• Home » G20 summit

G20 summit

PM Modi in G20 Summit: దక్షిణాఫ్రికాలో ప్రధాని మోదీ బిజీ బిజీ.. పలు దేశాల ప్రముఖులతో సమావేశాలు..

PM Modi in G20 Summit: దక్షిణాఫ్రికాలో ప్రధాని మోదీ బిజీ బిజీ.. పలు దేశాల ప్రముఖులతో సమావేశాలు..

జీ-20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ చేరుకున్న ప్రధాని మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. పలు దేశాల ప్రధానులతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చలు జరుపుతున్నారు.

PM Modi IBSA Meet: ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు అనివార్యం

PM Modi IBSA Meet: ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు అనివార్యం

మానవ కేంద్రీకృత అభివృద్ధిలో టెక్నాలజీ అనేది చాలా కీలకమని మోదీ పేర్కొన్నారు. ఇందుకోసం ఐబీఎస్ఏ డిజిటల్ ఇన్నొవేషన్ అలయెన్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రతిపాదించారు.

PM Modi G20 Summit: గ్లోబల్ డవలప్‌మెంట్‌కు మోదీ 4 కీలక ప్రతిపాదనలు

PM Modi G20 Summit: గ్లోబల్ డవలప్‌మెంట్‌కు మోదీ 4 కీలక ప్రతిపాదనలు

సంప్రదాయ జ్ఞానాన్ని పరిరక్షించడం, ప్రజారోగ్యం, శ్రేయస్సు కోసం 'జీ20 గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ'ని ఏర్పాటు చేయాలని మోదీ సూచించారు. ఈ విషయంలో భారత్‌కు సమున్నత చరిత్ర ఉందన్నారు.

PM Modi G20 Summit: జీ20 సదస్సుకు మోదీ.. 21న దక్షిణాఫ్రికా పయనం

PM Modi G20 Summit: జీ20 సదస్సుకు మోదీ.. 21న దక్షిణాఫ్రికా పయనం

జీ-20 సదస్సుకు హాజరయ్యే పలువురు నేతలతో ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశాలు జరిపే అవకాశం ఉందని, ఇండియా-బ్రెజిల్-సౌత్ ఆఫ్రికా (ఐబీఎస్ఏ) లీడర్ల సమావేశంలోనూ మోదీ పాల్గొంటారని ఎంఈఏ తెలిపింది.

Pahalgam Briefing: పహల్గాం దారుణం మిత్ర దేశాల దృష్టికి

Pahalgam Briefing: పహల్గాం దారుణం మిత్ర దేశాల దృష్టికి

పహల్గాం ఉగ్రదాడి గురించి జీ-20 దేశాల రాయబారులకు భారత్ వివరించగా, సీమాంతర ఉగ్రవాదంపై గట్టిగా స్పందించనున్నట్టు విదేశాంగ కార్యదర్శి తెలిపారు. సింధు ఒప్పంద రద్దు, అత్తారీ మూసివేతల తర్వాత ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది

Atal Bhujal Yojana : ఏపీకి అటల్‌ భూజల్‌ యోజన!

Atal Bhujal Yojana : ఏపీకి అటల్‌ భూజల్‌ యోజన!

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు విస్తరించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం నీటి కొరత ఉన్న 7 రాష్ట్రాల్లో

జీ20 డిక్లరేషన్‌లో మాస్కోపై మెతక వైఖరి!

జీ20 డిక్లరేషన్‌లో మాస్కోపై మెతక వైఖరి!

ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండించడంలో జీ-20 సదస్సు డిక్లరేషన్‌ వరుసగా రెండో ఏడాది కూడా విఫలమైంది.

Pakistan: ‘భారత్ సూపర్‌పవర్‌గా ఎదుగుతుంటే.. మనం భిక్షాటన చేస్తున్నాం’

Pakistan: ‘భారత్ సూపర్‌పవర్‌గా ఎదుగుతుంటే.. మనం భిక్షాటన చేస్తున్నాం’

భారతదేశంపై ఎప్పుడూ విషం చిమ్మే పాకిస్తాన్ స్వరంలో ఇప్పుడు మార్పు వచ్చింది. ముఖ్యంగా.. జీ20 సమ్మిట్‌కి ఆతిథ్యం ఇవ్వడంతో పాటు చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌తో చంద్రుడిని చేరిన తర్వాత ఆ దాయాది దేశం భారత్‌పై...

IMEC: బడ్జెట్‌లో ఆర్థికమంత్రి ప్రస్తావించిన ‘ఐమెక్’ ఏంటి.. దీని విశేషాలేమిటి?

IMEC: బడ్జెట్‌లో ఆర్థికమంత్రి ప్రస్తావించిన ‘ఐమెక్’ ఏంటి.. దీని విశేషాలేమిటి?

గురువారం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ.. ‘ఐమెక్’ (IMEC) ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించారు. రాబోయే వందేళ్లలో ఈ ప్రాజెక్ట్ ప్రపంచ వాణిజ్యానికి ఆధారం కానుందని, భారత్‌తో పాటు యావత్ ప్రపంచానికే ఇది గేమ్‌చేంజర్‌గా మారుతుందని పేర్కొన్నారు.

G20 Virtual Summit: గాజాలో బందీల విడుదలను స్వాగతిస్తున్నాం, ఉగ్రవాదం సహించకూడదు: మోదీ

G20 Virtual Summit: గాజాలో బందీల విడుదలను స్వాగతిస్తున్నాం, ఉగ్రవాదం సహించకూడదు: మోదీ

ఇజ్రాయెల్, హమాస్ మధ్య బందీల విడుదలపై నాలుగు-రోజుల ఒప్పందాన్ని ప్రధాన నరేంద్ర మోదీ స్వాగతించారు. అయితే ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రపంచ దేశాలు సహించరాదన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ కృతిమ మేధ చేరువకావాలని ఆశించారు. బుధవారంనాడిక్కడ జీ-20 దేశాధినేతల వర్చువల్ భేటీలో ప్రధాని మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి