• Home » Flood Victims

Flood Victims

AP Floods: ఏపీలో వరద సృష్టించిన బీభత్సం ఇదీ.. ఎంత నష్టం జరిగిందంటే..

AP Floods: ఏపీలో వరద సృష్టించిన బీభత్సం ఇదీ.. ఎంత నష్టం జరిగిందంటే..

ఆంధ్రప్రదేశ్‌లోని అకాల వర్షాలు సృష్టించిన జల ప్రలయానికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటికీ బుదర నీటిలో తిండి తిప్పలు లేకుండా గడుపుతున్నారు.

Vijayawada Floods: నేరుగా వరద నష్టాన్ని పరిశీలించనున్న కేంద్ర బృందం

Vijayawada Floods: నేరుగా వరద నష్టాన్ని పరిశీలించనున్న కేంద్ర బృందం

Andhrapradesh: ఏపీని భారీ వర్షాలు ముంచెత్తాయి. గత మూడు రోజులుగా అనేక ప్రాంతాలు వరద ముంపులోనే ఉండిపోయాయి. గ్రామాలకు గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఈ క్రమంలో ఏపీలో కేంద్ర బృందం పర్యటించాలని నిర్ణయించింది. ఇప్పటికే కేంద్ర బృందం సభ్యులు రాష్ట్రానికి చేరుకున్నారు.

YSRCP: ఇప్పుడొస్తారా?... వైసీపీ నేతలను నిలదీసిన వరద బాధితులు

YSRCP: ఇప్పుడొస్తారా?... వైసీపీ నేతలను నిలదీసిన వరద బాధితులు

Andhrapradesh: వైసీపీ నేతలకు వరద బాధితుల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. వైసీపీ నాయకులను వరద బాధితులు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. విజయవాడ ఆర్‌ఆర్ పేటకు వెళ్లిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను వరద బాధితులు అడ్డుకున్నారు. ఒక్కసారిగా బొత్సకు తిరిగబడ్డారు వరద బాధితులు. వరదలు వచ్చిన నాలుగు రోజులకు పరామర్శకు వచ్చారా అంటూ నిలదీశారు.

CM Chandrababu: శభాష్ సోనూసూద్.. చంద్రబాబు ప్రశంసలు

CM Chandrababu: శభాష్ సోనూసూద్.. చంద్రబాబు ప్రశంసలు

తెలుగు రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్న వేళ సినిమా రంగానికి చెందిన వారు ఎందరో తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు.

Vijayawada Floods: బిగ్ రిలీఫ్.. కోలుకుంటున్న బెజవాడ

Vijayawada Floods: బిగ్ రిలీఫ్.. కోలుకుంటున్న బెజవాడ

బుడమేరు (Budameru) వరద నుంచి నగరం క్రమంగా కోలుకుంటోంది. బాధితులు బుధవారం వెల్లువలా ముంపు ప్రాంతం నుంచి బయటకు తరలివస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో సింగ్‌నగర్‌ నుంచి దూరప్రాంతాలైన కండ్రిక, ఆంధ్రప్రభ కాలనీ, రాజీవ్‌నగర్‌..

North Korea: నియంతృత్వానికి పరాకాష్ట.. వరదలను అడ్డుకోలేదని 30 మందికి ఉరి

North Korea: నియంతృత్వానికి పరాకాష్ట.. వరదలను అడ్డుకోలేదని 30 మందికి ఉరి

ఉత్తరకొరియా(North Korea) అధ్యక్షుడు, నియంత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తీసుకున్న సంచలన నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. వరదలను అడ్డుకోలేదనే కారణంతో ఏకంగా 30 మంది ప్రభుత్వ అధికారులకు ఆయన మరణ శిక్ష విధించారు.

MLA Krishna Prasad: వానలు, వరదలు.. మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పిలుపు..

MLA Krishna Prasad: వానలు, వరదలు.. మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పిలుపు..

ఇవాళ(బుధవారం) తెల్లవారుజూము నుంచి ఎన్టీఆర్, గుంటూరు, తూ.గో. జిల్లాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మైలవరం నియోజకవర్గంలోని వరద బాధిత ప్రాంతాలైన విజయవాడ రూరల్, జక్కంపూడి పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కూటమి శ్రేణులకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు.

Viral Video: శిశువును కాపాడేందుకు ఇద్దరి సాహసం.. వైరల్ అవుతున్న వీడియో

Viral Video: శిశువును కాపాడేందుకు ఇద్దరి సాహసం.. వైరల్ అవుతున్న వీడియో

తెలుగు రాష్ట్రాలను వరణుడు ఎంతలా వణికిస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. తెలంగాణలో ఖమ్మం, వరంగల్ జిల్లాలు, ఏపీలో విజయవాడ జిల్లా వరదలతో తీవ్రంగా ప్రభావితమైంది.

Mahabubabad : సీఎం అంకుల్‌.. ఇది నావంతు

Mahabubabad : సీఎం అంకుల్‌.. ఇది నావంతు

వయసులో చిన్నదాన్నే కానీ తోటి మనుషులకు సాయం చేసే విషయంలో తన మనస్సు చాలా పెద్దదని నిరూపించింది మహబూబాబాద్‌కు చెందిన పదో తరగతి విద్యార్థిని ముత్యాల సింధు.

TG :  24కు చేరిన మృతుల సంఖ్య

TG : 24కు చేరిన మృతుల సంఖ్య

రాష్ట్రంలో శనివారం నుంచి కురిసిన కుండపోత వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. వర్షాలు, వరదల దెబ్బకు భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. విపత్తుల నిర్వహణ విభాగం సంయుక్త కార్యదర్శి హరీశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వర్షాలు, వరదల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి