• Home » Financial management

Financial management

How To Create Wealth: జీతమే సరిపోవడం లేదు.. ఇక సేవింగ్స్ ఎక్కడ..? అని వాపోతున్నారా..? ఈ 7 సూత్రాలను పాటిస్తే..!

How To Create Wealth: జీతమే సరిపోవడం లేదు.. ఇక సేవింగ్స్ ఎక్కడ..? అని వాపోతున్నారా..? ఈ 7 సూత్రాలను పాటిస్తే..!

భద్రమైన భవిష్యత్తు కోసం ప్రతిఒక్కరూ పరితపిస్తారు. అందుకోసం సరైన ప్రదేశాలలో డబ్బును ఆదా చేయడం మరియు పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యమని భావిస్తారు. ఉద్యోగం, వ్యాపారం లేదా ఇతర రకాల ఆదాయాలు ఎప్పుడైనా ఆగిపోవచ్చు. అలాగే నష్టాలను చవి చూడాల్సి రావచ్చు.

Financial deadlines: బీ అలర్ట్..!  ఆర్థికపరంగా దగ్గరపడ్డ  ముఖ్యమైన డెడ్‌లైన్స్.. ఎవరిపై ఏవిధంగా ప్రభావం ఉంటుందంటే?

Financial deadlines: బీ అలర్ట్..! ఆర్థికపరంగా దగ్గరపడ్డ ముఖ్యమైన డెడ్‌లైన్స్.. ఎవరిపై ఏవిధంగా ప్రభావం ఉంటుందంటే?

ప్రస్తుత జూన్ నెలలో కూడా కొన్ని కీలకమైన ఆర్థిక వ్యవహారాల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ముఖ్యంగా కొన్నింటి గడువుకాలం ముగిసిపోనుంది. ఈ మార్పులు వేతన జీవుల నుంచి పన్ను చెల్లింపుదారుల వరకు పలు వర్గాలపై ప్రభావం చూపించనున్నాయి.

Govt investment schemes: పిల్లల భవిష్యత్ కోరుకునే తల్లిదండ్రులకు తప్పక తెలియాల్సిన ప్రభుత్వ స్కీమ్స్ ఇవే...! మొత్తం 6 పథకాలు.. బెనిఫిట్స్ ఇవే...

Govt investment schemes: పిల్లల భవిష్యత్ కోరుకునే తల్లిదండ్రులకు తప్పక తెలియాల్సిన ప్రభుత్వ స్కీమ్స్ ఇవే...! మొత్తం 6 పథకాలు.. బెనిఫిట్స్ ఇవే...

పెట్టుబడి లక్ష్యం, పన్ను, రిస్క్ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని తగిన స్కీమ్‌ను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. మరి పిల్లల మెరుగైన స్కీమ్‌ కోసం అన్వేషించే తల్లిదండ్రులకు ఈ కింద స్కీమ్‌ల సమాచారం ఉపయోగపడే అవకాశాలున్నాయి. ఆ పథకాల వివరాలు మీరూ తెలుసుకోండి.

Horoscope Today: ఈ రాశి వాళ్లు పెట్టిన పెట్టుబడికి ఇవాళ లాభం చూస్తారు..!

Horoscope Today: ఈ రాశి వాళ్లు పెట్టిన పెట్టుబడికి ఇవాళ లాభం చూస్తారు..!

పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బృంద కార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. షేర్‌మార్కెట్‌ లావాదేవీలు లాభిస్తాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో..

March month: మార్చి నెలలో కొత్త రూల్స్.. మీపై ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసా..

March month: మార్చి నెలలో కొత్త రూల్స్.. మీపై ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసా..

వచ్చేనెల మార్చి 1 (March 1) నుంచి కొన్ని నూతన నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. మరి మార్పులు ఏమిటి?.. ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతున్నాయో? ఒకసారి పరిశీలిద్దాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి