• Home » Ganesh

Ganesh

Hyderabad: దర్శనానికి ఖైరతాబాద్‌ మహా గణపతి సిద్ధం

Hyderabad: దర్శనానికి ఖైరతాబాద్‌ మహా గణపతి సిద్ధం

ఖైరతాబాద్‌(Khairatabad) భారీ గణపతి భక్తుల పూజలందుకునేందుకు సిద్ధమయ్యాడు. ముహూర్తం ప్రకారం గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శిల్పి చినస్వామి రాజేంద్రన్‌ గణపతికి నేత్రాలను తీర్చిదిద్ది విగ్రహానికి ప్రాణం పోశారు. భక్తులు పెద్ద ఎత్తున జయజయ ధ్వానాలు చేస్తూ గణేష్‌ మహారాజ్‌కీ జై అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు.

GANESH FESTIVAL : మట్టి వినాయకుడిని పూజిద్దాం

GANESH FESTIVAL : మట్టి వినాయకుడిని పూజిద్దాం

మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షి ద్దాం అంటూ స్ధానిక మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ కమిషషర్‌ జబ్బర్‌ మీయా ఆధ్వర్యంలో పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. రానున్న వినా యక చవతి పండుగ సందర్భంగా ప్రజలు, రసాయనాలతో చేసిన వినాయక ప్రతిమలు కాకుండా మట్టి వినాయకులను మాత్రమే పూజించాలని ఆయన కోరారు.

Hyderabad: ఖైరతాబాద్‌ వినాయకుడు.. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి

Hyderabad: ఖైరతాబాద్‌ వినాయకుడు.. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి

సప్తముఖ మహాశక్తి గణపతిగా ఈసారి ఖైరతాబాద్‌(Khairatabad0 మహా గణపతి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈమేరకు ప్రధాన శిల్పి చినస్వామి రాజేంద్రన్‌తో పాటు నిపుణులైన వెల్డింగ్‌ కళాకారులు పనులను వేగవంతం చేశారు. గతంలోనూ సప్తముఖ మహా గణపతిని తయారు చేసినా, ఈ ఏడు కాలమానం ప్రకారం ప్రపంచశాంతితో పాటు సర్వజనులకు ఆయురారోగ్యాలు కలిగేలా గణపతిని సప్తముఖాలతో పూజించాలని దివ్యజ్ఞాన సిద్ధాంతి గౌరీభట్ల విఠల శర్మ సూచించారు.

Hyderabad: వేగంగా ఖైరతాబాద్‌ గణపతి విగ్రహ తయారీ పనులు..

Hyderabad: వేగంగా ఖైరతాబాద్‌ గణపతి విగ్రహ తయారీ పనులు..

వైభవంగా జరిగే గణపతి ఉత్సవాలు సమీపిస్తుండడంతో ఖైరతాబాద్‌ గణపతి(Khairatabad Ganapati) విగ్రహ తయారీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రతియేటా షెడ్డు నిర్మాణం పూర్తయిన అనంతరమే వెల్డింగ్‌ పనులు ప్రారంభమయ్యేవి.

AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చీఫ్ మార్షల్‌గా గణేశ్‌ నియామకం..

AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చీఫ్ మార్షల్‌గా గణేశ్‌ నియామకం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చీఫ్ మార్షల్‌(AP Assembly Chief Marshal)గా గణేశ్‌(Ganesh)ను నియమిస్తూ ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకూ గణేశ్ ఆక్టోపస్ అసిస్టెంట్ కమాండెంట్‌గా ఉన్నారు. డీజీపీ ఆదేశాలతో శాసనసభ సెక్రటరీ జనరల్ వద్ద ఆయన రిపోర్ట్ చేశారు.

Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌కు  కర్రపూజ ప్రారంభం.. ఈ ఏడాది ఎన్ని అడుగులంటే..?

Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌కు కర్రపూజ ప్రారంభం.. ఈ ఏడాది ఎన్ని అడుగులంటే..?

భాగ్యనగరంలో ఖైరతాబాద్ గణేశుడికి (Khairatabad Ganesh) భక్తులంతా ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఖైరతాబాద్‌లో మహాగణపతి విగ్రహం ఏర్పాటు పనులుఈరోజు(సోమవారం) ప్రారంభమయ్యాయి.

Wedding Invitation: విగ్నేశ్వరుడికి తొలి వెడ్డింగ్ కార్డును ఇచ్చిన ముస్లిం యువకుడు..

Wedding Invitation: విగ్నేశ్వరుడికి తొలి వెడ్డింగ్ కార్డును ఇచ్చిన ముస్లిం యువకుడు..

Muslim Wedding Card: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్(Bahraich) పట్టణానికి చెందిన ఓ ముస్లిం యువకుడు తన వివాహ తొలి ఆహ్వాన పత్రికను గణపతికి ఇచ్చాడు. తన పెళ్లికి రావాలంటూ గణపయ్యను(Lord Ganesh) ఆహ్వానించాడు. ఇందుకు సంబంధించిన వెడ్డింగ్ కార్డ్(Wedding Card) సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది. ఈ కార్డులో హిందూ సంప్రదాయం ప్రకారం పదాలు పేర్కొంటూ, హిందీలో ముద్రించారు. వినాయకుడికి తొలి ఆహ్వాన పత్రిక అందజేసిన యువకుడు.. ప్రకృతిలోని పంచ భూతాలను కూడా ఆహ్వానించాడు.

Ganesh Gupta : వైశ్యుల గౌరవాన్ని సీఎం కేసీఆర్ కాపాడారు

Ganesh Gupta : వైశ్యుల గౌరవాన్ని సీఎం కేసీఆర్ కాపాడారు

వైశ్యుల గౌరవాన్ని కాపాడిందని సీఎం కేసీఆర్ కాపాడారని ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా(Ganesh Gupta) వ్యాఖ్యానించారు.

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర.. పోలీసుల హడావుడి.. నిర్వాహకుల అసంతృప్తి

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర.. పోలీసుల హడావుడి.. నిర్వాహకుల అసంతృప్తి

భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవం వైభవంగా జరుగుతోంది. 11 రోజుల పాటు పూజలందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఉదయమే మొదలైంది. షెడ్యూల్ కంటే ముందుగానే ఖైరతాబాద్ శోభాయాత్ర ప్రారంభమైంది. ఖైరతాబాద్ గణేష్ చరిత్రలోనే తొలిసారిగా 12 గంటలలోపు నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది.

Khairathabad Ganesh : ప్రారంభమైన ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర

Khairathabad Ganesh : ప్రారంభమైన ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర

ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర మొదలైంది. ఉదయం 6 గంటలకే శోభాయాత్ర ప్రారంభమైంది. ఉదయం11 గంటలకు క్రేన్ నెంబర్ 4 కి చేరుకోనున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి