• Home » FIFA World Cup

FIFA World Cup

ఫిఫా గోల్డెన్ బూట్ రేసు.. ఎంబాపెను మెస్సి అధిగమించాలంటే..!

ఫిఫా గోల్డెన్ బూట్ రేసు.. ఎంబాపెను మెస్సి అధిగమించాలంటే..!

ఫిఫా ఫైనల్‌లో స్పెయిన్, అర్జెంటీనా జట్ల మధ్య టైటిల్ పోరుతో పాటు మరో ఆసక్తికరమైన సమరం కూడా సాగనుంది. అదే గోల్డెన్ బూట్ రేసు. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి, ఫ్రాన్స్ స్టార్ ఎంబాపె మధ్య అత్యధిక గోల్స్ అవార్డు కోసం పోటీ తారస్థాయికి చేరింది.

ఫిఫా ఫైనల్.. అర్జెంటీనాను స్పెయిన్‌ ఓడిస్తుంది: బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం

ఫిఫా ఫైనల్.. అర్జెంటీనాను స్పెయిన్‌ ఓడిస్తుంది: బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం

బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం రొనాల్డో నజారియో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అర్జెంటీనాపై స్పెయిన్ విజయం సాధించి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంటుందని అతడు జోస్యం చెప్పాడు.

FIFA వరల్డ్ కప్ ఫైనల్.. స్పెయిన్ vs అర్జెంటీనా.. గెలుపెవరిది.?

FIFA వరల్డ్ కప్ ఫైనల్.. స్పెయిన్ vs అర్జెంటీనా.. గెలుపెవరిది.?

2026 FIFA వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. ప్రస్తుత ఛాంపియన్ అర్జెంటీనా, యూరోపియన్ ఛాంపియన్ స్పెయిన్ జట్ల మధ్య ఈ మహా సంగ్రామం న్యూజెర్సీలోని ప్రతిష్టాత్మక మెట్‌లైఫ్ స్టేడియంలో జరగనుంది.

వెనక్కి తగ్గని మెస్సి సేన.. భారీ వర్షంలోనూ ట్రైనింగ్!

వెనక్కి తగ్గని మెస్సి సేన.. భారీ వర్షంలోనూ ట్రైనింగ్!

ఫిఫా ప్రపంచకప్ 2026 తుది సమరానికి సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారీ తుపాను న్యూయార్క్, న్యూజెర్సీ పరిసర ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది.

ఫిఫా ఫైనల్‌కు ముందు మెస్సి ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. ఆటకు వీడ్కోలు పలుకనున్నాడా?

ఫిఫా ఫైనల్‌కు ముందు మెస్సి ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. ఆటకు వీడ్కోలు పలుకనున్నాడా?

ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్‌కు ముందు అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సి తన సహచర ఆటగాళ్లను ఉద్దేశించి ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దీంతో మెస్సికి ఇదే ఆఖరి ఫిఫా మ్యాచ్ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌ను ఆస్వాదించండి: సీఎం రేవంత్‌రెడ్డి

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌ను ఆస్వాదించండి: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి ఫుట్‌బాల్ క్రీడపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

ఫిఫా చరిత్రలో తొలిసారి... ప్రపంచ కప్ విజేతలకు స్పెషల్ రింగ్స్

ఫిఫా చరిత్రలో తొలిసారి... ప్రపంచ కప్ విజేతలకు స్పెషల్ రింగ్స్

ఫిఫా పుట్‌బాల్ ప్రపంచకప్ 2026​ విషయంలో నిర్వాహకులు తొలి నుంచే వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు ఆటగాళ్లకు ఓ సర్​ప్రైజ్ ఇవ్వనుంది. ఫైనల్​లో విజేతగా నిలిచిన జట్టుకు టైటిల్‌తో పాటుగా ఆటగాళ్లకు ఒక్కొక్కరికి ఛాంపియన్ ఉంగరాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ఇంగ్లండ్‌కు కాంస్యం.. ఫ్రాన్స్‌పై 6-4తో ఘన విజయం

ఇంగ్లండ్‌కు కాంస్యం.. ఫ్రాన్స్‌పై 6-4తో ఘన విజయం

ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీని ఇంగ్లండ్ విజయంతో ముగించింది. ఈ టోర్నీలో భాగంగా మూడో స్ధానం కోసం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌పై 6-4 తేడాతో ఇంగ్లండ్ గెలుపొందింది.

యామల్‌కు హెయిర్‌కట్ చేయడానికి రోల్స్ రాయిస్‌లో వచ్చిన బార్బర్

యామల్‌కు హెయిర్‌కట్ చేయడానికి రోల్స్ రాయిస్‌లో వచ్చిన బార్బర్

ఫిఫా ప్రపంచకప్-2026 ఫైనల్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. తుది పోరులో అర్జెంటీనా, స్పెయిన్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో స్పెయిన్ యువ సంచలనం లామిన్ యామల్ సరికొత్త హెయిర్‌కట్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.

ఫిఫాలో 64 జట్లు.. భారత్‌కు అవకాశం వస్తుందేమో కానీ!: బైచుంగ్ భుటియా

ఫిఫాలో 64 జట్లు.. భారత్‌కు అవకాశం వస్తుందేమో కానీ!: బైచుంగ్ భుటియా

ఫిఫా వరల్డ్‌ కప్‌లో పాల్గొనే జట్ల సంఖ్యను 64కు పెంచితే భారత్‌కు అర్హత సాధించే అవకాశాలు మెరుగుపడతాయని భారత ఫుట్‌బాల్ దిగ్గజం భైచుంగ్ భూటియా అభిప్రాయపడ్డాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి