Home » Facebook
ఆ మహిళ తన స్నేహితురాలితో కలిసి మేడ పైకి వెళ్లింది.. ఇద్దరూ అక్కడ కూర్చుని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు.. ఇంతలో ఆకాశం నుంచి రాయి లాంటి వస్తువు ఆ మహిళపై పడింది.. ముందు దానిని గబ్బిలం లేదా పై కప్పు నుంచి రాలిన ఇటుక అనుకున్నారు.. ఆ తర్వాత పరిశీలించి చూసి అసలు విషయం తెలుసుకున్నారు..
గ్యాస్, కుక్కర్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా ఉంటుందో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో ద్వారా స్పష్టమవుతోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు.
ఆమె సాధారణ మహిళ కాదు.. అసాధారణ తెలివితేటలతో ఓ బడా వ్యాపారవేత్తనే బురిడీ కొట్టించింది.. అతడిని బెదిరించి ఏకంగా 3 కోట్లు కొల్లగొట్టింది.. అంతటితో సంతృప్తి చెందకుండా మరింత డిమాండ్ చేయడంతో పోలీసులకు దొరికిపోయింది.. ఆమె తెలివితేటలకు మాత్రం షాకవకుండా ఉండలేరు.
ఆ మహిళ ఆత్మస్థైర్యం ముందు ఎంత పెద్ద కష్టమైనా తల వంచాల్సిందే.. ఆమె పట్టుదల ముందు ఎవరైనా చిన్నబోవాల్సిందే.. ఆమె నలుగురు పిల్లల తల్లి.. కుటుంబ భారాన్ని మోయలేక భర్త ఎటో వెళ్లిపోయాడు.. నలుగురు పిల్లల్లో ఒక పాప వికలాంగురాలు.. కూలి పనికి వెళ్తే కాని పిల్లలకు తిండి పెట్టలేని పేదరికం.. ఈ కష్టాలేవీ ఆ తల్లిని ఆపలేదు..
ఆ 24 ఏళ్ల యువతి ఢిల్లీలోని ఓ బ్యూటీపార్లర్‌లో పని చేస్తోంది.. ఆమెకు ఓ మీటింగ్‌లో రాహుల్ ప్రధాన్ అనే యువకుడు పరిచయమయ్యాడు.. ఇద్దరి మధ్య స్నేహం పెరిగి ఆ తర్వాత అది ప్రేమగా మారింది.. ఆ తర్వాత ఇద్దరూ పలుసార్లు శారీరకంగా కలుసుకున్నారు.. అంతేకాదు ఆమెను ఆ యువకుడు వివాహం కూడా చేసుకున్నాడు..
సామాన్య పౌరుల రక్షణ కోసం పని చేసే పోలీసుల్లో కొందరు ఉద్యోగులు హద్దు మీరి ప్రవర్తిస్తున్న ఘటనలు తరచుగా చూస్తేనే ఉన్నాం. తాజాగా ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఓ చిన్న పిల్లాడితో కర్కశంగా వ్యవహరించాడు. ప్లాట్‌ఫామ్ మీద పడుక్కున్న పిల్లాడిని కాలితో తన శాడిజం చూపించాడు.
ప్రతిరోజూ షేర్ మార్కెట్‌కు సంబంధించిన వీడియోలను రూపొందిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన యూట్యూబర్ తస్లీమ్. అతడు వివిధ అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కొంత మంది వ్యక్తులు మూగ జీవాలతో దురుసుగా ప్రవర్తిస్తారు. ముఖ్యంగా కటకటాల వెనుక బంధించి ఉన్న జంతువులతో తమకు నచ్చినట్టు ప్రవర్తిస్తారు. వాటిని హింసించేందుకు ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించిన ఓ బాలికకు ఓ కోతి తగిన బుద్ధి చెప్పింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆస్ట్రేలియాకు చెందిన ఓ నావికుడు 2 నెలల పాటు పసిఫిక్ మహాసముద్రంలో చిక్కుకుపోయి సజీవంగా తిరిగి వచ్చాడు. 51 ఏళ్ల టిమ్ షాడాక్ తన కుక్క బెల్లాతో కలిసి మెక్సికో నుంచి ఫ్రెంచ్ పాలినేషియాకు బోటులో విహారయాత్రకు వెళ్లాడు. సముద్రం మధ్యలో అతని పడవ తుఫానులో చిక్కుకుంది.
ప్రతి ఒక్కరూ రోజును ఆశావహంగా ప్రారంభించాలనుకుంటారు. ఉదయాన్నే లేచి దేవుడి బొమ్మలను, తమకు నచ్చిన వారి మొహాన్నో చూసి రోజును ప్రారంభిస్తారు. అలాంటిది ఉదయం లేవగానే అత్యంత మీ కళ్ల ముందు అత్యంత భయంకరమైన జంతువును చూస్తే ఎలా ఉంటుంది?