Home » Ganesh Nimajjanam
కర్నూల్ జిల్లాలోని కేసీ కెనాల్ వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను మంత్రి టీజీ భరత్ పరిశీలించారు. ఈ మేరకు భక్తుల మనోభావాలను గౌరవిస్తూ.. కేసీ కెనాల్ వద్దనే నిమజ్జన ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
వినాయక చతుర్థి వేడుకల్లో అత్యంత భావోద్వేగ ఘట్టం నిమజ్జనం. భక్తిశ్రద్ధలతో పూజించిన గణనాథుడికి వీడ్కోలు పలుకుతూ.. వచ్చే ఏడాది మళ్లీ రావాలని భక్తులు కోరుకుంటారు. అసలు నిమజ్జనం ఎందుకు చేస్తారు? దాని వెనుక ఉన్న పురాణ కథ, ఆధ్యాత్మిక విశిష్టత ఏమిటో తెలుసుకుందాం...
ఎల్‌నినో నేపథ్యంలో వినాయకుడి విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలనే అంశంపై మంత్రి టీజీ భరత్.. గణేష్ ఉత్సవ కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఆనవాయితీని పాటించాలా.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలా.. అనే అంశంపై విస్తృత స్థాయిలో చర్చ జరిగింది.
పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరిసంప దలన్నీ పోగొట్టుకున్నాడు.
కార్తవీర్యుని వధించిన అనంతరం పరశురాముడు తన గురువు అయిన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్ళాడు.
వినాయక చవితి సమీపిస్తుండడంతో విఘ్నేశ్వరుల విగ్రహాల కొనుగోలు ఊపందుకుంది.
హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాల సందడి మొదలైంది. సెప్టెంబరు 14న వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు యువత సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కమిటీతో హైదరాబాద్ సీపీ సజ్జనార్ సమావేశమయ్యారు.
రాబోయే వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలను భాగ్యనగరంలో అత్యంత శాంతియుత వాతావరణంలో వైభవంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశించారు.
బాలాపూర్ గణేషుడి లడ్డూ ఈ ఏడాది మునుపెన్నడూ లేని రీతిలో వేలంపాటలో రికార్డు ధర కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. కానీ, ఇదొక్కటే కాదు.. బాలాపూర్ గణపయ్యకు రికార్డు స్థాయిలో కానుకలు సమర్పించారు భక్తులు. కేవలం 11 రోజుల్లోనే ఎన్ని లక్షల ఆదాయం వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోక మానరు..
రాబోయే ఏడాది వినాయక్ సాగర్‌లో చేసే గణనాథుల నిమజ్జనాలను మంచి వర్షపు నీటిలో చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. ఇందుకోసం సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా కృషి చేయాలని కోరారు. ఇలా చేస్తే రేవంత్‌రెడ్డికి, గణేష్ భక్తులందరికీ తప్పకుండా స్వామివారి ఆశీర్వాదం లభిస్తుందని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.