• Home » G. Kishan Reddy

G. Kishan Reddy

Kishan Reddy: టీఆర్ఎస్ ప్రభుత్వం చేతకాని తనం వల్లే..

Kishan Reddy: టీఆర్ఎస్ ప్రభుత్వం చేతకాని తనం వల్లే..

TS News: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కేసీఆర్ సర్కారు (CM KCR)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని (PM Modi) పర్యటనపై కేసీఆర్ తీరు విచారకరమన్నారు. ప్రధాని పర్యటనలో పాల్గొనాలని సీఎం కేసీఆర్‌కు స్వయంగా పెట్రోలియం శాఖామంత్రి లేఖ రాశారని తెలిపారు.

Kishan reddy: స్వామీజీలు, బ్రోకర్లు మాకు అవసరమా?

Kishan reddy: స్వామీజీలు, బ్రోకర్లు మాకు అవసరమా?

మునుగోడు ఉప ఎన్నికల తర్వాత శ్లోకాతప్త హృదయాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

Kishan Reddy:  టీఆర్‌ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది.

Kishan Reddy: టీఆర్‌ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది.

ఢిల్లీ: ‘మునుగోడు ఉప ఎన్నికలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. అంగబలం, అర్థబలంతోపాటు పోలీసులను, ఇతర అధికారులను తమ పార్టీకోసం విచ్చలవిడిగా వినియోగించుకున్నారని, టీఆర్ఎస్ వ్యవహరించిన తీరును, అధికారులు, పోలీసుల వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Kishan Reddy : పార్టీ ఫిరాయింపులకు కేరాఫ్ అడ్రస్ టీఆర్ఎస్

Kishan Reddy : పార్టీ ఫిరాయింపులకు కేరాఫ్ అడ్రస్ టీఆర్ఎస్

Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కేసీఆర్ బహిరంగ సభలో నియోజకవర్గ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

G. Kishan Reddy Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి