Home » Gachibowli
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోది. నిరుడు అక్టోబరులో నాలుగు విభాగాల్లో సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభించిన ఈ విశ్వవిద్యాలయం..
Hyderabad Gun Firing : గచ్చిబౌలి ప్రిజం పబ్బు కాల్పుల కేసులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. ప్రిజం పబ్‌కు తరుచూ బత్తుల ప్రభాకర్ వస్తున్నట్లు తెలిసిందని.. దీంతో అతడిని పట్లుకునేందుకు వెళ్లడంతో కాల్పులు జరిపాడని మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ వెల్లడించారు. బీహార్ నుంచి బత్తుల ప్రభాకర్ తుపాకులు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలిందని అన్నారు.
అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులపై ఓ దొంగ కాల్పులు జరిపిన ఉదంతమిది. గచ్చిబౌలి ఠాణా పరిధిలోని ప్రిజమ్ పబ్‌లో జరిగిన ఈ ఘటనలో ఓ హెడ్‌కానిస్టేబుల్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి.
17వ అంతస్తు నుంచి కిందపడి కార్మికుడు మృతిచెందిన ఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో నివాసముంటున్న రాకేష్ అలాం (23) మాదాపూర్‌లోని వాసవి స్కైల కన్‌స్ట్రక్షన్ సైట్(Vasavi Skyla Construction Site)లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. బు
రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని సత్వా ఎలిగ్జిర్ అద్దాల భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం 6 గంటల సమయంలో ఐదంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఐటీ కారిడార్ ఉలిక్కిపడింది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీతాలు నెలకు రూ.50 వేల నుంచి ఉన్నతస్థాయిలో ఉన్నవారికైతే రూ.10 లక్షల దాకా ఉంటాయి! పాతికేళ్లు కష్టపడి చదువుకొని 30 ఏళ్ల కష్టపడ్డ ఐఏఎస్, ఐపీఎ్‌సల జీతం కూడా నెలకు రూ.5 లక్షల్లోపే!!
హైదరాబాద్‌లో వచ్చే నెల 8 నుంచి 16 వరకు అగ్నివీర్‌ల నియామక ర్యాలీ ఉందని ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో అగ్నివీర్‌ల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు.
ఉన్నట్టుండి కాళ్ల కింద నేల కదిలినట్టు అనిపిస్తే? ఆ ఐదు అంతస్తుల భవనంలో ఉంటున్న వారు ఒక్కసారిగా అలానే ఫీలయ్యారు! దిగ్ర్భాంతి నుంచి తేరుకొని తామున్న భవనం ఓ వైపు ఒరుగుతున్నట్టు గుర్తించి కట్టుబట్టలతో బయటకు పరుగులు తీశారు!
స్పోర్ట్స్ అథారిటీ ఆప్ తెలంగాణ ఆధ్వర్యంలో అక్టోబర్ 18న గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఇండియా, మలేషియా మధ్య జరగనున్న ఫిఫా ఫుట్ బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ పోస్టర్‌ను నవంబర్ 14న సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.
గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె స్ అండ్ రిసెర్చ్(టిమ్స్)ఆస్పత్రికి శాశ్వతంగా తాళం పడింది. ఆ భవనాన్ని మళ్లీ క్రీడాగ్రామం(స్పోర్ట్స్ విలేజ్)గా మార్చడానికి ప్రభుత్వం నిర్ణయించింది.