• Home » Gaddar

Gaddar

Political Party: తెలంగాణలో మరో రాజకీయ పార్టీ.. ఈసీకి దరఖాస్తు

Political Party: తెలంగాణలో మరో రాజకీయ పార్టీ.. ఈసీకి దరఖాస్తు

తెలంగాణలో ప్రజాగాయకుడు గద్దర్ నాయకత్వంలో మరో రాజకీయ పార్టీ తెరపైకి వచ్చింది. ‘‘గద్దర్ ప్రజా పార్టీ’’ పేరుతో నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని గద్దర్ నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం ఉదయం పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ఆయన కలిశారు.

Gaddar: ఎన్నికలకు 5 నెలల ముందు గద్దర్ కీలక నిర్ణయం.. రేపే ఢిల్లీకి పయనం

Gaddar: ఎన్నికలకు 5 నెలల ముందు గద్దర్ కీలక నిర్ణయం.. రేపే ఢిల్లీకి పయనం

"గద్దర్ ప్రజా పార్టీ" పేరుతో గద్దర్ కొత్త పార్టీ పెడుతున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఆయన రేపు (మంగళవారం) ఢిల్లీ వెళ్తున్నారు. రేపు ఈసీ అధికారులను కలిసి కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ప్రారంభించనున్నారు.

Gaddar: తెలంగాణ ఎంపీలకు గద్దర్ డిమాండ్

Gaddar: తెలంగాణ ఎంపీలకు గద్దర్ డిమాండ్

నూతన పార్లమెంట్ భవనానికి బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని చర్చ చేయాల్సిందిగా తెలంగాణ ఎంపీలను ప్రజాగాయకుడు గద్దర్ డిమాండ్ చేశారు.

Gaddar: ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి

Gaddar: ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి

కబ్జాదారుల నుంచి భూమిని రక్షించడం కోసం పోరాటం చేస్తున్న తనకు ప్రాణహాని ఉందని ప్రజా గాయకుడు గద్దర్‌ (Gaddar) కోరారు. శనివారం ఆయన జనగామలో కలెక్టర్‌ శివలింగయ్య, డీసీపీ సీతారాంను కలిసి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి