• Home » Food and Health

Food and Health

CM Revanth Reddy: బడి.. పెట్టుబడి

CM Revanth Reddy: బడి.. పెట్టుబడి

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలను బహుముఖ ప్రతిభకు కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల కోసం చేస్తున్న ఖర్చును భవిష్యత్తు తరాల నిర్మాణానికి పెడుతున్న పెట్టుబడిగా భావిస్తున్నామన్నారు.

Salt Expiration: ఉప్పుకు కూడా గడువు తేదీ ఉంటుందా.. నిజమేనా..

Salt Expiration: ఉప్పుకు కూడా గడువు తేదీ ఉంటుందా.. నిజమేనా..

ఉప్పు లేకుండా ఎలాంటి ఆహారమైనా కూడా అసంపూర్ణంగానే ఉంటుంది. అయితే ప్రతి రోజు వంటల్లో ఉపయోగించే ఈ ఉప్పుకు గడువు తేదీ ఉందా. ఉంటే ఎన్నేళ్లు ఉందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Motkur: మధ్యాహ్న భోజనం ముద్దముద్ద

Motkur: మధ్యాహ్న భోజనం ముద్దముద్ద

హాస్టళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఒక వైపు అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా కొందరి నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులకు నాణ్యతలేని భోజనమే అందుతోంది.

High Court: పిల్లలు మరణిస్తే తప్ప.. స్పందించరా

High Court: పిల్లలు మరణిస్తే తప్ప.. స్పందించరా

రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఆహార కల్తీ, మధ్యాహ్న భోజనం వికటించడం వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్న ఘటనలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రధానంగా నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ ఉన్నతపాఠశాలలో ఒకే వారంలో మూడుసార్లు ఫుడ్‌ పాయిజన్‌ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

High Court: మాగనూర్ ఫుడ్ పాయిజన్‌పై హైకోర్టు సీరియస్.. అధికారులకు పిల్లలు లేరా అంటూ ప్రశ్న..

High Court: మాగనూర్ ఫుడ్ పాయిజన్‌పై హైకోర్టు సీరియస్.. అధికారులకు పిల్లలు లేరా అంటూ ప్రశ్న..

ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు చనిపోతే కానీ స్పందించరా? అంటూ హైకోర్టు సీజే ధర్మాసనం ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని మండిపడింది.

కుళ్లిన కూరగాయలు.. అన్నంలో పురుగులు

కుళ్లిన కూరగాయలు.. అన్నంలో పురుగులు

మధ్యాహ్న భోజనం విషతుల్యమై విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్న అధికారుల తీరు ఏమాత్రం మారడం లేదు.

Hyderabad: మేయర్ ఆదేశాలు సైతం డోంట్ కేర్ అంటున్న ఎమ్మెల్సీ..

Hyderabad: మేయర్ ఆదేశాలు సైతం డోంట్ కేర్ అంటున్న ఎమ్మెల్సీ..

పాతబస్తీలో జీహెచ్ఎంసీ ఆహార భద్రతా అధికారులకు ఎదురుదెబ్బ తగిలింది. దుకాణాల మూసివేత విషయంలో ఎంఐఎం నేతల బెదిరింపులతో ఫుడ్ సేఫ్టీ అధికారులు వెనక్కి తగ్గారు.

Midday Meal: మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌

Midday Meal: మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌

నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం వికటించి దాదాపు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

Food Inspection: ఖమ్మంలో రాష్ట్ర ఫుడ్‌ సేఫ్టీ అధికారుల స్టింగ్‌ ఆపరేషన్‌

Food Inspection: ఖమ్మంలో రాష్ట్ర ఫుడ్‌ సేఫ్టీ అధికారుల స్టింగ్‌ ఆపరేషన్‌

ఆహార తనిఖీ విభాగం రాష్ట్ర అధికారులు సోమవారం ఖమ్మంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఖమ్మం జిల్లా అధికారులకు కూడా సమాచారం ఇవ్వకుండా పలు ఆహార తయారీ కేంద్రాలు, స్వీట్స్‌ దుకాణాలు, పిండి వంటల కేంద్రాల్లో తనిఖీలు చేసి కేసులు నమోదు చేశారు.

Hyderabad: నిల్వచేసి.. వడ్డించి..

Hyderabad: నిల్వచేసి.. వడ్డించి..

రిఫ్రిజిరేటర్లలో నిల్వ ఉంచిన తందూరి చికెన్‌, మటన్‌ డీప్‌ ఫ్రై(Chicken and mutton deep fry).. రా చికెన్‌.. నల్లగా మారిన నూనె.. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్‌లలో దుర్వాసన.. కుళ్లిన కూరగాయలు.. పురుగులు పడ్డ సూప్‌ - ఇవీ మాసబ్‌ట్యాంక్‌లోని మొఘల్‌, డైన్‌హిల్‌ హోటళ్లలో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, అదనపు కమిషనర్‌(హెల్త్‌) పంకజ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో గుర్తించిన విషయాలు. అక్కడి పరిస్థితులను చూసి వారు విస్తుపోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి