Home » Facebook
సాధారణంగా రైలు లేదా విమాన ప్రయాణాల కోసం చాలా మందుగానే టికెట్లు బుక్ చేసుకుంటుంటారు. అనుకున్న సమయానికి ప్రయాణం కుదరకపోతే ఆ టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటారు. అలా క్యాన్సిల్ చేసుకున్నందుకు కొంత ఛార్జీ పోగా మిగిలిన డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి.
ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ చాలా జోరుగా సాగుతుంది. ఇంట్లో కూర్చుని తమకు నచ్చిన వస్తువులను రప్పించుకునేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు చాలా నమ్మకంగా వినియోగదారులు ఆర్డర్ చేసిన వస్తువులనే డెలివరీ చేస్తాయి. అయితే అప్పుడప్పుడు వాటి ద్వారా కూడా నకిలీ వస్తువులు వస్తుంటాయి.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎవరికీ తమ పక్కవారి గురించి పట్టించుకునే తీరిక ఉండడం లేదు. సాటి మనుషుల గురించే పట్టించుకోలేని వారు, తమ చుట్టూ ఉన్న మూగ జీవాల గురించి కాస్త సమయం కూడా వెచ్చించరు. అయితే ఓ బాలుడు మాత్రం ఓ కుక్క దాహాన్ని తీర్చి మానవత్వాన్ని చాటుకున్నాడు.
ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. సామాజిక మాధ్యమాల ద్వారా గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో మంది ఊవిళ్లూరుతున్నారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వంటి షార్ట్ వీడియో ఫార్మాట్‌లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఓ కొత్త ట్రెండ్ ఉద్భవించింది.
మనషులకు, ఇతర జంతువులకు మధ్య అనుబంధం ఇప్పటిది కాదు. ఎన్నో వందల ఏళ్లుగా మనుషులతోపాటు ఇతర జంతువులు కూడా ఈ భూమి మీద కలిసి మనుగడ సాగిస్తున్నాయి. ముఖ్యంగా కుక్కలు, ఆవులు వంటి జంతువులు తమ యజమానుల పట్ల చూపించే ప్రేమ, విశ్వాసం అతి స్వచ్ఛంగా ఉంటాయి.
మొక్కే కదా అని ముట్టుకుంటే.. ప్రాణాలు తీసేస్తుంది. ఎంత ఆత్మబలం గల వ్యక్తినైనా పిరికి వాడిలా మార్చేస్తుంది. ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుంది. బాబోయ్.. అంత భయంకరమైన మొక్క ఈ భూమి మీదే ఉందా? అని ఆశ్చర్యపోతున్నారా? అవుతున్న అత్యంత ప్రమాదకరమైన ఆ మొక్క పేరు గింపీ-గింపీ.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు మనల్ని అలరిస్తున్నాయి. ప్రతిరోజూ కొన్ని వందల వీడియోలు వివిధ సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కుక్కలకు సంబంధించిన వీడియోలైతే బాగా వైరల్ అవుతున్నాయి.
జీవితంలో పైకి ఎదగాలని, బోలెడంత డబ్బు సంపాదించాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. అందుకోసం ఓ లక్ష్యాన్ని ఏర్పరుచుకుని దాని కోసం నిరంతరం కష్టపడతారు. మరికొంత మంది డబ్బులు సంపాదించేందేకు దొంగ దారులు వెతుకుతారు. అలాంటి ప్రయత్నాలు కొంత కాలం మాత్రమే సజావుగా సాగుతాయి.
ఖాకీ దుస్తుల వెనుక కరుడు కట్టిన కాఠిన్యమే కాదు.. సహాయం చేసే సున్నితత్వం కూడా ఉంటుందని నిరూపించింది ఓ మహిళా కానిస్టేబుల్. ఆరు నెలల చిన్నారిని ఎత్తుకుని ఆడిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ కానిస్టేబుల్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మందుబాబులు తాగిన మైకంలో ఏం చేస్తారో వారికే తెలియదు. మద్యం మత్తులో వారు చేసే పనులు ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతాయి. చాలా సార్లు ఫన్నీగా ఉండి నవ్వు తెప్పిస్తాయి. మందు బాబులు చేసే ఫన్నీ ఘటనలకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే చాలా సార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.