• Home » Food and Health

Food and Health

Healthy food : వీటిలో ప్రొటీన్‌ పుష్కలం!

Healthy food : వీటిలో ప్రొటీన్‌ పుష్కలం!

మాంసాహారంలోనే కాదు శాకాహారంలోనూ మాంసకృత్తులు ఉంటాయి. ఈ పోషకాలు ఎక్కువ పరిమాణంలో ఉండే పదార్థాల గురించి తెలుసుకుని క్రమం తప్పక తింటూ ఉంటే బలహీనత దరి చేరదు.

Instant Coffee: ఇన్సంట్ కాఫీ తాగడం మంచిదేనా.. వైద్యులు ఏమంటున్నారంటే..

Instant Coffee: ఇన్సంట్ కాఫీ తాగడం మంచిదేనా.. వైద్యులు ఏమంటున్నారంటే..

కాఫీ ప్రియులకు పని తగ్గించడంలో ఇన్స్టంట్ కాఫీ బాగా సహాయపడిందని చెప్పవచ్చు. కానీ దీన్ని రోజూ తాగడం ఎంత వరకు మేలంటే..

Health Tips: వెల్లుల్లి  ఇలా తింటే యూరిక్ యాసిడ్ సమస్య మాయం..

Health Tips: వెల్లుల్లి ఇలా తింటే యూరిక్ యాసిడ్ సమస్య మాయం..

యూరిక్ యాసిడ్ సమస్యతో ఇబ్బంది పడేవారు వెల్లుల్లిని ఇలా తీసుకుంటే ఎంత తొందరగా సమస్య తగ్గుతుందో..

Acidity: రోజూ ఈ ఒక్క పదార్థం తింటుంటే చాలు.. ఎసిడిటీ సమస్య పరార్..

Acidity: రోజూ ఈ ఒక్క పదార్థం తింటుంటే చాలు.. ఎసిడిటీ సమస్య పరార్..

ఎసిడిటీ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్య వల్ల కడుపులో మంట, అసౌకర్యం, ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బంది ఏర్పడతాయి.

TG Govt: హోటళ్లను బట్టి ఫుడ్‌ ఇన్‌స్పెక్టరు

TG Govt: హోటళ్లను బట్టి ఫుడ్‌ ఇన్‌స్పెక్టరు

హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యతపై నిరంతరం నిఘా పెట్టేందుకు ఇకపై జనాభా ప్రాతిపదికన కాకుండా రాష్ట్రంలో హోటళ్ల సంఖ్య ఆధారంగా ఆహార తనిఖీ అధికారుల(ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు)ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.

Kitchen : తియ్యగా..నోరూరించేలా..

Kitchen : తియ్యగా..నోరూరించేలా..

తీపి అంటే అందరికీ ఇష్టమే. అలా అని ఎప్పుడూ తినే స్వీట్లు తింటే బోర్‌ కొడుతుంది.అలాంటప్పుడు ఇలా కాస్త వెరైటీగా వీటిని తయారుచేసుకుని రుచిచూస్తే సూపర్బ్‌ అనకుండా ఉండలేరు. మరి మీరూ ట్రై చేయండి.

Skin Care:  ముఖ చర్మం మెరిసిపోవాలంటే.. ఇంట్లోనే ఈ డ్రింక్ తయారు చేసుకుని తాగండి..!

Skin Care: ముఖ చర్మం మెరిసిపోవాలంటే.. ఇంట్లోనే ఈ డ్రింక్ తయారు చేసుకుని తాగండి..!

ముఖ చర్మం మెరిసిపోవాలని కోరుకోని అమ్మాయిలు ఉండరు. అయితే ఈ ఒక్క డ్రింక్ తాగుతుంటే చాలు.. చర్మం మెరుస్తుంది.

Rice Vs Roti:  అన్నం లేదా చపాతీ.. రెండింటిలో ఏది ఆరోగ్యమంటే..

Rice Vs Roti: అన్నం లేదా చపాతీ.. రెండింటిలో ఏది ఆరోగ్యమంటే..

భారతీయులు తీసుకునే ఆహారంలో అన్నం, రొట్టెలు ప్రధాన భాగంగా ఉంటాయి. వీటిలో ఏది ఆరోగ్యమంటే..

Health Awareness: పచ్చిపాలు తాగేవారికి షాకింగ్ న్యూస్.. కేరళ వైద్యుడు చెప్ప నిజమిదే..

Health Awareness: పచ్చిపాలు తాగేవారికి షాకింగ్ న్యూస్.. కేరళ వైద్యుడు చెప్ప నిజమిదే..

పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే పాలను పచ్చిగా తాగడం గురించి కేరళకు చెందిన ఒక వైద్యుడు కొన్ని నిజాలు చెప్పుకొచ్చాడు.

Food Safety: పచ్చిగుడ్లతో చేసే మయోనైజ్‌పై నిషేధం

Food Safety: పచ్చిగుడ్లతో చేసే మయోనైజ్‌పై నిషేధం

ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిజ్జా, బర్గర్‌, కేఎ్‌ఫసీ, మోమోస్‌, షవర్మా తదితర ఆహార పదార్థాలతో కలిపి తినేందుకు దుకాణదారులు ఇచ్చే మయోనైజ్‌ (ఓ రకమైన సాస్‌)పై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి