• Home » Food

Food

Viral Video: వెజిటేరియన్ వర్సెస్ నాన్ వెజిటేరియన్.. పోటీ చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే..

Viral Video: వెజిటేరియన్ వర్సెస్ నాన్ వెజిటేరియన్.. పోటీ చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ కార్యక్రమంలో నిర్వాహకులు భారీగా ఖర్చు వెజ్, నాన్‌వెజ్‌కు సంబంధించిన అనేక రకాల ఐటెమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఫుడ్ స్టాళ్లను ఎదురెదురుగా ఏర్పాటు చేసి, అతిథులకు భోజనం వడ్డించడం స్టార్ట్ చేశారు. అయితే కాసేపటికే..

Food Poisoning: మళ్లీ ఫుడ్ పాయిజన్.. విద్యార్థులకు అస్వస్థత

Food Poisoning: మళ్లీ ఫుడ్ పాయిజన్.. విద్యార్థులకు అస్వస్థత

నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత కొందరు విద్యార్థులు వాంతులు చేసుకోగా మరికొందరు కడుపునొప్పి, తలనొప్పితో బాధపడ్డారు.

Midday Meal: మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌

Midday Meal: మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌

నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం వికటించి దాదాపు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

Hyderabad: నిల్వచేసి.. వడ్డించి..

Hyderabad: నిల్వచేసి.. వడ్డించి..

రిఫ్రిజిరేటర్లలో నిల్వ ఉంచిన తందూరి చికెన్‌, మటన్‌ డీప్‌ ఫ్రై(Chicken and mutton deep fry).. రా చికెన్‌.. నల్లగా మారిన నూనె.. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్‌లలో దుర్వాసన.. కుళ్లిన కూరగాయలు.. పురుగులు పడ్డ సూప్‌ - ఇవీ మాసబ్‌ట్యాంక్‌లోని మొఘల్‌, డైన్‌హిల్‌ హోటళ్లలో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, అదనపు కమిషనర్‌(హెల్త్‌) పంకజ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో గుర్తించిన విషయాలు. అక్కడి పరిస్థితులను చూసి వారు విస్తుపోయారు.

Hyderabad: బాబోయ్ దారుణం.. అక్కడ దొరికింది చూసి కంగుతిన్న మేయర్ విజయలక్ష్మి..

Hyderabad: బాబోయ్ దారుణం.. అక్కడ దొరికింది చూసి కంగుతిన్న మేయర్ విజయలక్ష్మి..

హైదరాబాద్‌లో పలు హోటళ్లు, రెస్టారెంట్లలో మేయర్ గద్వాల విజయలక్ష్మి కల్తీ ఆహారాన్ని గుర్తించారు. కుళ్లిన మాసం, అపరిశుభ్ర వాతావరణం కలిగిన వంట గదుల నిర్వహణ విషయంలో ఆమె యాజమాన్యంపై మండిపడ్డారు.

Vegetable Prices: షాకింగ్.. త్వరలో పెరగనున్న కూరగాయల ధరలు, కారణమిదేనా...

Vegetable Prices: షాకింగ్.. త్వరలో పెరగనున్న కూరగాయల ధరలు, కారణమిదేనా...

దేశంలో సామాన్య ప్రజలకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ద్రవ్యోల్బణం కారణంగా ఆహారం కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు.

Hyderabad: హోటళ్లలో అధికారులు తనిఖీలు.. విస్తుపోయే నిజాలు

Hyderabad: హోటళ్లలో అధికారులు తనిఖీలు.. విస్తుపోయే నిజాలు

హైదరాబాద్‌లోని నాగోల్‌లో పలు హోటళ్లు, ,రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్లీ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కాలం చెల్లిన ఆహార పదార్థాల వినియోగాన్ని అధికారులు గుర్తించారు.

Turmeric: దేశంలోని పలు ప్రాంతాల్లో నకిలీ పసుపు.. ఫెస్సీ అధ్యయనంలో షాకింగ్ విషయాలు

Turmeric: దేశంలోని పలు ప్రాంతాల్లో నకిలీ పసుపు.. ఫెస్సీ అధ్యయనంలో షాకింగ్ విషయాలు

ప్రతిరోజు ఇంట్లో వినియోగించే పసుపు గురించి షాకింగ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లోని పసుపులో సీసం స్థాయి ఎక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని తెలిపింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

Hyderabad: చాయ్‌ నుంచి చికెన్‌65 వరకు.. 35% కల్తీయే..

Hyderabad: చాయ్‌ నుంచి చికెన్‌65 వరకు.. 35% కల్తీయే..

నగర వీధుల్లో విక్రయిస్తున్న ఆహార పదార్థాలు (స్ట్రీట్‌ ఫుడ్‌) 35శాతం కల్తీతో కూడినవని తేలింది. వీధుల్లో విక్రయిస్తున్న స్ర్టీట్‌ఫుడ్‌కు సంబంధించి గత రెండేళ్లలో ఫుడ్‌ సేఫ్టీ ఆన్‌ వీల్స్‌ అధికారులు 4,528 నమూనాలు సేకరించి మొబైల్‌ ల్యాబ్‌లో పరీక్షించారు. ఇందులో 35శాతం నాణ్యత లేని, సురక్షితం కాని ఆహారం ఉన్నట్టు గుర్తించారు.

Apples: ఈ టిప్స్ ఫాలో అయితే.. యాపిల్ ముక్కలు కట్ చేసిన తరువాత రంగు మారవు..

Apples: ఈ టిప్స్ ఫాలో అయితే.. యాపిల్ ముక్కలు కట్ చేసిన తరువాత రంగు మారవు..

యాపిల్ పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ వాటిని ముందుగానే ముక్కలు కోస్తే నల్లగా మారిపోతాయి. అలా జరగకూడదంటే ఈ టిప్స్ బాగా హెల్ప్ అవుతాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి