• Home » Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao

Ganta Srinivasrao: ఎప్పుడూ శంకుస్థాపనలే.. ఏ ఒక్క ప్రారంభోత్సవమైన చేశారా జగన్ గారు?

Ganta Srinivasrao: ఎప్పుడూ శంకుస్థాపనలే.. ఏ ఒక్క ప్రారంభోత్సవమైన చేశారా జగన్ గారు?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత గంటా శ్రీనివాస్‌ రావు ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Ganta Srinivasrao: అలా చెప్పడం ఈతరానికి అతి పెద్ద పొలిటికల్ జోక్ జగన్ గారు...

Ganta Srinivasrao: అలా చెప్పడం ఈతరానికి అతి పెద్ద పొలిటికల్ జోక్ జగన్ గారు...

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఈతరానికి అతిపెద్ద పొలిటికల్ జోక్ జగన్ అంటూ సెటైర్ విసిరారు. రైతుల ప్రాథమిక హక్కులను కాలరాశారని, రాజధాని నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ప్రతీ సమావేశంలో తాను అమాయకుడినంటూ పేదరికపు హాస్యాన్ని బాగా రక్తికట్టిస్తున్నారు అంటూ గంటా వ్యాఖ్యలు చేశారు.

Gantasrinivas rao: పవన్ అంత దారుణమైన వ్యాఖ్యలు ఏం చేశారు?.. పరువ నష్టం కేసుపై గంటా ట్వీట్

Gantasrinivas rao: పవన్ అంత దారుణమైన వ్యాఖ్యలు ఏం చేశారు?.. పరువ నష్టం కేసుపై గంటా ట్వీట్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రభుత్వం పరువు నష్టం కేసు వేడయంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు ట్వీట్టర్ వేదికగా స్పందించారు.

Ganta Srinivasa Rao:  రుషికొండ బీచ్‌కు  ఎంట్రీ టిక్కెట్లపై ఆగ్రహం

Ganta Srinivasa Rao: రుషికొండ బీచ్‌కు ఎంట్రీ టిక్కెట్లపై ఆగ్రహం

జగన్ ప్రభుత్వం(jagan govt) రుషికొండ బీచ్‌(Rushikonda Beach )కు ఎంట్రీ టిక్కెట్లు పెట్టడంపై తెలుగుదేశం నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) ట్విట్టర్‌(Twitter)లో ఆగ్రహం చేశారు. ‘

Ganta srinivasa rao: టీడీపీ మేనిఫెస్టోతో వైసీపీలో వణుకు

Ganta srinivasa rao: టీడీపీ మేనిఫెస్టోతో వైసీపీలో వణుకు

టీడీపీ మినీ మేనిఫెస్టోతో వైసీపీలో వణుకు పుట్టిందని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడారు. ‘‘విశాఖను అరాచకాలకు, భూ మాఫియాలకు, కిడ్నాప్‌లకు అడ్డాకు మారింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి.

GantaSrinivasrao: సీఎం జగన్‌పై గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు

GantaSrinivasrao: సీఎం జగన్‌పై గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు

జగన్ పరిపాలనపై రాష్ట్ర ప్రజలు విసిగిపోయారంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు.

Ganta Srinivasa Rao: జగన్ విశాఖ వస్తారని అనుకోవడం లేదు

Ganta Srinivasa Rao: జగన్ విశాఖ వస్తారని అనుకోవడం లేదు

వ్యాపారవేత్తలు గానీ పారిశ్రామికవేత్తలు గానీ విశాఖ రావాలంటే భయపడే పరిస్థితి ఉందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘విశాఖలో ఎంపీ కుటుంబానికే రక్షణ లేదంటే

Ganta Srinivasrao: ఇది ట్రైలర్ మాత్రమే...అసలైనది తర్వాత ఉంది

Ganta Srinivasrao: ఇది ట్రైలర్ మాత్రమే...అసలైనది తర్వాత ఉంది

మహానాడు ఊహించిన దానికంటే విజయవంతం అయిందని.. అందరికీ కృతజ్ఞతలు అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.

Ganta Srinivasa Rao : అవినాష్ రెడ్డి ఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్‌లా ఉంది

Ganta Srinivasa Rao : అవినాష్ రెడ్డి ఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్‌లా ఉంది

ఎంపీ అవినాష్ రెడ్డి ఇష్యూపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. అవినాష్ రెడ్డి ఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉందన్నారు. అరెస్ట్ చేయడానికి మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు. తల్లికి ఆరోగ్యం బాగోలేకపోతే హైదరాబాద్‌కు ఎందుకు తీసుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఆరు సార్లు సీబీఐ విచారణకు వెళ్లానని చెప్పుకుంటున్నారని.. ఎన్ని సార్లు హాజరు కాలేదో కూడా సజ్జల చెప్పాలని డిమాండ్ చేశారు.

Ganta Srinivasarao: రైతుల కష్టాలు కనపడటం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు..?

Ganta Srinivasarao: రైతుల కష్టాలు కనపడటం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు..?

విశాఖపట్నం: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasarao) ట్విట్టర్ (Twitter) వేదికగా వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై విమర్శలు గుప్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి