Home » Ganesh
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని అతి పురాతన, అత్యంత ప్రసిద్ధి చెందిన గణేష్ మండపాల్లో ఒకటైన లాల్‌బాగ్చా రాజాకు విరాళాలు పోటెత్తుతున్నాయి. కేవలం మూడు రోజుల్లో రూ.1.59 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి. వీటితో పాటు 879.53 గ్రామాల బంగారం, 17,534 గ్రాముల వెండి డొనేషన్లు అందాయి.
విశాఖలో వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటున్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని విశాఖలో వివిధ రూపాలలో గల గణనాధులను ఏర్పాటు చేశారు.