• Home » Ganesh

Ganesh

Hyderabad: పుణ్యక్షేత్రాన్ని తలపిస్తున్న ఖైరతాబాద్‌..

Hyderabad: పుణ్యక్షేత్రాన్ని తలపిస్తున్న ఖైరతాబాద్‌..

నిమజ్జనానికి రోజులు దగ్గరపడుతున్న కొద్దీ ఖైరతాబాద్‌(Khairatabad) గణపతి వద్ద భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని తలపిస్తోంది. ఉత్సవాల 7వ రోజైన శుక్రవారం ఒక్కరోజే దాదాపు 3 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు.

Khairatabad Ganesh 2024: భక్తులకు అలర్ట్.. ఆరోజు మహాగణపతి దర్శనం ఉండదు..!

Khairatabad Ganesh 2024: భక్తులకు అలర్ట్.. ఆరోజు మహాగణపతి దర్శనం ఉండదు..!

ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నాడు మహాగణపతి దర్శనాన్ని నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. శనివారం, ఆదివారం మాత్రమే ఖైరతాబాద్ గణేషుడి దర్శనం ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. మంగళవారం నాడు నిమజ్జనం చేస్తామన్నారు.

 Khairatabad Ganesh: మహాగణనాధునికి ప్రత్యేక పూజలు చేసిన వెంకయ్య

Khairatabad Ganesh: మహాగణనాధునికి ప్రత్యేక పూజలు చేసిన వెంకయ్య

Telangana: ఖైరతాబాద్ మహా గణనాధునికి ఆరో రోజు పూజలు కొనసాగుతున్నాయి. శ్రీ సప్తముక మహాగణపతికి ఆరో రోజు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఈరోజు (గురువారం) ఖైరతాబాద్ ఉత్సవాలకుమాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. వెంకయ్య నాయుడితో ఉత్సవ సమితి సభ్యులు ప్రత్యేక పూజలు చేయించారు.

Hyderabad: ఖైరతాబాద్‌ గణపతికి లక్ష రుద్రాక్షల మాల..

Hyderabad: ఖైరతాబాద్‌ గణపతికి లక్ష రుద్రాక్షల మాల..

ఆర్యవైశ్య సంఘం ఖైరతాబాద్‌(Khairatabad) ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌ శ్రీసప్తముఖ మహాశక్తి గణపతికి లక్ష రుద్రాక్షలతో కూడిన మాలను సమర్పించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీ నుంచి తెప్పించిన రుద్రాక్షమాలను సంఘం ఆధ్వర్యంలో వాసవీ కేంద్రం నుంచి భారీ ఊరేగింపుతో తీసుకువచ్చి గణపతికి సోమవారం సమర్పించారు.

TG News: గణేష్ నిమజ్జనానికి భారీ భద్రత..  రాచకొండ సీపీ సుధీర్ బాబు కీలక ఆదేశాలు

TG News: గణేష్ నిమజ్జనానికి భారీ భద్రత.. రాచకొండ సీపీ సుధీర్ బాబు కీలక ఆదేశాలు

నగరంలో జరిగే గణేష్ నిమజ్జనోత్సవానికి హైదరాబాద్ సిటీ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా, సరూర్‌నగర్ మినీ ట్యాంక్ బండ్‌పై వినాయక విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. నిమజ్జనం ఏర్పాట్లను రాచకొండ సీపీ సుధీర్ బాబు ఈరోజు(సోమవారం) పరిశీలించారు.

Ganesh Chaturthi: ఈ వినాయకుడికి మటన్, చికెన్‌తో ప్రసాదం..!

Ganesh Chaturthi: ఈ వినాయకుడికి మటన్, చికెన్‌తో ప్రసాదం..!

శ్రావణమాసం అంతా నాన్ వెజ్ తినకుండా ఉంటారు. వినాయక చతుర్థితి వచ్చిందంటే చాలు.. నాన్‌వెజ్‌తో పండుగ చేస్తారు. వినాయకుడికి సైతం నాన్‌వెజ్‌ వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. కొత్తగా పెళ్లైన కూతురు, అల్లుళ్లను ఇంటికి ఆహ్వానించి పెద్ద ఎత్తున పార్టీ చేసుకుంటారు. ఈ విచిత్ర ఆచారం ఎక్కడుంది? వారు ఎందుకిలా చేస్తారు? అనే వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..

వినాయక నిమజ్జనానికి భారీ బందోబస్తు

వినాయక నిమజ్జనానికి భారీ బందోబస్తు

వినాయక చవి తి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసి న వినాయక విగ్రహాల నిమజ్జన ర్యాలీ కి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాయచోటి ఇనఛార్జ్‌ డీఎస్పీ ఎన.సుధా కర్‌ తెలిపారు.

AP : పెన్సిల్‌ ముల్లుపై ఏకదంతుడి రూపం

AP : పెన్సిల్‌ ముల్లుపై ఏకదంతుడి రూపం

పెన్సిల్‌ ముల్లుపై వినాయకుడి రూపాన్ని తీర్చిదిద్ది తన విద్వత్తును చాటుకున్నాడు అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం ఎం.కోడూరుకు చెందిన నైదండ గోపాల్‌.

Lord Ganesh: లార్డ్ గణేష్ నుంచి నేర్చుకోవాల్సిన 5 జీవిత సూత్రాలు

Lord Ganesh: లార్డ్ గణేష్ నుంచి నేర్చుకోవాల్సిన 5 జీవిత సూత్రాలు

గణేశుడు జీవితంలోని ప్రతి అంశంలో మనకు కొత్త పాఠాన్ని నేర్పిస్తాడు. ఈ క్రమంలో గణేశుడిని అడ్డంకులను తొలగించేవాడు అని కూడా పిలుస్తారు. ఈ క్రమంలో ఏదైనా పని లేదా ఆచారాన్ని ప్రారంభించే ముందు వ్యాపారవేత్తలు సహా అనేక మంది గణేశుడి నుంచి పాఠాలు నేర్చుకోవాలని చెబుతారు. అందుకోసం నేర్చుకోవాల్సిన విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Lord Vinayaka: వినాయకుడి విగ్రహాన్ని ఏ సమయంలో ప్రతిష్టించాలి

Lord Vinayaka: వినాయకుడి విగ్రహాన్ని ఏ సమయంలో ప్రతిష్టించాలి

దేశవ్యాప్తంగా వినాయకుడి వేడుకలకు(Ganesh Chaturthi 2024) సర్వం సిద్ధం అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వినాయక మండపాలకు విగ్రహాలు తరలించే వేళైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి