Home » Exposing
భారత్‌తో ప్రత్యక్ష వాణిజ్యంపై నిషేధం ఉన్నప్పటికీ పాకిస్తాన్‌కు భారత వస్తువుల దిగుమతులు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దిగుమతుల విలువ 61.74 మిలియన్ డాలర్లకు చేరిందని అంచనా.
ఓ రెస్టారెంట్‌లో బుధవారం ఆకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. దీంతో రెస్టారెంట్ నుంచి పెద్ద ఎత్తున పొగలు వ్యాపించి చుట్టపక్కలకు వ్యాపించాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృత్యువాత చెందగా, మరో 22 మందికి పైగా గాయపడ్డారు.