• Home » Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao

Ganta Srinivas: ఏపీని నెం.1లో నిలుపుతామంటే ఏంటో అనుకున్నాం.. ఇలా అనుకోలేదు జగనన్నా..

Ganta Srinivas: ఏపీని నెం.1లో నిలుపుతామంటే ఏంటో అనుకున్నాం.. ఇలా అనుకోలేదు జగనన్నా..

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతీ రోజు ఏదో ఒక అంశంపై ట్విట్టర్ వేదికగా సీఎంపై గంటా విరుచుకుపడుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి జగన్‌పై మాజీ మంత్రి ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను నెం.1లో నిలుపుతాను అంటే ఏంటో అనుకున్నామని.. నిరుద్యోగంలో అని గ్రహించలేక పోయాము జగనన్న అంటూ ఎద్దేవా చేశారు.

Ganta Srinivasa Rao: నిరుద్యోగుల్ని మోసం చేయడానికే నోటిఫికేషన్లు

Ganta Srinivasa Rao: నిరుద్యోగుల్ని మోసం చేయడానికే నోటిఫికేషన్లు

వైసీపీ ప్రభుత్వంపై (Ycp Government) టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు (Ganta Srinivasa Rao) ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విమర్శలు గుప్పించారు.

Ganta Srinivasa Rao: తుఫాన్‌తో రైతులు నష్ట పోయి రోడ్డున పడ్డారు

Ganta Srinivasa Rao: తుఫాన్‌తో రైతులు నష్ట పోయి రోడ్డున పడ్డారు

వాతావరణ శాఖ మిచౌంగ్ తుఫాన్‌ ( Michoung Typhoon )పై అప్రమత్తం చేసిన వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సరైన చర్యలు తీసుకోలేదని ఎక్స్ వేదికగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ( Ganta Srinivasa Rao ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ganta Srinivasa Rao: దొడ్డిదారిన విశాఖకు రాజధానిని తరలించాలని జగన్ ప్రయత్నిస్తున్నారు

Ganta Srinivasa Rao: దొడ్డిదారిన విశాఖకు రాజధానిని తరలించాలని జగన్ ప్రయత్నిస్తున్నారు

వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై ఎక్స్ వేదికగా తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ( Ganta Srinivasa Rao ) తీవ్ర విమర్శలు గుప్పించారు.

Ganta: వైసీపీకి మాజీ మంత్రి గంటా సవాల్..

Ganta: వైసీపీకి మాజీ మంత్రి గంటా సవాల్..

నవరత్నాల్లో ఒక్క రత్నం కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదంటూ వైసీపీ సర్కారుపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. ఒక్కటైనా పూర్తిస్థాయిలో అమలు చేశామని నిరూపిస్తే తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని సవాల్ చేశారు.

Ganta Srinivasrao: అడ్డదారిన విశాఖకు రాజధాని తరలింపు ఎవరి కోసం?.. జగన్‌పై గంటా విసుర్లు

Ganta Srinivasrao: అడ్డదారిన విశాఖకు రాజధాని తరలింపు ఎవరి కోసం?.. జగన్‌పై గంటా విసుర్లు

Andhrapradesh: వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనేక విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ప్రతీరోజు పలు అంశాలపై సర్కార్‌ను దుమ్మెత్తిపోస్తున్నారు. ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి విరుచుకుపడుతున్నారు.

Ganta Srinivasrao: ఎప్పుడు డీఎస్సీ... ఇంకెప్పుడు నోటిఫికేషన్ జగనన్న..

Ganta Srinivasrao: ఎప్పుడు డీఎస్సీ... ఇంకెప్పుడు నోటిఫికేషన్ జగనన్న..

Andhrapradesh: నెలలు గడిచిపోతున్నా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేయడం లేదంటూ ప్రభుత్వంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విరుచుకుపడ్డారు.

Ganta Srinivasa Rao :  చంద్రబాబు విషయంలో నిజం గెలిచి.. న్యాయం నిలిచింది

Ganta Srinivasa Rao : చంద్రబాబు విషయంలో నిజం గెలిచి.. న్యాయం నిలిచింది

చంద్రబాబు విషయంలో నిజం గెలిచింది.. న్యాయం నిలిచిందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ( Ganta Srinivasa Rao ) ట్విట్టర్ వేదికగా తెలిపారు.

Ganta Srinivas Rao: స్టీల్‌ ప్లాంట్‌పై వైసీపీ ఎంపీలవి సన్నాయి నొక్కులు

Ganta Srinivas Rao: స్టీల్‌ ప్లాంట్‌పై వైసీపీ ఎంపీలవి సన్నాయి నొక్కులు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం వెయ్యి రోజులకు చేరింది.

Ganta srinivasa rao: చంద్రబాబుకు వచ్చిన ఆదరణ చూసి వైసీపీలో వణుకు

Ganta srinivasa rao: చంద్రబాబుకు వచ్చిన ఆదరణ చూసి వైసీపీలో వణుకు

చంద్రబాబుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి