• Home » Food and Health

Food and Health

Banana: అరటిపండ్లు నల్లగా మారుతున్నాయా.. ఇలా చేస్తే 2 వారాల వరకూ ఫ్రె‌ష్‌గా ఉంటాయి..

Banana: అరటిపండ్లు నల్లగా మారుతున్నాయా.. ఇలా చేస్తే 2 వారాల వరకూ ఫ్రె‌ష్‌గా ఉంటాయి..

Banana Storage Tips: ఎంత తాజాగా ఉన్నవి తెచ్చినా అరటిపండ్లు ఒకటి లేదా రెండ్రోజులకే నల్లగా మారిపోతుంటాయి. కానీ, ఈ సులభమైన పద్ధతులు పాటిస్తే అరటిపండ్లు రెండు వరకూ తాజాగా ఉంటాయి. మరి, ఎక్కువ కాలం అరటిపండ్లను ఎలా నిల్వ ఉంచుకోవాలో ఇప్పుడు చూద్దాం

Variety Recipes: నోరూరించే  రాగి రుచులు

Variety Recipes: నోరూరించే రాగి రుచులు

వేసవిలో చల్లదనం ఇచ్చే రాగితో కిచిడీ, ఊతప్పం, తోప వంటకాలు ఎన్నో రుచులు ఇస్తాయి. రుచితో పాటు ఆరోగ్యానికీ మేలు చేసే ఈ వంటకాలు ఇంట్లోనే తేలికగా చేయవచ్చు.

Sugar Foods: హెల్తీ ఫుడ్స్ పేరుతో రోజూ ఇవి తింటున్నారా.. షుగర్ ప్రమాదం రెట్టింపు..

Sugar Foods: హెల్తీ ఫుడ్స్ పేరుతో రోజూ ఇవి తింటున్నారా.. షుగర్ ప్రమాదం రెట్టింపు..

Hidden Sugar Foods: నేటి కాలంలో ఆహారంలో తక్కువ చక్కెర ఉండేలా చూసుకుంటున్నారు ప్రజలు. అందుకు బదులుగా రోజూ కొన్ని హెల్తీ ఫుడ్స్ తినాలనే రూల్ పెట్టుకుంటున్నారు. కానీ, ఇక్కడే చాలా మంది మోసపోతున్నారు. ఆరోగ్యంగా ఉంటామనే నమ్మకంతో వారికి తెలియకుండానే ఈ కింది పదార్థాలను రోజూ తినేస్తున్నారు. వీటి వల్ల షుగర్ వచ్చే ఛాన్స్ పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

Fruit Combination: పండ్లను వీటితో కలిపి తింటే రెట్టింపు ప్రయోజనాలు..

Fruit Combination: పండ్లను వీటితో కలిపి తింటే రెట్టింపు ప్రయోజనాలు..

Fruit Combination For Health Benefits: పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిది. ఒక్కో పండుకి ఒక్కో ప్రత్యేకమైన రుచి, ప్రయోజనాలు ఉంటాయి. కానీ, మీరు ఇలా తిన్నారంటే మాత్రం పండ్ల వల్ల ఆరోగ్యానికి రెట్టింపు మేలు జరుగుతుంది. అదెలాగో చూద్దాం.

Women: వ్యాపార రంగంలో మహిళలకు ప్రోత్సాహం

Women: వ్యాపార రంగంలో మహిళలకు ప్రోత్సాహం

ఏటా లక్షమంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని సీఎం చంద్రబాబు ఇదివరకే హామీ ఇచ్చారు. అందులో భాగంగానే మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు నిర్వహించేలా తృప్తి క్యాంటీన్లను ప్రవేశపెట్టారు.

Cashews For Diabetics: జీడిపప్పు .. మధుమేహ రోగులకు మిత్రువా? శత్రువా?

Cashews For Diabetics: జీడిపప్పు .. మధుమేహ రోగులకు మిత్రువా? శత్రువా?

Cashews And Blood Sugar: మధుమేహం వ్యాధిగ్రస్తులకు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుకోవడం పెద్ద సవాలే. అందరిలా అన్ని రకాల ఆహార పదార్థాలు తినలేరు. అయితే, జీడిపప్పు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయనేది కొందరి వాదన. ఇది కేవలం అపోహ. లేకపోతే నిజంగానే జీడిపప్పు డయాబెటిక్ రోగులకు మంచిదేనా.. డాక్టర్లు ఏమంటున్నారు.

Healthy Breakfast Ideas:  ఉదయం నిద్రలేవగానే ఆకలిగా అనిపిస్తోందా.. బెస్ట్ ఫుడ్ ఐడియాస్ మీకోసం..

Healthy Breakfast Ideas: ఉదయం నిద్రలేవగానే ఆకలిగా అనిపిస్తోందా.. బెస్ట్ ఫుడ్ ఐడియాస్ మీకోసం..

Nutritious Morning Foods: ఉదయం నిద్రలేచిన వెంటనే ఆకలిగా అనిపిస్తోందా.. ఏం తినాలో అర్థం కావడం లేదా.. అయితే ఈ 5 ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోండి. జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు.

Mixed Fruit Effects: ఈ పండ్లను కలిపి తింటున్నారా.. మీరు హెల్త్ డేంజర్ జోన్‌ లో ఉన్నట్టే..

Mixed Fruit Effects: ఈ పండ్లను కలిపి తింటున్నారా.. మీరు హెల్త్ డేంజర్ జోన్‌ లో ఉన్నట్టే..

Fruit Combinations To Avoid: ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాల్లో పండ్లదే మొదటి స్థానం. కానీ, మీరు ఒకే సమయంలో వేర్వేరు పండ్లను తినాలనుకుంటే మాత్రం అది ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా కొన్ని పండ్ల కలయికలు తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతాయి.

Unhealthy Breakfast: ఆరోగ్యానికి మంచివని బ్రే‌క్‌ఫాస్ట్‌గా ఇవి తింటున్నారా.. ఈ రోజే మానేయండి.. లేకపోతే ఈ సమస్యలు..

Unhealthy Breakfast: ఆరోగ్యానికి మంచివని బ్రే‌క్‌ఫాస్ట్‌గా ఇవి తింటున్నారా.. ఈ రోజే మానేయండి.. లేకపోతే ఈ సమస్యలు..

Foods to Avoid For Breakfast: ప్రతిరోజూ మన ఉదయాన్నే తీసుకునే ఆహారమే ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. చాలామంది తెలిసీ తెలియక ఆరోగ్యానికి మంచివనే ఉద్దేశాన్ని ఈ పదార్థాలను అల్పహారంగా తీసుకుంటారు. నిజానికి, ఆరోగ్యంగా కనిపించే ఈ పదార్థాలు చాలా హానికరమని మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Sugarcane Juice: చెరకు రసం ఎంతకాలం నిల్వ ఉంటుందో తెలుసా..

Sugarcane Juice: చెరకు రసం ఎంతకాలం నిల్వ ఉంటుందో తెలుసా..

Sugarcane Juice Storage: అలసిన శరీరానికి తియ్యటి, కమ్మటి చెరకు రసం కొత్త శక్తిని, ఉత్సాహాన్ని అందిస్తుంది. అయితే, మిగిలిన కాలాలతో పోలిస్తే వేసవిలో ఎక్కువగా తాగుతుంటారు. అందువల్ల నిల్వ చేసినవి అమ్మేందుకు ఆస్కారం ఉంది. మళ్లీ తాగొచ్చులే ఇళ్లలోనూ ఫ్రిజ్‌లో ఉంచుతారు. ఇంతకీ, చెరకు రసాన్ని ఎంత కాలం నిల్వ ఉంచవచ్చో మీకు తెలుసా.. చెరకు రసం గురించి తక్కువ మందికే తెలిసిన 9 ముఖ్యమైన విషయాలు మీకోసం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి