• Home » Facebook

Facebook

Viral Video: ఈ వీడియో చూస్తే నవ్వాగదు.. రెండు కుక్క పిల్లలను భయపెట్టి తరిమేశారు.. తర్వాతేం జరిగిందో చూడండి..

Viral Video: ఈ వీడియో చూస్తే నవ్వాగదు.. రెండు కుక్క పిల్లలను భయపెట్టి తరిమేశారు.. తర్వాతేం జరిగిందో చూడండి..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు మనల్ని అలరిస్తున్నాయి. ప్రతిరోజూ కొన్ని వందల వీడియోలు వివిధ సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కుక్కలకు సంబంధించిన వీడియోలైతే బాగా వైరల్ అవుతున్నాయి.

Viral: కష్టపడకుండానే కోట్లు సంపాదించేందుకు ఓ వ్యక్తి వెరైటీ ప్లాన్.. పోలీసులే అతడిని వెతుక్కుంటూ రావడంతో..!

Viral: కష్టపడకుండానే కోట్లు సంపాదించేందుకు ఓ వ్యక్తి వెరైటీ ప్లాన్.. పోలీసులే అతడిని వెతుక్కుంటూ రావడంతో..!

జీవితంలో పైకి ఎదగాలని, బోలెడంత డబ్బు సంపాదించాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. అందుకోసం ఓ లక్ష్యాన్ని ఏర్పరుచుకుని దాని కోసం నిరంతరం కష్టపడతారు. మరికొంత మంది డబ్బులు సంపాదించేందేకు దొంగ దారులు వెతుకుతారు. అలాంటి ప్రయత్నాలు కొంత కాలం మాత్రమే సజావుగా సాగుతాయి.

Viral News: ఓ బాబును ఎత్తుకుని లాలిస్తున్న పోలీస్ కానిస్టేబుల్.. సడన్‌గా ఈమె ఫొటో వైరల్‌గా మారడం వెనుక కథేంటంటే..!

Viral News: ఓ బాబును ఎత్తుకుని లాలిస్తున్న పోలీస్ కానిస్టేబుల్.. సడన్‌గా ఈమె ఫొటో వైరల్‌గా మారడం వెనుక కథేంటంటే..!

ఖాకీ దుస్తుల వెనుక కరుడు కట్టిన కాఠిన్యమే కాదు.. సహాయం చేసే సున్నితత్వం కూడా ఉంటుందని నిరూపించింది ఓ మహిళా కానిస్టేబుల్. ఆరు నెలల చిన్నారిని ఎత్తుకుని ఆడిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ కానిస్టేబుల్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Viral Video: మందుబాబా మజాకానా.. వరాహంపై అతడి స్వారీ మామూలుగా లేదుగా..!

Viral Video: మందుబాబా మజాకానా.. వరాహంపై అతడి స్వారీ మామూలుగా లేదుగా..!

మందుబాబులు తాగిన మైకంలో ఏం చేస్తారో వారికే తెలియదు. మద్యం మత్తులో వారు చేసే పనులు ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతాయి. చాలా సార్లు ఫన్నీగా ఉండి నవ్వు తెప్పిస్తాయి. మందు బాబులు చేసే ఫన్నీ ఘటనలకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే చాలా సార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Viral: మా పెళ్లికి రావాలనుకుంటే అలాంటి బహుమతులు తీసుకురండి.. వధువు వింత కండిషన్..

Viral: మా పెళ్లికి రావాలనుకుంటే అలాంటి బహుమతులు తీసుకురండి.. వధువు వింత కండిషన్..

పెళ్లి అంటే కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు కలిసి సంతోషంగా చేసుకునే ఓ మరపురాని వేడుక. నూతన జీవితంలోకి అడుగు పెడుతున్న వధూవరులకు స్నేహితులు, బంధువులు బహుమతులు ఇస్తారు. పెళ్లికి వచ్చే అతిథులు తమ శక్తి కొలది డబ్బు రూపంలోనో, గిఫ్ట్స్ రూపంలోనో వధూవరులకు ఇస్తారు.

Viral Video: ఇతడెవరో కానీ భవిష్యత్తులో బడా ఇంజనీర్ కావడం ఖాయం.. పంపును చేత్తో ముట్టుకోకుండానే నీళ్లను రప్పించేశాడుగా..!

Viral Video: ఇతడెవరో కానీ భవిష్యత్తులో బడా ఇంజనీర్ కావడం ఖాయం.. పంపును చేత్తో ముట్టుకోకుండానే నీళ్లను రప్పించేశాడుగా..!

