• Home » Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao :  పోవాలి జగన్... బై బై జగన్...

Ganta Srinivasa Rao : పోవాలి జగన్... బై బై జగన్...

ప్రజలను మభ్య పెట్టడానికే విశాఖ రాజధాని ప్రకటనలు చేస్తోందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖకు సీఎం రావడానికి డొంక తిరుగుడు జీవోలు ఎందుకని ప్రశ్నించారు.

Ganta Srinivasa Rao : జగన్ జోక్స్ విని మహిళలు నవ్వుతున్నారు

Ganta Srinivasa Rao : జగన్ జోక్స్ విని మహిళలు నవ్వుతున్నారు

టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలో విడుదల కావాలంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల శ్రీ యోగ సిద్ధి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Ganta Srinivasa Rao : ఏపీలో ప్రజాస్వామ్యం విషమ పరిస్థితుల్లో ఉంది

Ganta Srinivasa Rao : ఏపీలో ప్రజాస్వామ్యం విషమ పరిస్థితుల్లో ఉంది

ఏపీలో ప్రజాస్వామ్యం విషమ పరిస్ధితుల్లో ఉందని టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) వ్యాఖ్యానించారు.

Ganta srinivas rao: వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమే

Ganta srinivas rao: వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమే

దమ్ముంటే వైసీపీ నేతలు డేట్, ప్లేస్ ఫిక్స్ చేయండి. చర్చకు మేము రెడీ. పార్టీకి వచ్చిన ఎలక్ట్రోల్ బాండ్లను కూడా లంచం, అవినీతి అంటున్నారు. వైసీపీకి వచ్చిన విరాళాల సంగతి ఏమిటి?

Ganta Srinivas Rao: టీడీపీ, జనసేన కాంబినేషన్ సూపర్ హిట్ అవుతుంది

Ganta Srinivas Rao: టీడీపీ, జనసేన కాంబినేషన్ సూపర్ హిట్ అవుతుంది

టీడీపీ, జనసేన కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ అవుతుందని.. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస్‌రావు (Ganta Srinivas Rao) ఆశాభావం వ్యక్తం చేశారు.

Gantasrinivas: సీఎం జగన్‌పై గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు

Gantasrinivas: సీఎం జగన్‌పై గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం దసరా తర్వాత జగన్ విశాఖ నుంచి పాలన సాగిస్తారట... దసరాకి జగన్ విశాఖకు రావడం.. శుభ వార్త కాదు, దుర్వార్త అంటూ విరుచుకుపడ్డారు.

Ganta Srinivasa Rao : 99 శాతం ఫెయిల్యూర్ పర్సన్ జగన్

Ganta Srinivasa Rao : 99 శాతం ఫెయిల్యూర్ పర్సన్ జగన్

కష్టకాలంలో ఉన్నప్పుడు తానున్నానని ముందుకు వచ్చి సంఘీభావం వ్యక్తం చేసిన వ్యక్తి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. జనసేన-టీడీపీ కలిసి పోరాటం చేస్తామన్నారు.

Ganta Srinivasa Rao: ఏపీ నుంచి 'లులూ' ను జగన్‌రెడ్డి తరిమేశారు

Ganta Srinivasa Rao: ఏపీ నుంచి 'లులూ' ను జగన్‌రెడ్డి తరిమేశారు

వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) తీవ్ర విమర్శలు గుప్పించారు.

Ganta Srinivasa Rao: చంద్రబాబు కోసం తెలుగు వాళ్లంతా ఏకమవుతున్నారు

Ganta Srinivasa Rao: చంద్రబాబు కోసం తెలుగు వాళ్లంతా ఏకమవుతున్నారు

చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్టును ఖండిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లంతా ఏకమవుతున్నారు. పరిపాలనా సంస్కరణలతో ప్రయోజనం పొందిన వారు వేలాదిగా ముందుకు వస్తున్నారు.

Ganta Srinivasrao: వైసీపీ నేతలు ఇప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టుకోవాల్సిందే

Ganta Srinivasrao: వైసీపీ నేతలు ఇప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టుకోవాల్సిందే

టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు అరెస్టు రిమాండ్ తరలించడం నిరసిస్తూ గత వారం రోజులుగా ఆందోళన చేపడుతున్నామని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి