Home » Facebook
మెట్రో రైల్ అయినా, లోకల్ రైలు అయినా, బస్సు అయినా.. సీటు కోసం ప్రయాణికులు ప్రయాణికులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. హాయిగా కూర్చుని ప్రయాణం చేయాలని అందరూ కోరుకుంటారు. సీటు కోసం ప్రయాణికుల మధ్య గొడవలు కూడా జరుగుతూనే ఉంటాయి. అయితే దక్షిణ అమెరికా దేశమైన చిలీలో దీనికి భిన్నమైన వీడియో కనిపించింది.
మానవత్వానికి మతం లేదు. కష్టాల్లో ఉన్న వారిని అదుకోవడానికి కావాల్సింది మతం కాదు.. మానవత్వం. ఏ మతం వారైనా సరే, వారిలో మానవత్వం ఉంటే ఎదుటి వారి కష్టానికి చలించిపోతారు. వారిని కాపాడేందుకు ముందుకు వస్తారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో మతం పేరుతో కొట్టుకు చచ్చే వాళ్ల కళ్లు తెరిపిస్తోంది.
ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికేం తెలియదు కాబట్టి అనుక్షణం కనిపెట్టుకుని ఉండాలి. వారికి ఊహ తెలిసే వరకు వారిపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి. లేకపోతే అమాయక చిన్నారులు చేయకూడని పనులు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో అలాంటి ఘటనే జరిగింది.
తాము కోరిన వాటిని తల్లిదండ్రులు ఇవ్వకపోతే పిల్లలు ఏడుస్తారు, అలుగుతారు. కొంచెం పెద్ద పిల్లలైతే గొడవకు దిగుతారు. తల్లిదండ్రుల నుంచి బలవంతంగా లాక్కుంటారు. కానీ, చెన్నైకు చెందిన ఓ పుత్ర రత్నం అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. తాను అడిగిన డబ్బులు ఇవ్వలేదని స్వంత ఇంటి పైనే బాంబు దాడి చేశాడు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. డిమాండ్‌కు తగ్గ సప్లై లేకపోవడంతో టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. టమాటా రైతులు లక్షలు సంపాదిస్తున్నారు. కొన్నిచోట్ల టమాటా రక్షణ కోసం బౌన్సర్లను కూడా నియమిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈత బాగా తెలిసిన వారు నీటిపై రకరకాల విన్యాసాలు చేస్తారు. లోతు ఎంత ఉన్నా పట్టించుకోకుండా ఉపరితలంపై తేలియాడడం చాలా కొద్ది మందికి మాత్రమే సాధ్యమైన విద్య. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఓ పూల్‌లో నీటి ఉపరితలంపై చక్కగా మంచం మీద పడుక్కున్నట్టు పడుకున్నాడు.
పొరపాటున ఏదైనా చిన్న పురుగు చెవిలోకి వెళ్లిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మాటలతో చెప్పలేం. చెవి పోటుతో ఆ వ్యక్తి పడే బాధ వర్ణనాతీతం. అలాంటిది ఓ పెద్ద సాలీడు చెవిలోకి వెళ్లిపోయి లోపల తిరుగుతూ గూడు కట్టేస్తే ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది? ఊహించడానికే భయంకరంగా ఉంది కదూ..
అటవీ పరివాహక ప్రాంతాల్లో బావులు, కందకాలు, పెద్ద పెద్ద గోతులు వన్య ప్రాణులకు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ఆహారం లేదా నీటి కోసం అప్పుడప్పుడు అడవి బయటకు వచ్చే జంతువులు వాటి వల్ల ప్రమాదాలకు గురవుతున్నాయి. చాలా జంతువులు బావులు, గోతుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నాయి.
ప్రస్తుత డిజిటల్ యుగంలో డేటింగ్ యాప్‌లకు చాలా ఆదరణ కనిపిస్తోంది. మనుషులను కనీసం చూడకుండా యాప్‌ల ద్వారా పరిచయాలు చేసుకుని వారితో డేటింగ్‌కు వెళ్లడం అనే కల్చర్ పెరుగుతోంది. అయినప్పటికీ కొందరు మాత్రం నేరుగా కలిసిన వారితో స్నేహం చేసి ఆ తర్వాత డేటింగ్ గురించి ఆలోచిస్తారు.
ఆస్ట్రేలియా బీచ్‌లో కనిపిస్తున్న ఓ వింత వస్తువు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సముద్రం నుంచి కొట్టుకువచ్చిన ఆ మిస్టరీ వస్తువు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ వింత వస్తువు చంద్రయాన్-3ని తీసుకెళ్లిన ఎల్వీఎం రాకెట్‌కు సంబంధించిన శకలమని చాలా మంది భావిస్తున్నారు.