Home » Food
ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం కలెక్టరేట్లలోనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.
హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యతపై నిరంతరం నిఘా పెట్టేందుకు ఇకపై జనాభా ప్రాతిపదికన కాకుండా రాష్ట్రంలో హోటళ్ల సంఖ్య ఆధారంగా ఆహార తనిఖీ అధికారుల(ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు)ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.
తీపి అంటే అందరికీ ఇష్టమే. అలా అని ఎప్పుడూ తినే స్వీట్లు తింటే బోర్ కొడుతుంది.అలాంటప్పుడు ఇలా కాస్త వెరైటీగా వీటిని తయారుచేసుకుని రుచిచూస్తే సూపర్బ్ అనకుండా ఉండలేరు. మరి మీరూ ట్రై చేయండి.
కలుషిత మోమోస్ తిన్న కారణంగా రేష్మ బేగం అనే గృహిని మృతి చెందిన కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. హైదరాబాద్ చింతల్ బస్తీలో మెమోస్ తయారు చేస్తున్న అల్మాస్‌ను అరెస్టు చేశారు. బీహార్ నుంచి వచ్చిన ఆతను.. చింతల బస్తీలో మెమోస్ తయారు చేస్తున్నాడు.
కెనడాలో అంతర్జాతీయ విద్యార్థులకు ఉచిత ఆహార సదుపాయాన్ని నిరాకరించాలని గ్రేటర్ వాంకోవర్ ఫుడ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిజ్జా, బర్గర్, కేఎ్‌ఫసీ, మోమోస్, షవర్మా తదితర ఆహార పదార్థాలతో కలిపి తినేందుకు దుకాణదారులు ఇచ్చే మయోనైజ్ (ఓ రకమైన సాస్)పై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది.
చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా, బర్గర్ వంటి ఫాస్ట్‌ఫుడ్స్, అలా్ట్ర ప్రాసెస్డ్, జంక్ ఫుడ్స్‌తో పిల్లల ఆరోగ్యానికి పెనుప్రమాదం ఉందని.. ఏఐజీ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
నోరూరించే చిరుతిండి వాళ్లను తీవ్ర అస్వస్థతకు గురిచేసింది. ఆ సంతలో విశేష ఆదరణ ఉన్న రుచికరమైన మోమోస్ కోసం పిల్లలు, యువకులు, మహిళలు అంతా ఎగబడ్డారు.
ఫుడ్ సేప్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీలో భాగంగా వచ్చేనెల 7, 8 తేదీల్లో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ అధికారులు నిర్ణయించారు.
మహరాష్ట్ర నాగ్‌పూర్‌కు చెందిన విష్ణు మనోహర్ దీపావళి రోజున ఒకవేళ 10వేల దోసెలు వండగలిగితే ఆయన 26వ రికార్డును నెలకొల్పినట్లు అవుతుంది. ఇప్పటికే ఆయన పేరు మీద ఏకంగా 25 రికార్డులు ఉన్నాయి.