• Home » Ganesh Nimajjanam

Ganesh Nimajjanam

ఘనంగా గణనాధుల ఊరేగింపు

ఘనంగా గణనాధుల ఊరేగింపు

మండల వ్యాప్తంగా తొమ్మిదిరోజుల పాటు పూజలందుకున్న గణనాధున్ని ఆదివారం వివిధ గ్రామాల్లో ఊరేగించారు.

CP CV Anand: గణేష్ విగ్రహ ఊరేగింపు, నిమజ్జనం ఏర్పాట్లపై సీపీ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు

CP CV Anand: గణేష్ విగ్రహ ఊరేగింపు, నిమజ్జనం ఏర్పాట్లపై సీపీ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పోలీసు ఉన్నతాధికారులతో ఈరోజు(ఆదివారం) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 17న జరిగే గణేష్ విగ్రహ ఊరేగింపు, నిమజ్జనం ఏర్పాట్లపై సన్నాహక సమావేశంలో సీవీ ఆనంద్ పలు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు.

Viral Video: చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి దారి తీయొచ్చు.. గణేశుడిని నిమజ్జనం చేస్తుండగా..

Viral Video: చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి దారి తీయొచ్చు.. గణేశుడిని నిమజ్జనం చేస్తుండగా..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా గణేశుడి నామస్వరణే వినిపిస్తుంది. ఘనంగా పూజలందుకున్న గణనాథులు.. ఒక్కొక్కటిగా నిమజ్జనానికి తరలిపోవడం చూస్తున్నాం. అయితే గణేశుడి నిమజ్జన సమయంలో కొన్నిసార్లు కొందరి నిర్లక్ష్యం మరికొందరికి..

IMAX Stampede: ఖైరతాబాద్  ఐమాక్స్ మార్గంలో తొక్కిసలాట

IMAX Stampede: ఖైరతాబాద్ ఐమాక్స్ మార్గంలో తొక్కిసలాట

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాల శోభాయాత్రలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇక భాగ్యనగరం హైదరాబాద్ మరింత జోరుగా నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

Ganesh Immersion: ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత.. అసలేమైందంటే..

Ganesh Immersion: ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత.. అసలేమైందంటే..

ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ట్యాంక్ బండ్‌పై హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతి ఇవ్వకపోవడంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రభుత్వం...

Ganesh Immersion: శోభాయాత్రకు రెడీ.. రూట్ మ్యాప్ ఇదే..

Ganesh Immersion: శోభాయాత్రకు రెడీ.. రూట్ మ్యాప్ ఇదే..

Ganesh Immersion in Hyderabad: వినాయక నవరాత్రోత్సవాల్లో కీలక ఘట్టమైన నిమజ్జనానికి ఏర్పాట్లు తుదిదశకు చేరుకుంటున్నాయి. విగ్రహాల ఊరేగింపు, పోలీసు బందోబస్తు, వ్యర్థాల తొలగింపు, నిరంతర విద్యుత్‌ సరఫరా, ట్రాఫిక్‌ మళ్లింపులు, అత్యవసర వైద్యసేవలు..

Hyderabad: టార్గెట్ 1:30 pm.. ఆ సమయానికల్లా..

Hyderabad: టార్గెట్ 1:30 pm.. ఆ సమయానికల్లా..

గణేశ్‌ శోభాయాత్ర(Ganesh Shobhayatra)ను నగరవాసులు, భక్తులు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌(Hyderabad City Police Commissioner) సిబ్బందిని ఆదేశించారు.

Khairatabad Ganesh 2024: భక్తులకు అలర్ట్.. ఆరోజు మహాగణపతి దర్శనం ఉండదు..!

Khairatabad Ganesh 2024: భక్తులకు అలర్ట్.. ఆరోజు మహాగణపతి దర్శనం ఉండదు..!

ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నాడు మహాగణపతి దర్శనాన్ని నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. శనివారం, ఆదివారం మాత్రమే ఖైరతాబాద్ గణేషుడి దర్శనం ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. మంగళవారం నాడు నిమజ్జనం చేస్తామన్నారు.

Holiday: గుడ్ న్యూస్.. ఆ రోజున సెలవు ప్రకటించిన సర్కార్..

Holiday: గుడ్ న్యూస్.. ఆ రోజున సెలవు ప్రకటించిన సర్కార్..

తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వినాయక నిమజ్జనం సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. స్కూళ్లు, కాలేజీలు, ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. 9 రోజులు పూజలందుకున్న గణపయ్య..

CP Anand: గణేష్‌ నిమజ్జనానికి 25 వేల మందితో బందోబస్తు

CP Anand: గణేష్‌ నిమజ్జనానికి 25 వేల మందితో బందోబస్తు

Telangana: గణేష్‌ నిమజ్జనం ఏర్పాట్లపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ... గణేష్‌ నిమజ్జనానికి 25 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో గణేష్‌ నిమజ్జనం జరుగుతుందన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి