• Home » Gaddam Prasad Kumar

Gaddam Prasad Kumar

TS news: అసెంబ్లీలో దివంగత స్పీకర్ శ్రీపాద జయంతి వేడుకలు...

TS news: అసెంబ్లీలో దివంగత స్పీకర్ శ్రీపాద జయంతి వేడుకలు...

Telangana: అసెంబ్లీలో దివంగత స్పీకర్ శ్రీపాద రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ కమిటీ హల్‌లో శ్రీపాద రావు చిత్ర పటానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , స్పీకర్ ప్రసాద్ రావు, మంత్రి కోమటిరెడ్డి, విప్ బీర్ల అయిలయ్య, ఆది శ్రీనివాస్, ఎమ్మేల్యేలు వీర్లపల్లి శంకర్, నాగరాజు, అనిరుద్ రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు.

MLC Kavitha: స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిసిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిసిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిసారు. అసెంబ్లీ అవరణలో జ్యోతి బా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ బలహీన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం దక్కాలని, కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు 42 శాతం అవకాశాలు ఇస్తామని చెప్పిందన్నారు.

KTR: స్పీకర్ ఎన్నికకు మద్దతివ్వాలని కేసీఆరే ఆదేశించారు..

KTR: స్పీకర్ ఎన్నికకు మద్దతివ్వాలని కేసీఆరే ఆదేశించారు..

Telangana: స్పీకర్ ఎన్నికకు మద్దతు ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు అడగగానే సంపూర్ణ మద్దతు ఇవ్వాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశించారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం స్పీకర్ ఎన్నికకు ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ... మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి లాగే సభా హక్కులను కాపాడాలని కోరుతున్నట్లు తెలిపారు.

BJP MLAs: అసెంబ్లీకి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు.. స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం

BJP MLAs: అసెంబ్లీకి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు.. స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం

Telangana: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్ ఎన్నికయ్యారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా గడ్డం ప్రసాద్‌ను తోడ్కొని పోయి స్పీకర్‌ కుర్చీలో కూర్చోబెట్టారు. అయితే ప్రొటెం స్పీకర్‌గా అక్బురుద్దీన్ ఓవైసీ నియామాకాన్ని వ్యతిరేకిస్తూ మొదటి రోజు అసెంబ్లీకి గైర్హాజరైన బీజేపీ ఎమ్మెల్యేలు రెండో రోజు అసెంబ్లీకి వచ్చారు.

TS Assembly: స్పీకర్ గడ్డం ప్రసాద్‌ గురించి మంత్రుల మాటల్లో...

TS Assembly: స్పీకర్ గడ్డం ప్రసాద్‌ గురించి మంత్రుల మాటల్లో...

Telangana: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సభలో స్పీకర్‌కు ధన్యవాద తీర్మానంపై మంత్రులు మాట్లాడుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ గురించిన విషయాలను సభకు తెలియజేశారు.

TS Assembly Speaker: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్

TS Assembly Speaker: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్

Telangana: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం అసెంబ్లీలో స్పీకర్‌‌‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పేరును ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీ ఓవైసీ అధికారికంగా ప్రకటించారు. స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలు అభినందనలు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి