• Home » Exams

Exams

Group-2 Exams: గ్రూపు-2 పరీక్షలు వాయిదా!?

Group-2 Exams: గ్రూపు-2 పరీక్షలు వాయిదా!?

గ్రూపు-2 పరీక్షలను వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టులో జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

DSC Exams: నేటి నుంచి డీఎస్సీ

DSC Exams: నేటి నుంచి డీఎస్సీ

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ పరీక్షలను గురువారం నుంచి నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56 కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Viral Video: పరీక్ష కేంద్రంలో స్వయంగా సమాధానాలు చెబుతున్న టీచర్లు.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..

Viral Video: పరీక్ష కేంద్రంలో స్వయంగా సమాధానాలు చెబుతున్న టీచర్లు.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..

పరీక్షలంటేనే విద్యార్థులు తెగ భయపడిపోతుంటారు. ఈ క్రమంలో చాలా మంది విద్యార్థులు.. ఇన్విజిలేటర్లు, స్వ్కాడ్‌లకు దొరక్కుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయినా కొన్నిసార్లు వారికి దొరికిపోతుంటారు. అయితే మరికొన్నిసార్లు ..

Hyderabad: సచివాలయ ముట్టడి ఉద్రిక్తం..

Hyderabad: సచివాలయ ముట్టడి ఉద్రిక్తం..

గ్రూప్‌ 2,3 పోస్టులను పెంచాలని.. గ్రూప్‌-2, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని పలు సంఘాలు.. స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని ఏఐఎ్‌సఎఫ్‌ నేతలు చేపట్టిన సచివాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది.

DSC Exams: మరో డీఎస్సీ!

DSC Exams: మరో డీఎస్సీ!

ప్రస్తుత పరిస్థితుల్లో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయడం కుదరదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇదే చివరి డీఎస్సీ కాదని.. మరిన్ని ఉంటాయని చెప్పారు. త్వరలో 5 వేల నుంచి 6 వేల పోస్టులతో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని తెలిపారు.

Group-2 exam: అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల ఆందోళన..

Group-2 exam: అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల ఆందోళన..

గ్రూప్‌-2, 3 పోస్టులు పెంచాలని.. డిసెంబరులో గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం రాత్రి నిరుద్యోగులు హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు.

Exam Postponement: డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలంటూ ఆందోళన..

Exam Postponement: డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలంటూ ఆందోళన..

డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ అభ్యర్థులు బుధవారం కూడా ఓయూలో ఆందోళన కొనసాగించారు.

DSE Exams: షెడ్యూల్‌ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు!

DSE Exams: షెడ్యూల్‌ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు!

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ పరీక్షలు 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి 11వ తేదీ నుంచి హాల్‌టికెట్లను జారీ చేయనున్నారు.

TGPSC: గ్రూప్‌-1 మెయిన్స్‌కు 31,382 మంది!

TGPSC: గ్రూప్‌-1 మెయిన్స్‌కు 31,382 మంది!

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. ప్రిలిమ్స్‌లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా 31,382 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేసినట్లు కమిషన్‌ అధికారులు వెల్లడించారు.

TET EXAM: ఏడాదికి రెండుసార్లు టెట్‌!

TET EXAM: ఏడాదికి రెండుసార్లు టెట్‌!

ఇకపై ఏడాదిలో రెండుసార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి