• Home » Gaddam Prasad Kumar

Gaddam Prasad Kumar

Speaker Prasad Kumar: స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఎక్స్ అకౌంట్ హ్యాక్..

Speaker Prasad Kumar: స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఎక్స్ అకౌంట్ హ్యాక్..

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌(Gaddam Prasad Kumar)కు భారీ షాక్ తగిలింది. ఇవాళ(సోమవారం) ఉదయం ఆయన ఎక్స్(X) ఖాతాను కేటుగాళ్లు హ్యాక్ చేశారు. ఆ సమయంలో కొన్ని అసభ్యకర వీడియోలను పోస్టు చేశారు.

Gaddam Prasad Kumar: రుణమాఫీ సొమ్ము వాపస్‌ చేసిన స్పీకర్‌

Gaddam Prasad Kumar: రుణమాఫీ సొమ్ము వాపస్‌ చేసిన స్పీకర్‌

సాంకేతిక కారణాలతో తన ఖాతాలో పొరపాటున జమ అయిన రైతు రుణమాఫీ నిధులను తిరిగి ప్రభుత్వ ఖాతాలోకి జమ చేయడం జరిగిందని శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ బుధవారం రాత్రి తెలిపారు.

CM Chandrababu Naidu: తెలంగాణ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను టీటీడీలో ఆమోదించండి

CM Chandrababu Naidu: తెలంగాణ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను టీటీడీలో ఆమోదించండి

‘‘దైవ దర్శనం కోసం తిరుమల కొండపైకి వెళ్లే తెలంగాణ భక్తుల కోసం ప్రజాప్రతినిధులు అందించే విజ్ఞప్తి పత్రాలను టీటీడీ ఆమోదించాలి.

Seethakka: ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధే లక్ష్యం

Seethakka: ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధే లక్ష్యం

ఆదివాసీ, గిరిజన జాతులను అభివృద్ధి పథంలో నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.

Video Morphing: వీడియోలు మార్ఫింగ్‌ చేసిన వారిపై కఠిన చర్యలు

Video Morphing: వీడియోలు మార్ఫింగ్‌ చేసిన వారిపై కఠిన చర్యలు

మంత్రి సీతక్కపై శాసనసభ ప్రాంగణం, హాలులో వీడియోలు తీసి, వాటిని మార్ఫింగ్‌ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ తెలిపారు. వీడియోలు మార్ఫింగ్‌ చేయడం ఎంతో దుర్మార్గమైన, సిగ్గులేని చర్య అని అన్నారు.

 State assembly: 24 నుంచి బడ్జెట్‌ సమావేశాలు

State assembly: 24 నుంచి బడ్జెట్‌ సమావేశాలు

రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 24న ప్రారంభం కానున్నాయి. ఇవి దాదాపు వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. 25న లేదా 26న రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టవచ్చని సమాచారం.

Hyderabad: బక్రీద్‌ వేడుకల్లో సీఎం..

Hyderabad: బక్రీద్‌ వేడుకల్లో సీఎం..

బక్రీద్‌ పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌ బర్కత్‌పురలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. సోమవారం రాత్రి గోల్కొండ సిగరెట్‌ ఫ్యాక్టరీ ఎండీ నవాబ్‌ మహబూబ్‌ ఆలం ఖాన్‌ నివాసంలో బక్రీద్‌ వేడుకలకు ఆయన హాజరయ్యారు.

Telanagana Formation Day: అమరుల ఆశయాల బాటలో..

Telanagana Formation Day: అమరుల ఆశయాల బాటలో..

ఉద్యమ అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకోసం సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం అనే కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. ఇవి రెండూ భవిష్యత్తు నిర్మాణానికి కీలక అంశాలని పేర్కొన్నారు.

Padi koushik Reddy: మేము గేట్లు ఎత్తితే మీరు భూ స్థాపితమే..

Padi koushik Reddy: మేము గేట్లు ఎత్తితే మీరు భూ స్థాపితమే..

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. ఈ మేరకు స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించారు. స్పీకర్‌ను కలిసిన వారిలో పాడి కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్, బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్ ఉన్నారు.

Gaddam Prasad: అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు

Gaddam Prasad: అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు

Telangana: అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో దివంగత స్పీకర్ శ్రీపాద రావు జయంతి వేడుకల్లో స్పీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్ళలో శాసనసభ సరిగా నిర్వహించలేదన్నారు. ప్రజలకు శాసనసభలో ఏం అవుతుందో కూడా తెలియకపోయేదని అన్నారు. గత ప్రభుత్వం ప్రతిపక్షాలను మాట్లాడనివ్వలేదని విమర్శించారు. కొత్త ప్రభుత్వంలో శాసనసభలో డిబేట్ జరుగుతోందన్నారు. శాసనసభ డిబేట్లను కోట్లాది మంది చూస్తున్నారన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి