన కలుగుతుంటాయి. చిన్న పాటి ఉద్యోగాలు మొదలుకొని.. ఓ మోస్తరు జాబ్‍లు చేసే వారంతా ఒకటో తేదీన తమ ఇంటి బడ్జెట్‌కు సంబంధించిన లెక్కలు సరిచూసుకుంటూ ఉంటారు. అలాగే..
గృహావసరాలకు వినియోగించే వంటగ్యాసు (ఎల్పీజీ) సిలెండర్ ధరను కేంద్రం తగ్గించడంపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ నిశిత విమర్శ చేశారు. ఇది ''ఉచితాల సంస్కృతి'' కాదా? అని నిలదీశారు. పేదలు ఇప్పటికి గుర్తొచ్చారా అని ప్రధానిని ప్రశ్నించారు.
తెలంగాణ, మధ్యప్రదేశ్ సహా.. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.200 మేర తగ్గించింది.
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరల్ని రూ.200 తగ్గించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దీనిపై విపక్షాల నుంచి విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. ఇది బీజేపీ ఎన్నికల జిమ్మిక్...
వంటగ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు(cooking gas cylinder price)పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Purandheswari) హర్షం వ్యక్తం చేశారు.