బ్రెయిన్ ఉపయోగిస్తే.. శ్రమ తగ్గుతుంది అని కొందరు తరచుగా నిరూపిస్తుంటారు. తమ మేథస్సును ఉపయోగించి కష్టమైన పనులను సులభంగా చేసే మార్గాలు కనిపెడుతుంటారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అలాంటి వినూత్న ఐడియాలు చాలా మందిని చేరుతున్నాయి.

Tomato Price: టమోటాల రేటేమో కానీ వీళ్ల క్రియేటివిటీ మాత్రం పీక్స్‌కు వెళ్లిపోయిందిగా.. ఓ వ్యక్తి 2 కిలోల టమోటాలు కొని..!

Tomato Price: టమోటాల రేటేమో కానీ వీళ్ల క్రియేటివిటీ మాత్రం పీక్స్‌కు వెళ్లిపోయిందిగా.. ఓ వ్యక్తి 2 కిలోల టమోటాలు కొని..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్ టమోటా ధరలు. రోజురోజుకు పెరిగిపోతున్న టమోటా ధరలు చాలా మందిని భయపెడుతున్నాయి. దేశంలోని అన్నీ రాష్ట్రాల్లోనూ కిలో 100 రూపాయలకుపైగానే ఉంది. దీంతో టమోటా వినియోగం బాగా తగ్గిపోయింది. మార్కెట్లో కూడా టమోటాలు పెద్దగా కనిపించడం లేదు.

Viral News: కరెంటు బిల్లు తగ్గించేందుకు ఓ వ్యక్తి వింత టెక్నిక్.. ఒక్క స్విచ్ వేస్తే మూడు ఫ్యాన్లు తిరిగేలా పక్కా ప్లాన్..

Viral News: కరెంటు బిల్లు తగ్గించేందుకు ఓ వ్యక్తి వింత టెక్నిక్.. ఒక్క స్విచ్ వేస్తే మూడు ఫ్యాన్లు తిరిగేలా పక్కా ప్లాన్..

అవసరం ఎన్నో ఆలోచనలను సృష్టిస్తుంది అంటారు. అవసరంలో ఉన్న వ్యక్తి తన తెలివిని, మేథస్సును ఉపయోగించి, సృజనాత్మకంగా ఆలోచించి సరికొత్త ఆవిష్కరణలు చేస్తారు. ముఖ్యంగా భారతీయులకు అలాంటి క్రియేటివిటీ ఎక్కువ అని అంటుంటారు. తాజాగా ఓ వ్యక్తి కరెంట్ బిల్లు తగ్గించేందుకు వింత టెక్నిక్ ఉపయోగించాడు.

Viral Video: ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో.. ఏకంగా 19 మంది ప్రయాణీకులను విమానంలోంచి దించేయడం వెనుక..!

Viral Video: ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో.. ఏకంగా 19 మంది ప్రయాణీకులను విమానంలోంచి దించేయడం వెనుక..!

విమాన ప్రయాణం చాలా వేగంగా, సౌకర్యవంతంగా ఉంటుందనే మాట ఎంత నిజమో ఏదైనా తేడా వస్తే అంతే భయంకరంగా ఉంటుందనేది కూడా అంతే నిజం. ఇటీవలి కాలంలో తరచుగా విమాన ప్రయాణికులు చాలా అసహనానికి గురవుతున్న ఘటనలు బయటకు వస్తున్నాయి.

Viral Video: రోడ్డు దాటడానికి ఇలాంటి ట్రిక్ ఉపయోగించాలా? వైరల్ అవుతున్న యువకుడి ఫన్నీ వీడియో!

Viral Video: రోడ్డు దాటడానికి ఇలాంటి ట్రిక్ ఉపయోగించాలా? వైరల్ అవుతున్న యువకుడి ఫన్నీ వీడియో!

మెట్రో నగరాల్లో రోడ్డు దాటడం అంటే మాటలతో పని కాదు. వాహనాల రద్దీతో ఎంతో బిజీగా ఉండే రోడ్లను దాటడం పెద్ద సవాలే. వచ్చే పోయే వాహనాలను జాగ్రత్తగా చూసుకుంటూ రోడ్డు దాటడానికి ఆపసోపాలు పడాలి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో కుర్రాడు రోడ్డు దాటడానికి సులభమైన మార్గం కనుగొన్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి