Home » Facebook
మధ్యతరగతికి చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలు భద్రమైన ఉద్యోగం చేసుకోవాలని, ప్రభుత్వోద్యోగం సంపాదించి హాయిగా జీవించాలని కోరుకుంటారు. డాక్టరో, ఇంజనీరో, బ్యాంకు ఉద్యోగో కావాలనుకుంటారు. భోపాల్‌కు చెందిన అంకిత్ సాహు తల్లిదండ్రులు కూడా అలాగే అనుకున్నారు.
ప్రస్తుతం కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా మగపిల్లల పెళ్లిళ్లు చేయడం కష్టసాధ్యంగా మారిపోయింది. అమ్మాయిల జనాభా తగ్గిపోవడంతో మగవారికి పెళ్లి కావడం కష్టంగా మారపోయింది. దీంతో మగవారే ఎదురు డబ్బులు ఇచ్చి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.
ఈ ప్రపంచంలోని అందమైన పక్షి అనగానే అందరికీ మొదటగా గుర్తుకొచ్చేది నెమలి. పురి విప్పిన నెమలిని చూడడానికి ఎన్ని కళ్లున్నా చాలవు. దాని తోకలో ఉండే రంగు రంగుల ఈకలు ఎంతో మందికి ఇష్టం. నిజానికి వాటిలో మన కంటికి కనిపించని ఎంతో అందం ఉంది. మైక్రోస్కోపులో నుంచి చూస్తే ఆ ఈకలు మరింత అందంగా కనిపిస్తాయి.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో సోషల్ మీడియా జనాలను విపరీతంగా నవ్విస్తోంది. ఆ వీడియోలో ఓ బామ్మ మొబైల్‌లో వినిపించే కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్‌కు క్లాస్ పీకుతోంది. ఆ సమయంలో ఆ బామ్మ మాటలు చాలా మందికి నవ్వు తెప్పిస్తున్నాయి.
మాతృప్రేమ అనేది అన్ని ప్రాణుల్లోనూ సహజంగా కనిపించే లక్షణం. పిల్లలను నిస్వార్థంగా ప్రేమించడంలోనూ, వారిని కాపాడడం కోసం ఎవరితోనైనా పోరాడడంలోనూ ఏ జాతిలోనైనా తల్లిని మించిన వారు ఉండరు. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియా తల్లి ప్రేమను మరోసారి కళ్లకు కట్టినట్టు చూపించింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరూ ఇష్టంగా తినే స్నాక్ ``పానీపూరీ``. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ పానీపూరీలను తినేందుకు ఇష్టపడుతుంటారు. రోడ్ల పక్కన ఉండే పానీపూరీ షాప్‌ల వద్ద నిలబడి తినేస్తుంటారు. పానీపూరీలను విక్రయించే వారు శుభ్రత పాటించడం లేదని ఎన్ని వార్తలు వచ్చినా వాటి క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 14వ తేదీన చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించింది. చంద్రయాన్ -3 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ఎల్వీఎం-3 ఎం-4 రాకెట్ ప్రవేశపెట్టింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఎవరూ చూడని నిగూఢ రహస్యాలను ఛేదించే చంద్రయాన్-3 ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టారు.
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లలో ఫెరారీ కూడా ఒకటి. కోట్ల ఖరీదు చేసే ఫెరారీ కారు గురించి సామాన్యులు కలలో కూడా ఆలోచించలేరు. అత్యంత ధనవంతులు మాత్రమే ఫెరారీ కార్లలో తిరగగలరు. అంతేకాదు వారికి ఆ కార్లు అంత ప్రత్యేకంగా ఏమీ అనిపించవు.
వ్యాయామంలో భాగంగా కొందరు పుష్-అప్స్ చేస్తుంటారు. అప్పర్ బాడీ మంచి షేప్ రావడానికి, దృఢంగా మారడానికి పుష్-అప్స్ బాగా ఉపయోగపడతాయి. పుష్-అప్స్ చేయాలంటే ఓ మాదిరి ఫిట్‌నెస్ ఉండాల్సిందే. వరుసగా 50 పుష్-అప్స్ తీయడం చాలా కష్టం. అలాంటిది..
ఆ యువతి చదువుకుంటున్న సమయంలోనే ఓ యువకుడితో ప్రేమలో పడింది. అతడినే వివాహం చేసుకోవాలనుకుంది. అయితే ఆమె తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు. వేరే యువకుడితో పెళ్లి నిశ్చయించారు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న యువతి అటు అత్తింటి వారికి, ఇటు తల్లిదండ్రులకు గట్టి షాకిచ్చింది.