• Home » Gachibowli

Gachibowli

Gachibowli: మహిళపై ఆటోలో అత్యాచారం..

Gachibowli: మహిళపై ఆటోలో అత్యాచారం..

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో దారుణం జరిగింది. ఒంటరిగా తన ఆటో ఎక్కిన మహిళపై ఆటో డ్రైవర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆటోను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డాడు.

TG News: అర్ధరాత్రి ఆటో ఎక్కిన యువతిపై దారుణం

TG News: అర్ధరాత్రి ఆటో ఎక్కిన యువతిపై దారుణం

Telangana: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అయిన ఓ యువతి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. కానీ అదే ఆమె జీవితాన్ని నాశనం చేస్తుందని సదరు యువతి ఊహించి ఉండదు. ఆర్సీపురం నుంచి గచ్చిబౌలి వెళ్లేందుకు యువతి ఆటో ఎక్కింది. అయితే యువతిపై కన్నేసిన ఆ ఆటో డ్రైవర్ ఆమెను నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

CM Revanth Reddy: గచ్చిబౌలిలోనే  స్పోర్ట్స్‌ వర్సిటీ

CM Revanth Reddy: గచ్చిబౌలిలోనే స్పోర్ట్స్‌ వర్సిటీ

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నెలకొల్పనున్న స్పోర్ట్స్‌ యూనివర్సిటీని గచ్చిబౌలి స్పోర్ట్స్‌ స్టేడియం ప్రాంగణంలోనే ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

CM Revanth Reddy: మహిళల ఆరోగ్య సంరక్షణే ధ్యేయం..

CM Revanth Reddy: మహిళల ఆరోగ్య సంరక్షణే ధ్యేయం..

మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Gachibowli: ‘స్టేట్‌ డేటా సెంటర్‌’ సర్వర్‌ డౌన్‌

Gachibowli: ‘స్టేట్‌ డేటా సెంటర్‌’ సర్వర్‌ డౌన్‌

గచ్చిబౌలిలోని స్టేట్‌ డేటా సెంటర్‌ (ఎస్‌డీసీ) సర్వర్‌లో సమస్యలు తలెత్తాయి. మీసేవ కేంద్రాలతోపాటు అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్లు, ఆన్‌లైన్‌ సేవలు, మొబైల్‌ అప్లికేషన్లకు ఎస్‌డీసీనే ఆధారం.

TG News: రెడ్‌స్టోన్ హోటల్‌లో నర్స్‌ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు

TG News: రెడ్‌స్టోన్ హోటల్‌లో నర్స్‌ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు

Telangana: రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ ఓయో హోటల్‌ గదిలో నర్సు ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని గచ్చిబౌలి పోలీసులు తేల్చారు. శృతి అనే యువతి ఉరి వేసుకుని చనిపోయిన ఘటన తీవ్ర సంచలనగా మారిన విషయం తెలిసిందే.

TG News: నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. హత్యా?.. ఆత్మహత్యా?

TG News: నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. హత్యా?.. ఆత్మహత్యా?

Telangana: నర్సింగ్ విద్యార్థినిది హత్యా?.. ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు. విద్యార్థిని మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థిని చనిపోయిన రూంతో పాటు.. కింద స్నేహితులతో కలిసున్నటువంటి రూంలో కూడా ఇప్పటికే పోలీసులు కొన్ని క్లూస్‌ను సేకరించారు.

TG News: ఆస్తి కోసం బావ ఎంతటి దారుణానికి పాల్పడ్డాడంటే

TG News: ఆస్తి కోసం బావ ఎంతటి దారుణానికి పాల్పడ్డాడంటే

Telangana: ఆస్తికోసం సొంత బావమర్దినే పొట్టనపొట్టుకున్నాడు బావ. సుపారీ ఇచ్చిన మరీ బావమర్దిని ప్రాణాలు తీశాడు బావ. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల ఒకటో తారీకు నా ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్య కేసు నమోదు అయ్యింది.

Hyderabad: టీఎన్జీఓ కాలనీలో రేవ్‌పార్టీ..

Hyderabad: టీఎన్జీఓ కాలనీలో రేవ్‌పార్టీ..

గచ్చిబౌలి టీఎన్‌జీఓ కాలనీ(Gachibowli TNGO Colony)లో రేవ్‌పార్టీ సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో టీఎన్‌జీవో కాలనీ అలయ్‌బలయ్‌ చౌరస్తా పక్కన ఉన్న ఓ ఇంట్లో యువతీ యువకులు పెద్ద శబ్దాలతో మ్యూజిక్‌ పెట్టుకుని డ్యాన్స్‌ చేస్తున్నారు.

CM Revanth Reddy: అవకాశం ఇస్తే తెలంగాణలో 2036 ఒలింపిక్స్‌

CM Revanth Reddy: అవకాశం ఇస్తే తెలంగాణలో 2036 ఒలింపిక్స్‌

ప్రధాని నరేంద్రమోదీ 2036లో భారత్‌లో ఒలింపిక్‌ గేమ్స్‌ నిర్వహించే ఆలోచన చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి