• Home » Gaddam Prasad Kumar

Gaddam Prasad Kumar

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు.. స్టడీ టూర్లు

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు.. స్టడీ టూర్లు

ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేసే ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకు ప్రభుత్వం కొంత ఆటవిడుపు కల్పించనుంది. వీరికి ఆటల పోటీలు నిర్వహించడంతో పాటు స్టడీ టూర్లకు తీసుకెళ్లనుంది.

Gaddam Prasad Kumar: ఉత్తమ పార్లమెంటేరియన్‌ తరహాలో ఏటా ఉత్తమ లెజిస్లేచర్‌ అవార్డు

Gaddam Prasad Kumar: ఉత్తమ పార్లమెంటేరియన్‌ తరహాలో ఏటా ఉత్తమ లెజిస్లేచర్‌ అవార్డు

ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు తరహాలో శాసనసభలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సభ్యునికి ‘ఉత్తమ లెజిస్లేచర్‌’ అవార్డును ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ తెలిపారు.

Gaddam Prasad Kumar: మూసీ నది పుట్టిన చోటు నుంచే ప్రక్షాళన

Gaddam Prasad Kumar: మూసీ నది పుట్టిన చోటు నుంచే ప్రక్షాళన

మూసీ నది ప్రక్షాళన హైదరాబాద్‌ నుంచి కాకుండా ఆ నది జన్మించిన అనంతగిరి కొండల నుంచి ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరామని శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ తెలిపారు.

Telangana Politics: కేసీఆర్ కుటుంబం గజినీలా మారింది:  స్పీకర్ గడ్డం ప్రసాద్

Telangana Politics: కేసీఆర్ కుటుంబం గజినీలా మారింది: స్పీకర్ గడ్డం ప్రసాద్

అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం గజినీలా మారిందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విమర్శించారు.

Prasad Kumar: బలగం ఫేమ్‌ కొమురమ్మకు స్పీకర్‌ సాయం..

Prasad Kumar: బలగం ఫేమ్‌ కొమురమ్మకు స్పీకర్‌ సాయం..

బలగం సినిమా ఫేమ్‌ కొమురమ్మకు అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ శనివారం రూ.లక్ష సాయం అందించారు.

Prasada Kumar: ‘నేవీ రేడార్‌’ కోసం కేటీఆర్‌ 130 కోట్లు తీసుకున్నడు

Prasada Kumar: ‘నేవీ రేడార్‌’ కోసం కేటీఆర్‌ 130 కోట్లు తీసుకున్నడు

‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే 2017లో నేవీ రేడార్‌ స్టేషన్‌ ఏర్పాటుకోసం 44 జీవో తెచ్చి కేటీఆర్‌ రూ.130 కోట్ల నుంచి రూ.135 కోట్లు తీసుకున్నడు. ఇప్పుడేమో రేడార్‌ స్టేషన్‌ ఏర్పాటుతో నష్టమని అంటున్నడు.

BRS VS Congress  వికారాబాద్ జిల్లాలో ఉద్రిక్తత.. మరోసారి  కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ

BRS VS Congress వికారాబాద్ జిల్లాలో ఉద్రిక్తత.. మరోసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ

వికారాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓ కేసుకు సంబంధించి బీఆర్ఎస్‌కు చెందిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనలో యువకులను పోలీసులు చితకొట్టారని గ్రామస్తులు ఆరోపించారు. సమాచారం తెలియడంతో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మెతుకు ఆనంద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.

Prasad Kumar: ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడండి

Prasad Kumar: ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడండి

ప్రభుత్వ నిధుల వ్యయంలో అవకతవకలు, లోపాలు ఎత్తి చూపుతూ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలంటూ అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) సభ్యులకు స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ సూచించారు.

Political Conflict: హైదరాబాద్‌కు  పెట్టుబడులు రాకుండా కుట్ర..

Political Conflict: హైదరాబాద్‌కు పెట్టుబడులు రాకుండా కుట్ర..

హైదరాబాద్‌కు పెట్టుబడులు రాకుండా భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.

TG Assembly: అసెంబ్లీ కమిటీలకు చైర్మన్లను నియామకం.. ఎవరెవరంటే

TG Assembly: అసెంబ్లీ కమిటీలకు చైర్మన్లను నియామకం.. ఎవరెవరంటే

శాసనసభకు సంబంధించి మూడు కమిటీలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) సోమవారం ప్రకటించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) చైర్మన్ గా అరికెపూడి గాంధీ, ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్‌గా(అంచనాల కమిటీ) పద్మావతిరెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా శంకరయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి