Home » Friday
పాకిస్థాన్‌లోని ఓ మసీదులో శుక్రవారం నమాజ్ సమయంలో ఆత్మాహుతి పేలుడు తీవ్ర కలకలం సృష్టించింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకూ 16 మంది చనిపోగా, పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు.
రంజాన్ నెల ఆఖరి శుక్రవారం (జుమాతుల్ విదా) సందర్భంగా చార్మినార్, మక్కా మసీదు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలుంటాయని హైదరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయ్‌డేవిస్ ఓ ప్రకటనలో తెలిపారు.
శుక్రవారం.. ఈ ప్రత్యేక పరిహారం చేస్తే లక్ష్మీ దేవి ఆశీస్సులతో డబ్బుకు కొరత ఉండదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఏ పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం..