• Home » Gachibowli

Gachibowli

JEE: తెలంగాణకు జైఈఈ! ..

JEE: తెలంగాణకు జైఈఈ! ..

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. జాతీయ స్థాయిలో తొలి 100 ర్యాంకుల్లో ఏకంగా 26 ర్యాంకులు తెలుగు విద్యార్థులే సాధించారు.

 TG News: కూలిన చెట్లు, విరిగిన స్తంభాలు.. 12 మంది మృతి

TG News: కూలిన చెట్లు, విరిగిన స్తంభాలు.. 12 మంది మృతి

రాష్ట్రవ్యాప్తంగా గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వానకు ప్రజలు వణికిపోయారు. గాలివాన తీవ్రత ఉమ్మడి పాలమూరులో ఎక్కువగా ఉంది..! నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు కొమ్ముగుట్టలో నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు గోడ కూలి నలుగురు మృతి చెందారు.

Hyderabad: హైదరాబాద్‌లో 40-50 కి.మీ. వేగంతో గాలులు

Hyderabad: హైదరాబాద్‌లో 40-50 కి.మీ. వేగంతో గాలులు

హైదరాబాద్‌ శివారు హయత్‌నగర్‌, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డినగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ తదితర ప్రాంతాల్లో 20 నిమిషాల పాటు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు పెద్ద సంఖ్యలో భారీ వృక్షాలు నేలకూలాయి. ఓ దశలో మనిషి కొట్టుకుపోతారా? అనేంత వేగంతో గాలి వీచింది.

TS News: 12 రోజుల్లో యువతి పెళ్లి.. కానీ ఇంతలోనే

TS News: 12 రోజుల్లో యువతి పెళ్లి.. కానీ ఇంతలోనే

Telangana: ఆ యువతికి మరో 12 రోజుల్లో పెళ్లి. ఇరు కుటుంబాలకు చెందిన వారు పెళ్లికి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంతలోనే యువతి తీసుకున్న నిర్ణయం వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోయే యువతి.. తన ప్రాణాన్ని వదిలేసింది. నగరంలోని గచ్చిబౌలి కొత్తగూడలోని హాస్టల్లో విద్యాశ్రీ(23) అనే యువతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.

TS NEWS:  గచ్చిబౌలిలో ప్రేమ విఫలంతో సాప్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

TS NEWS: గచ్చిబౌలిలో ప్రేమ విఫలంతో సాప్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

గచ్చిబౌలిలో ప్రేమ విఫలం కావడంతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. గచ్చిబౌలి పీజీ హాస్టల్‌లో ఉంటూ ఐటీ కంపెనీలో సాప్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన నాగ చక్రపాణి(28)గా పోలీసులు గుర్తించారు.

BalaKrishna: గచ్చిబౌలి సభపై బాలయ్య ట్వీట్.. టీడీపీ అభిమానులకు ధన్యవాదాలు

BalaKrishna: గచ్చిబౌలి సభపై బాలయ్య ట్వీట్.. టీడీపీ అభిమానులకు ధన్యవాదాలు

హైదరాబాద్ గచ్చిబౌలిలో టీడీపీ నిర్వహించిన గ్రాటిట్యూడ్ కార్యక్రమం సూపర్ డూపర్ హిట్ కావడంతో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

CBN Gratitude Concert : కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు

CBN Gratitude Concert : కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు

CBN గ్రాటిట్యూడ్ కన్సర్ట్ కార్యక్రమానికి ( CBN Gratitude Concert programme ) భారీ ఏర్పాట్లు చేశారు. రేపటి కార్యక్రమం కోసం గచ్చిబౌలి బాలయోగి స్టేడియాన్ని ( Gachibowli Balayogi Stadium ) సుందరంగా ముస్తాబు చేశారు

Hyderabad: గచ్చిబౌలిలో 25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం.. ఏ రూట్లలో అంటే..!

Hyderabad: గచ్చిబౌలిలో 25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం.. ఏ రూట్లలో అంటే..!

గచ్చిబౌలిలో 25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడారు.

TS NEWS: గచ్చిబౌలి మహిళ హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. విచారణలో ఏం తెలిదంటే..?

TS NEWS: గచ్చిబౌలి మహిళ హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. విచారణలో ఏం తెలిదంటే..?

గత నెల 29వ తేదీన గచ్చిబౌలి నానక్ రామ్ గూడలో మహిళపై సామూహిక అత్యాచారం, హత్య(Gachibowli woman case) జరిగింది. ఈ కేసు నగరంలో సంచలనం సృష్టించింది. ఈ కేసును గచ్చిబౌలి పోలీసులు ఛేదించారు.

TS NEWS: గచ్చిబౌలిలో జోరుగా ఈ  సిగరేట్ల వినియోగం

TS NEWS: గచ్చిబౌలిలో జోరుగా ఈ సిగరేట్ల వినియోగం

నగరంలోని గచ్చిబౌలి(Gachibowli)లో నిషేదిత ఈ సిగరేట్ల( cigarettes are prohibited)ను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు, పబ్‏లను టార్గెట్‏గా చేసుకుని నిషేదిత సిగరేట్లను ఓ ముఠా అమ్ముతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి