• Home » G. Kishan Reddy

G. Kishan Reddy

Kishan Reddy : హాట్‌హాట్‌గా బీజేపీ పదాధికారుల సమావేశం.. కిషన్‌రెడ్డిపై నేతల ఫైర్

Kishan Reddy : హాట్‌హాట్‌గా బీజేపీ పదాధికారుల సమావేశం.. కిషన్‌రెడ్డిపై నేతల ఫైర్

బీజేపీ పదాధికారుల సమావేశం గత రాత్రి జరిగింది. ఈ సమావేశం హాట్‌హాట్‌గా జరిగినట్టు సమాచారం. పదాధికారుల సమావేశంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ అయిన కిషన్ రెడ్డిపై పలువురు నేతలు ఫైర్ అయ్యారు.

 Kishan Reddy: కేటీఆర్ షాడో సీఎం

Kishan Reddy: కేటీఆర్ షాడో సీఎం

ఉత్తర తెలంగాణలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) వ్యాఖ్యానించారు.

Kishan Reddy: కేసీఆర్ కుటుంబానికి సేవ చేసే వారిని.. గవర్నర్ కోటకు ఎలా నామినేట్ చేస్తారు

Kishan Reddy: కేసీఆర్ కుటుంబానికి సేవ చేసే వారిని.. గవర్నర్ కోటకు ఎలా నామినేట్ చేస్తారు

బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt)గవర్నర్ కోటాలో ఎంపిక చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను తిరస్కరించారు.

Kishan Reddy: ఆయన ఎలా మరణించారో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు

Kishan Reddy: ఆయన ఎలా మరణించారో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీన్ దయాల్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన ఫోటోకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు రాష్ట్ర కార్యాలయంలో మొక్కలు నాటారు.

Kishan Reddy: అక్టోబర్ 1,3న తెలంగాణ పర్యటనకు మోదీ..

Kishan Reddy: అక్టోబర్ 1,3న తెలంగాణ పర్యటనకు మోదీ..

హైదరాబాద్: అక్టోబర్ 1, 3వ తేదీన తెలంగాణ పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాబోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన హైదరాబాద్, కాచిగూడ వద్ద మీడియాతో మాట్లాడుతూ విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటుంది.

TS News : కిషన్ రెడ్డికి ఝలక్.. అంబర్ పేట బీజేపీలో కుదుపు

TS News : కిషన్ రెడ్డికి ఝలక్.. అంబర్ పేట బీజేపీలో కుదుపు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి భారీ ఝలక్ తగిలింది. కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గం అయిన అంబర్ పేట బీజేపీలో కుదుపు వచ్చింది. హైదరాబాద్ బీజేపీ నగర మాజీ అధ్యక్షుడు వెంకటరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.

Amit Shah.. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వల్లే తెలంగాణకు విముక్తి

Amit Shah.. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వల్లే తెలంగాణకు విముక్తి

హైదరాబాద్: కేంద్రం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రహోంమంత్రి అమిత్ షా (Amit Shah) హాజరయి.. జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Hyderabad: అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అమిత్‌షా

Hyderabad: అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అమిత్‌షా

హైదరాబాద్: కేంద్రం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రహోంమంత్రి అమిత్ షా హాజరయి.. జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Kishan reddy: 80 వేలకు పైగా పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు ఈవిషయం తెలియదా..?

Kishan reddy: 80 వేలకు పైగా పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు ఈవిషయం తెలియదా..?

తెలంగాణ విమోచన దినోత్సవం(Telangana Liberation Day) రోజున సీడబ్ల్యూసీ సమావేశాన్ని(CWC meeting) ఎందుకు ఏర్పాటు చేశారని కాంగ్రెస్(Congress) నేతలను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy)ప్రశ్నించారు.

Kishan Reddy: సెప్టెంబర్ 17 తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు.. ఊరూర విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుతాం

Kishan Reddy: సెప్టెంబర్ 17 తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు.. ఊరూర విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుతాం

పరకాల సభలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై (Kcr Govt) ఆగ్రహం వ్యక్తం చేశారు.

G. Kishan Reddy Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి