• Home » Family Star

Family Star

Suicide Attempt: తెనాలిలో ఓ కుటుంబం ఆత్మహత్య ప్రయత్నం..

Suicide Attempt: తెనాలిలో ఓ కుటుంబం ఆత్మహత్య ప్రయత్నం..

గుంటూరు జిల్లా: తెనాలిలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగిన భర్త, భార్య, కుమార్తె. ఈ ఘటనలో భార్య నాగమణి మృతిచెందగా.. భర్త శివ శంకర్రావు , కుమార్తె హారిక. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Family Star Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి