• Home » Fashion

Fashion

ఫోర్త్‌ సిటీలో   ఫ్యాషన్‌ వర్సిటీ

ఫోర్త్‌ సిటీలో ఫ్యాషన్‌ వర్సిటీ

యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ.. యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ.. ఇప్పుడు ఫోర్త్‌ సిటీలో మరో యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. అదే.. ఫ్యాషన్‌ టెక్నాలజీ యూనివర్సిటీ! 20 ఎకరాలు కేటాయిస్తే దీనిని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధమని దక్షిణ కొరియా కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన యంగ్‌ వన్‌ కార్పొరేషన్‌ స్పష్టం చేసింది.

Miss Universe Pageant : ఈ బామ్మ  సూపర్‌ మోడల్‌

Miss Universe Pageant : ఈ బామ్మ సూపర్‌ మోడల్‌

ఏడుపదుల వయస్సంటే జీవితం ముగిసిపోయినట్టుగా భావిస్తుంటారు. చరమాంకంలో ఇంకా ఏం చేస్తాం అని అంటుంటారు. కానీ దక్షిణకొరియాకు చెందిన చోయ్‌ సూన్‌ -హ్వా ఎనిమిదిపదుల వయసులో మిస్‌ యూనివర్స్‌ పోటీలో పాల్గొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

సెక్విన్‌ సెన్సేషన్‌

సెక్విన్‌ సెన్సేషన్‌

సెక్విన్లు దుస్తుల్లో ఒక భాగంగా కాకుండా, సెక్విన్లతో తయారైన దుస్తులే ఫ్యాషన్‌గా రాజ్యమేలడం మొదలుపెట్టాయి. లెహంగాలు, సూట్స్‌, చీరలు... ఇలా అన్ని రకాల దుస్తుల్లో సృజనాత్మకతతో మెరుపులు చిందిస్తున్న సెక్విన్‌ సెన్సేషన్‌ ఫ్యాషన్‌ మీకోసం!

Fashion : ఎవర్‌గ్రీన్‌ ఈవినింగ్‌ గౌన్స్‌

Fashion : ఎవర్‌గ్రీన్‌ ఈవినింగ్‌ గౌన్స్‌

పుట్టిన రోజు పార్టీలు, పెళ్లి వేడుకలకు అనువైన సమయం సాయంకాలమే! అలాంటి సందర్భాల్లో సంప్రదాయ వస్త్రధారణకు బదులుగాఆధునికత ఉట్టిపడే ఈవినింగ్‌ గౌన్స్‌ ఎంచుకోవచ్చు. అందుకోసం ఉద్దేశించినవే ఈ గౌన్స్‌!

Fashion : ఈ అతిశయం పువ్వులదే!

Fashion : ఈ అతిశయం పువ్వులదే!

పూలు, లతలు ఎక్కడున్నా అందరి కళ్లూ అటు వైపే మళ్లిపోతాయి. కాబట్టే పూలు, లతల ఫ్యాషన్‌ ట్రెండ్‌ ‘ఫోలియేజ్‌’ యువతులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ కోవకు చెందిన ఫోలియేజ్‌ డ్రెసెస్‌ మీద ఓ లుక్కేద్దామా..

Jeans : జీన్స్‌..  జాలీగా..

Jeans : జీన్స్‌.. జాలీగా..

జీన్స్‌ డ్రస్సుల్లో ఉండే సౌకర్యం అంతా ఇంతా కాదు. ఎంచుకోడానికి వీలున్నన్ని మోడల్స్‌ జీన్స్‌లో ఉంటాయి. అలాగని కంటికి నచ్చింది కొనేసుకోకుండా, ట్రెండ్‌కు తగిన జీన్స్‌ డ్రెస్‌ ఎంచుకోవడం మీద దృష్టి పెట్టాలి.

 Bhujodi : భలే భుజోడి

Bhujodi : భలే భుజోడి

హూందాగా, సంప్రదాయంగా కనిపించే చీరల్లో ‘భుజోడి’ హ్యాండ్‌లూమ్‌ శారీస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బెంగాలీ కాటన్‌ చీరలను మరిపించే భుజోడి చీరలు మృదువుగా, సౌకర్యంగా హాయిగొలిపే లేత రంగుల్లో తయారవుతూ ఉంటాయి. అన్ని కాలాలకూ తగిన భుజోడి చీరల గురించి తెలుసుకుందామా!

Modelling : స్టయిల్‌ అదిరే..!

Modelling : స్టయిల్‌ అదిరే..!

అవకాశం వచ్చినప్పుడే కాదు... ఏ అవకాశం లేకపోయినా... తన నుంచి చూపు తిప్పుకోనివ్వడంలేదు జీనత్‌ అమన్‌. ‘దమ్‌ మారో దమ్‌... మిట్‌ జాయే గమ్‌’ అంటూ నాడు యువతరాన్ని ఊపేసిన జీనత్‌... ఆ తరువాత విభిన్న పాత్రలకు పెట్టింది పేరుగా... మంచి నటిగా కోట్లమంది హృదయాల్లో కొలువయ్యారు.

ఫ్లోరల్‌ ఫ్రాక్స్‌

ఫ్లోరల్‌ ఫ్రాక్స్‌

పువ్వులు స్త్రీత్వాన్నీ, సహజసిద్ధ సౌందర్యాన్నీ ప్రతిబింబిస్తాయి. ఆహ్లాదకరమైన అనుభూతిని కూడా అందిస్తాయి. కాబట్టే ఫ్లోరల్‌ ఫ్రాక్స్‌ నిరంతర ఆదరణ పొందుతూ ఉంటాయి...

జిప్సీ జోరు

జిప్సీ జోరు

కాస్త డిఫెరెంట్‌గా, మరికాస్త ప్రత్యేకంగా కనిపించాలంటే జిప్సీ స్టైల్స్‌ ఫాలో కావాలి. స్కర్ట్స్‌, లాంగ్‌ ఫ్రాక్స్‌, లేయర్‌ ఫ్రాక్స్‌... ఇలా జిప్సీలో బోలెడన్ని డ్రస్‌లు ఉన్నాయి. అవే ఇవి!...

తాజా వార్తలు

మరిన్ని చదవండి