• Home » Flood Victims

Flood Victims

Rain Alert: చంద్రబాబు  కళ్ళల్లో నీళ్లు చూశా..:  శివరాజ్ సింగ్ చౌహాన్

Rain Alert: చంద్రబాబు కళ్ళల్లో నీళ్లు చూశా..: శివరాజ్ సింగ్ చౌహాన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటిస్తున్నారు. కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో కలిసి ఆయన పర్యటిస్తున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అనంతరం.. ప్రజల్లోకి వెళ్లి వారి పరిస్థితిని శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

Heavy Rains: భారీ వర్షాలతో తెలంగాణ ఏ రేంజ్‌లో నష్టం జరిగిందంటే?

Heavy Rains: భారీ వర్షాలతో తెలంగాణ ఏ రేంజ్‌లో నష్టం జరిగిందంటే?

Telangana: భారీ వర్షాలు తెలంగాణను ముంచెత్తాయి. కుండపోత వర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాలు వరద ముంపునకు గురయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. అనేక ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి వర్ణణాతీతం. వరదలకు ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. పంటల పొలాలు నీటమునిగి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.

Rain Effect: వరద బీభత్సానికి దెబ్బతిన్న వేలాది కార్లు.. గగ్గోలు పెడుతున్న వాహనదారులు..

Rain Effect: వరద బీభత్సానికి దెబ్బతిన్న వేలాది కార్లు.. గగ్గోలు పెడుతున్న వాహనదారులు..

విజయవాడలో వరదలకు ప్రాణనష్టంతోపాటు ఆస్తి నష్టం కూడా భారీగానే జరిగింది. ముఖ్యంగా ఇంటి సామగ్రి, ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోయాయి. వీటితోపాటు వేల సంఖ్యలో కార్లు నీట ముగిని దెబ్బతిన్నాయి. దీంతో వాటి రిపేర్లకు యజమానులు నానావస్థలు పడుతున్నారు.

Vijayawada Floods: తీరని కష్టం!

Vijayawada Floods: తీరని కష్టం!

చిన్న వ్యాపారులు, చిరుద్యోగులు, రోజువారీ కూలీలు... ఇంకా ఎందరెందరో సామాన్య, పేద, దిగువ మధ్య తరగతి జీవులు! బుడమేరు వరద వీరి బతుకులను ముంచేసింది!

AP News : విరాళాల వెల్లువ...

AP News : విరాళాల వెల్లువ...

ఏ.శివకుమార్‌రెడ్డి రూ.1.50 కోట్లు, ఇ.చంద్రారెడ్డి రూ.50 లక్షలు, గుడివాడ విశ్వభారతి ఇన్‌స్టిట్యూషన్స్‌ రూ.30 లక్షలు, బృందావన్‌ మీటింగ్‌ ఏజన్సీస్‌ రూ.25 లక్షలు, వెలగపూడి శంకర్‌రావు రూ.25 లక్షలు, మదన్‌మోహన్‌రావు రూ.25 లక్షలు, కోస్టల్‌ లోకల్‌ ఏరియా బ్యాంక్‌ లిమిటెడ్‌ రూ.10 లక్షలు...

AP News : మేము సైతం..

AP News : మేము సైతం..

వర్షాలు, వరదలతో అతలాకుతలమైన రాష్ట్ర ప్రజలను, ప్రత్యేకంగా విజయవాడ వాసులను ఆదుకునేందుకు ప్రభు త్వ ఉద్యోగులు, వివిధ పరిశ్రమలు, దాతలు, రాజకీయ నేత లు, ప్రజలు స్పందిస్తున్నారు.

Amaravati : బుడమేరుతో ‘బండి’ కష్టాలు

Amaravati : బుడమేరుతో ‘బండి’ కష్టాలు

‘అన్నా... నా బండి రిపేర్‌ చేయ్యాలి. అర్జెంటు అన్నా. ఇది లేకపోతే ఉద్యోగమే లేదు.’ ‘ఇప్పుడు కాదన్నా. కనీసం 10 రోజులు పడుతుంది. చాలా బళ్లు ఉన్నాయి.’ ఇది ఇప్పుడు బెజవాడ నగరంలో మెకానిక్‌లకు, బైక్‌ యజమానులకు మధ్య జరుగుతున్న సంభాషణ.

వరద ప్రాంతాల్లో కరెంటు బిల్లుల వసూలు వాయిదా: సీఎం

వరద ప్రాంతాల్లో కరెంటు బిల్లుల వసూలు వాయిదా: సీఎం

వరద ప్రాంతాల్లో ఈ నెల కరెంటు బిల్లుల వసూలు వాయిదా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

Amaravati : 33కి చేరిన మృతులు

Amaravati : 33కి చేరిన మృతులు

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 33కు చేరింది. ఎన్టీఆర్‌ జిల్లాలోనే 25 మంది మరణించారు. గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు చనిపోయారు. ఎన్టీఆర్‌ జిల్లాలో గల్లంతైన ఇద్దరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.

Gottipati Ravikumar  :  లైన్‌మెన్‌ కుటుంబానికి  25 లక్షలు

Gottipati Ravikumar : లైన్‌మెన్‌ కుటుంబానికి 25 లక్షలు

విధులు నిర్వర్తిస్తూ వరదలో కొట్టుకుపోయి మరణించిన లైన్‌మెన్‌ వజ్రాల కోటేశ్వరరావు కుటుంబానికి రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ రూ.25 లక్షలు అందజేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి