Home » Ganesh Chaturthi
శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం | ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే || అగజానన పద్మార్కం గజానన మహర్నిశం | అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే || ఖర్వం స్థూలతనుం గజేంద్రవదనం లంబోదరం సుందరం
గణేశ చతుర్థినాడు వినాయకుడికి మోదక లడ్డూలను కచ్చితంగా నైవేద్యం పెట్టాలి. అయితే, ఈ సంప్రదాయం వెనక ఆసక్తికర పురాణ గాథ ఉంది. అందేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
పెన్సిల్ ముల్లుపై వినాయకుడి రూపాన్ని తీర్చిదిద్ది తన విద్వత్తును చాటుకున్నాడు అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం ఎం.కోడూరుకు చెందిన నైదండ గోపాల్.
విఘ్నాలను తొలగించే మహా నాయకుడు వినాయకుడు. వినాయక చవితి నాడు గణనాథుని ప్రతిమ ప్రతి ఇంట్లో కొలువు తీరుతుంది. ఏకదంతుడి పూజను ఆధ్యాత్మిక సౌరభాలతో, ఆనందోత్సాహాలతో చేసుకుంటారు. ఈ పూజలో అనేక పత్రాలను ఆయనకు సమర్పిస్తారు.
మట్టి వినాయకుల ప్రతిమ లనే పూజించి పర్యావ రణాన్ని పరిరక్షిద్దామని ఎమ్మెల్యే షాజహానబా షా పిలుపునిచ్చారు.
గణేశుడు జీవితంలోని ప్రతి అంశంలో మనకు కొత్త పాఠాన్ని నేర్పిస్తాడు. ఈ క్రమంలో గణేశుడిని అడ్డంకులను తొలగించేవాడు అని కూడా పిలుస్తారు. ఈ క్రమంలో ఏదైనా పని లేదా ఆచారాన్ని ప్రారంభించే ముందు వ్యాపారవేత్తలు సహా అనేక మంది గణేశుడి నుంచి పాఠాలు నేర్చుకోవాలని చెబుతారు. అందుకోసం నేర్చుకోవాల్సిన విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో పోలీసులు భద్రతా పరమైన చర్యలు చేపడుతున్నారు. వినాయక చవితి వచ్చిందంటే చాలు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య వాహనదారులను తెగ ఇబ్బంది పెడుతోంది. దీంతో వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులుల తలెత్తకుండా..
Ganesh Chaturthi:సూర్యుణ్ణి, గణపతిని, శక్తిని, రుద్రుణ్ణి, విష్ణువును పంచభూతాత్మకులని అంటారు. ఒక్కొక్క దైవానికి ఒక్కో విధమైన శక్తి ఉంటుంది. ఈ దైవాలు అందరినీ ఏకకాలంలో పూజించిన ఫలం ఒక్క గణపతిని పూజిస్తే లభిస్తుందనేది శ్రుతి వాక్యం....
గణేశుడికి మొదటి పూజతోనే ఏదైనా శుభ కార్యాలు ప్రారంభించాలని.. అప్పుడే అవి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయని భక్తుల నమ్మకం. అందుకే వివాహానికి సంబంధించి మొదటి శుభ లేఖను విఘ్నేశ్వరుడి చెంత ఉంచుతారు.
దేశవ్యాప్తంగా వినాయకుడి వేడుకలకు(Ganesh Chaturthi 2024) సర్వం సిద్ధం అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వినాయక మండపాలకు విగ్రహాలు తరలించే వేళైంది.