• Home » Free Bus For Women

Free Bus For Women

Seethakka: బస్సులో అల్లం, ఎల్లిపాయ వలిస్తే తప్పని మేమెక్కడ అన్నాం సీతక్కా?

Seethakka: బస్సులో అల్లం, ఎల్లిపాయ వలిస్తే తప్పని మేమెక్కడ అన్నాం సీతక్కా?

‘‘ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలు అల్లం, ఎల్లిపాయ పొట్టు తీయడం తప్పా? దాన్ని కూడా వీడియో తీసి తప్పుగా చూపిస్తున్నారు’’ అంటూ మంత్రి సీతక్క బుధవారం చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు.

KTR Vs Seethakka: బ్రేక్ డ్యాన్స్ చేసుకోండనే ధైర్యం ఎలా వచ్చింది కేటీఆర్..?

KTR Vs Seethakka: బ్రేక్ డ్యాన్స్ చేసుకోండనే ధైర్యం ఎలా వచ్చింది కేటీఆర్..?

తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు వేసుకోవచ్చని మాజీ మంత్రి కేటీఆర్ చేసిన అభ్యంతర వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన సంగతి తెలిసిందే..

Bus Incident: బస్సుపైకి బీర్‌ బాటిల్‌.. కండక్టర్‌పైకి పాము

Bus Incident: బస్సుపైకి బీర్‌ బాటిల్‌.. కండక్టర్‌పైకి పాము

బస్‌స్టాపులో నిల్చుని చేయి అడ్డుపెట్టినా బస్సు ఆపకపోతే సాధారణంగానైతే ప్రయాణికులు ఏం చేస్తారు? పెదవి విరుస్తారు.. మరో బస్సు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తారు.

TGRTC: బస్సులు ఫుల్లు.. బాకీలూ ఫుల్లే!

TGRTC: బస్సులు ఫుల్లు.. బాకీలూ ఫుల్లే!

టీజీఎ్‌సఆర్టీసీ పరిస్థితి ‘బస్సులు ఫుల్లు... బాకీలూ ఫుల్లే’ అన్నట్టు తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ విపరీతంగా పెరిగింది.

Minister RamPrasad Reddy: ఏపీలో మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు సౌకర్యం..

Minister RamPrasad Reddy: ఏపీలో మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు సౌకర్యం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల హామీల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉద్ఘాటించారు. మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

AP Government: మరో రెండు హామీల అమలు దిశగా.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయాలు..

AP Government: మరో రెండు హామీల అమలు దిశగా.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయాలు..

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్తుందనే చర్చ ప్రజల్లో సాగుతోంది. ఓవైపు టీడీపీ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలు అమలు చేయరంటూ ఎన్నికలకు ముందు వైసీపీ విస్తృతంగా ప్రచారం చేసింది.

Free Bus Scheme: మహిళ తిట్లు.. డ్రైవర్ పాట్లు.. ఆగిపోయిన బస్సు!

Free Bus Scheme: మహిళ తిట్లు.. డ్రైవర్ పాట్లు.. ఆగిపోయిన బస్సు!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఉచిత బస్సు ప్రయాణం పథకం’ మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా మారింది కానీ.. బస్సు డ్రైవర్లకు మాత్రం లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెడుతోంది! టిక్కెట్టు లేని ప్రయాణం..

State Govt: మహిళలకు మరో బంపర్‌ ఆఫర్‌.. ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం?

State Govt: మహిళలకు మరో బంపర్‌ ఆఫర్‌.. ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం?

మహిళలకు మరో తీపి కబురు చెప్పేందుకు డీఎంకే ప్రభుత్వం(DMK Govt) కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే మహిళకు ఉచిత ప్రయాణ సదుపాయ కల్పించిన స్టాలిన్‌ ప్రభుత్వం.. మున్ముందు ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తే ఎలా వుంటుందన్నదానిపై ఆలోచిస్తోంది.

AP Elections: కర్ణాటక, తెలంగాణలో గ్రాండ్ సక్సెస్.. ఏపీలో ఏం జరుగుతుందో..!?

AP Elections: కర్ణాటక, తెలంగాణలో గ్రాండ్ సక్సెస్.. ఏపీలో ఏం జరుగుతుందో..!?

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) అధికార వైసీపీకి (YSRCP).. కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేనలకు (TDP-BJP-Janasena) చాలా ప్రిస్టేజ్‌గా మారాయి. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనని వైసీపీ.. జగన్ ఎలా గెలుస్తారో అని కూటమి వ్యూహాలు, ప్రతివ్యూహాల పనిలో నిమగ్నమయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి