Home » Gali Janardhan Reddy
గాలి జనార్దన్‌రెడ్డిపై మా పోరాటం ఫలించింది.. అక్రమ మైనింగ్‌లో దోషులందరినీ శిక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. అలాగే.. నేను బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ భావాలకు వ్యతిరేకిని అని కూడా అన్నారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే..
ఓబుళాపురం గనుల అక్రమ మైనింగ్ కేసులో కారాగార శిక్ష అనుభవిస్తున్న గాలి జనార్దన్ రెడ్డికి సీబీఐ కోర్టులో నిరాశ ఎదురయింది.
ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో దోషిగా తేలి చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్న కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి సాధారణ ఖైదీలా కారాగారంలో ఉంటున్నారు.
సీబీఐ కోర్టు తాను నిర్దోషిగా ప్రకటించిన తీర్పుపై సబిత సంతోషం వ్యక్తం చేశారు. 12 ఏళ్ల పాటు న్యాయం కోసం చేసిన పోరాటం చివరికి విజయమిచ్చిందని తెలిపారు.
సీబీఐ కోర్టు ఓఎంసీ కేసులో మంగళవారం (మే 6) తుది తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు అధికారులు నిందితులుగా ఉన్నారు
Gali Janardhan Reddy: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి కేసుల విచారణపై సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డిని, ఓఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డిని న్యాయస్థానం నిందితులుగా పేర్కొంది.
బళ్లారికి చెందిన బీజేపీ అగ్రనాయకులు గాలి జనార్దన్‌రెడ్డి, బీ శ్రీరాములు(Gali Janardhan Reddy, B Sriramulu) మధ్య తలెత్తిన విభేదాలు తారస్థాయికి చేరాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో గత కొన్ని రోజులుగా జిల్లాలో వారు చర్చనీయాంశంగా మారారు.
ప్రాణ స్నేహితులమని చెప్పుకునే వారిద్దరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని అందరూ అనుకునేవారు.. కానీ పరస్పరం బురద జల్లుకునే పరిస్థితి రావడం సర్వత్రా ఆశ్చర్యం కలిగిస్తోంది.
మాజీ మంత్రి శ్రీరాములు(Former Minister Sriramulu) నమ్మక ద్రోహి అని, హత్యా రాజకీయాలు ఆయన సొంతమని మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డి(Former Minister and Gangavathi MLA Gali Janardhan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘నన్ను ఒక రౌడీలా చిత్రీకరించాలని చూస్తున్నావు.. నీ మాటలు ఎవరూ నమ్మరు. నా వల్ల నీవు ఎదిగావో.. నీవల్ల నేను ఎదిగానో జనానికి తెలుసు’ అని మాజీ మంత్రి శ్రీరాములు గాలి జనార్దన్ రెడ్డి(Gali Janardhan Reddy)పై ధ్వజమెత్తారు.