Home » Fee Reimbursement
ప్రతీ పేదవాడి బిడ్డ గొప్పగా చదవాలని ఆనాడు వైఎస్సాఆర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిర్ణయం తీసుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు.
గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంపై పంచాయతీరాజ్ శాఖ అధికారులు దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.
విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతులను ఈ నెల 15లోగా నియమిస్తామని విద్యా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. 3 రోజుల్లో సెర్చ్ కమిటీల సమావేశాలను పూర్తిచేసి, కొత్త వీసీల నియామక ప్రక్రియను చేపడతామని వెల్లడించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
విద్యార్థుల జీవితాలతో జగన్ సర్కారు ఆడుకుంటోంది. సకాలంలో ఫీజులు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతోంది. ఉత్తుత్తి బటన్ నొక్కుళ్లతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును గందరగోళంలో పడేస్తోంది. ఎప్పుడో అక్టోబరులో ఇవ్వాల్సిన ఫీజులకు సీఎం జగన్ ఈ నెల ఒకటో తేదీన బటన్ నొక్కారు. ఆయన బటన్ నొక్కి 20 రోజులు అవుతున్నా
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆశలు పెట్టుకొని ప్రైవేట్ కాలేజీల్లో చేరుతున్న విద్యార్థులకు చుక్కెదరవుతోంది.