• Home » Gandhi Bhavan

Gandhi Bhavan

Congress: గాంధీ భవన్‌లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం నేడు..

Congress: గాంధీ భవన్‌లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం నేడు..

గాంధీభవన్‌లో మంగళవారం మంత్రుల ముఖాముఖి కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మంత్రి గాంధీభవన్లో ఉండనున్నారు. ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు.

Health Cards: రేషన్‌ కార్డుల కోసం గాంధీభవన్‌కు రావద్దు

Health Cards: రేషన్‌ కార్డుల కోసం గాంధీభవన్‌కు రావద్దు

రేషన్‌కార్డులు, హెల్త్‌కార్డుల కోసం ప్రజలు ‘మంత్రితో ముఖాముఖి’ కార్యక్రమానికి రావాల్సిన అవసరంలేదని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు.

Gandhi Bhavan: రేపట్నుంచే గాంధీభవన్‌కు మంత్రుల రాక

Gandhi Bhavan: రేపట్నుంచే గాంధీభవన్‌కు మంత్రుల రాక

వారంలో రెండ్రోజులు గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఒక్కో మంత్రి అందుబాటులో ఉండే కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం కానుంది.

Congress: వారానికి రెండుసార్లు గాంధీ భవన్‌కు మంత్రులు..

Congress: వారానికి రెండుసార్లు గాంధీ భవన్‌కు మంత్రులు..

ఇకపై మంత్రులు ప్రతి బుధ, శుక్రవారాల్లో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకూ మూడు గంటలపాటు గాంధీ భవన్ వద్ద అందుబాటులో ఉండనున్నారు. పార్టీ శ్రేణులు, ప్రజలతో ముఖాముఖి నిర్వహించనున్నారు.

Gandhi Bhavan: రేపు గాంధీభవన్‌కు మంత్రి పొంగులేటి?

Gandhi Bhavan: రేపు గాంధీభవన్‌కు మంత్రి పొంగులేటి?

ఇకపై ప్రతి వారం.. బుధ, శుక్ర వారాల్లో ఎవరైనా ఒక మంత్రి.. గాంధీ భవన్‌లో పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు.

టీపీసీసీ అధ్యక్షుడిగా నేడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ బాధ్యతల స్వీకరణ

టీపీసీసీ అధ్యక్షుడిగా నేడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ బాధ్యతల స్వీకరణ

టీపీసీసీ నూతన చీఫ్‌గా బొమ్మ మహేష్‌ కుమార్‌గౌడ్‌ ఆదివారం గాంధీభవన్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు.

Gandhi Bhavan: వైఎస్సార్‌కు సీఎం రేవంత్‌ నివాళి

Gandhi Bhavan: వైఎస్సార్‌కు సీఎం రేవంత్‌ నివాళి

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళి అర్పించారు.

Local Elections: కులగణన తర్వాతే ‘స్థానిక’ ఎన్నికలు

Local Elections: కులగణన తర్వాతే ‘స్థానిక’ ఎన్నికలు

కులగణన తర్వాతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్‌ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు.

Independence Day: గాంధీభవన్‌లో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

Independence Day: గాంధీభవన్‌లో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

గాంధీభవన్‌లో 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహే్‌షకుమార్‌ గౌడ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

Jagga Reddy: ఆనాడు బ్రిటిషోళ్ల వలే  నేడు బీజేపీ పాలన

Jagga Reddy: ఆనాడు బ్రిటిషోళ్ల వలే నేడు బీజేపీ పాలన

క్విటిండియా ఉద్యమ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌లో శుక్రవారం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి